Download HinduNidhi App
Misc

శ్రీ రేణుకా అష్టోత్తరశతనామావళిః

Sri Renuka Ashtottara Shatanamavali Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

|| శ్రీ రేణుకా అష్టోత్తరశతనామావళిః ||

ఓం జగదంబాయై నమః |
ఓం జగద్వంద్యాయై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం మహాకాల్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం మహావీరాయై నమః | ౯

ఓం మహారాత్ర్యై నమః |
ఓం కాలరాత్ర్యై నమః |
ఓం కాలికాయై నమః |
ఓం సిద్ధవిద్యాయై నమః |
ఓం రామమాతాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం ఋషిప్రియాయై నమః |
ఓం నారాయణ్యై నమః | ౧౮

ఓం జగన్మాతాయై నమః |
ఓం జగద్బీజాయై నమః |
ఓం జగత్ప్రభాయై నమః |
ఓం చంద్రికాయై నమః |
ఓం చంద్రచూడాయై నమః |
ఓం చంద్రాయుధధరాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం భ్రమరాంబాయై నమః |
ఓం ఆనందాయై నమః | ౨౭

ఓం రేణుకాయై నమః |
ఓం మృత్యునాశిన్యై నమః |
ఓం దుర్గమాయై నమః |
ఓం దుర్లభాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం భర్గకుటుంబిన్యై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం మహామాతాయై నమః | ౩౬

ఓం రుద్రాణ్యై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం సత్యై నమః |
ఓం కల్పవృక్షాయై నమః |
ఓం కామధేనవే నమః |
ఓం చింతామణిరూపధారిణ్యై నమః |
ఓం సిద్ధాచలవాసిన్యై నమః |
ఓం సిద్ధబృందసుశోభిన్యై నమః |
ఓం జ్వాలాముఖ్యై నమః | ౪౫

ఓం జ్వలత్కాంతాయై నమః |
ఓం జ్వాలాయై నమః |
ఓం ప్రజ్వలరూపిణ్యై నమః |
ఓం అజాయై నమః |
ఓం పినాకిన్యై నమః |
ఓం భద్రాయై నమః |
ఓం విజయాయై నమః |
ఓం విజయోత్సవాయై నమః |
ఓం కుష్ఠరోగహరాయై నమః | ౫౪

ఓం దీప్తాయై నమః |
ఓం దుష్టాసురగర్వమర్దిన్యై నమః |
ఓం సిద్ధిదాయై నమః |
ఓం బుద్ధిదాయై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం అనిత్యాయై నమః |
ఓం తపఃప్రియాయై నమః |
ఓం నిరాధారాయై నమః | ౬౩

ఓం నిరాకారాయై నమః |
ఓం నిర్మాయాయై నమః |
ఓం శుభప్రదాయై నమః |
ఓం అపర్ణాయై నమః |
ఓం అన్నపూర్ణాయై నమః |
ఓం పూర్ణచంద్రనిభాననాయై నమః |
ఓం కృపాకరాయై నమః |
ఓం ఖడ్గహస్తాయై నమః |
ఓం ఛిన్నహస్తాయై నమః | ౭౨

ఓం చిదంబరాయై నమః |
ఓం చాముండ్యై నమః |
ఓం చండికాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం రత్నాభరణభూషితాయై నమః |
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం మీనాక్ష్యై నమః |
ఓం మోక్షదాయిన్యై నమః | ౮౧

ఓం సావిత్ర్యై నమః |
ఓం సౌమిత్ర్యై నమః |
ఓం సుధాయై నమః |
ఓం సద్భక్తరక్షిణ్యై నమః |
ఓం శాంత్యై నమః |
ఓం శాంత్యతీతాయై నమః |
ఓం శాంతాతీతతరాయై నమః |
ఓం జమదగ్నితమోహంత్ర్యై నమః |
ఓం ధర్మదాయై నమః | ౯౦

ఓం అర్థదాయై నమః |
ఓం కామదాయై నమః |
ఓం మోక్షదాయై నమః |
ఓం కామదాయై నమః |
ఓం కామజనన్యై నమః |
ఓం మాతృకాయై నమః |
ఓం సూర్యకాంతిన్యై నమః |
ఓం మంత్రసిద్ధ్యై నమః |
ఓం మహాతేజాయై నమః | ౯౯

ఓం మాతృమండలవల్లభాయై నమః |
ఓం లోకప్రియాయై నమః |
ఓం రేణుతనయాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం రౌద్రరూపిణ్యై నమః |
ఓం తుష్టిదాయై నమః |
ఓం పుష్టిదాయై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం సర్వమంగలాయై నమః | ౧౦౮

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ రేణుకా అష్టోత్తరశతనామావళిః PDF

Download శ్రీ రేణుకా అష్టోత్తరశతనామావళిః PDF

శ్రీ రేణుకా అష్టోత్తరశతనామావళిః PDF

Leave a Comment