|| శ్రీ సాయి విభూతి మంత్రం ||
మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం
మహారోగపీడాం మహాతీవ్రపీడాం |
హరత్యాశుచే ద్వారకామాయి భస్మం
నమస్తే గురు శ్రేష్ఠ సాయీశ్వరాయ ||
పరమం పవిత్రం బాబా విభూతిం
పరమం విచిత్రం లీలావిభూతిం |
పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదానం
బాబా విభూతిం ఇదమాశ్రయామి ||
Found a Mistake or Error? Report it Now