Download HinduNidhi App
Misc

శ్రీ శనైశ్చర అష్టోత్తరశతనామావళిః – 2

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

|| శ్రీ శనైశ్చర అష్టోత్తరశతనామావళిః – 2 ||

ఓం సౌరయే నమః |
ఓం శనైశ్చరాయ నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం నీలోత్పలనిభాయ నమః |
ఓం శనయే నమః |
ఓం శుష్కోదరాయ నమః |
ఓం విశాలాక్షాయ నమః |
ఓం దుర్నిరీక్ష్యాయ నమః |
ఓం విభీషణాయ నమః | ౯

ఓం శితికంఠనిభాయ నమః |
ఓం నీలాయ నమః |
ఓం ఛాయాహృదయనందనాయ నమః |
ఓం కాలదృష్టయే నమః |
ఓం కోటరాక్షాయ నమః |
ఓం స్థూలరోమావళీముఖాయ నమః |
ఓం దీర్ఘాయ నమః |
ఓం నిర్మాంసగాత్రాయ నమః |
ఓం శుష్కాయ నమః | ౧౮

ఓం ఘోరాయ నమః |
ఓం భయానకాయ నమః |
ఓం నీలాంశవే నమః |
ఓం క్రోధనాయ నమః |
ఓం రౌద్రాయ నమః |
ఓం దీర్ఘశ్మశ్రవే నమః |
ఓం జటాధరాయ నమః |
ఓం మందాయ నమః |
ఓం మందగతయే నమః | ౨౭

ఓం ఖంజాయ నమః |
ఓం అతృప్తాయ నమః |
ఓం సంవర్తకాయ నమః |
ఓం యమాయ నమః |
ఓం గ్రహరాజాయ నమః |
ఓం కరాళినే నమః |
ఓం సూర్యపుత్రాయ నమః |
ఓం రవయే నమః |
ఓం శశినే నమః | ౩౬

ఓం కుజాయ నమః |
ఓం బుధాయ నమః |
ఓం గురవే నమః |
ఓం కావ్యాయ నమః |
ఓం భానుజాయ నమః |
ఓం సింహికాసుతాయ నమః |
ఓం కేతవే నమః |
ఓం దేవపతయే నమః |
ఓం బాహవే నమః | ౪౫

ఓం కృతాంతాయ నమః |
ఓం నైరృతయే నమః |
ఓం శశినే నమః |
ఓం మరుతే నమః |
ఓం కుబేరాయ నమః |
ఓం ఈశానాయ నమః |
ఓం సురాయ నమః |
ఓం ఆత్మభువే నమః |
ఓం విష్ణవే నమః | ౫౪

ఓం హరాయ నమః |
ఓం గణపతయే నమః |
ఓం కుమారాయ నమః |
ఓం కామాయ నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం కర్త్రే నమః |
ఓం హర్త్రే నమః |
ఓం పాలయిత్రే నమః |
ఓం రాజ్యేశాయ నమః | ౬౩

ఓం రాజ్యదాయకాయ నమః |
ఓం ఛాయాసుతాయ నమః |
ఓం శ్యామలాంగాయ నమః |
ఓం ధనహర్త్రే నమః |
ఓం ధనప్రదాయ నమః |
ఓం క్రూరకర్మవిధాత్రే నమః |
ఓం సర్వకర్మావరోధకాయ నమః |
ఓం తుష్టాయ నమః |
ఓం రుష్టాయ నమః | ౭౨

ఓం కామరూపాయ నమః |
ఓం కామదాయ నమః |
ఓం రవినందనాయ నమః |
ఓం గ్రహపీడాహరాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం నక్షత్రేశాయ నమః |
ఓం గ్రహేశ్వరాయ నమః |
ఓం స్థిరాసనాయ నమః |
ఓం స్థిరగతయే నమః | ౮౧

ఓం మహాకాయాయ నమః |
ఓం మహాబలాయ నమః |
ఓం మహాప్రభాయ నమః |
ఓం మహాకాలాయ నమః |
ఓం కాలాత్మానే నమః |
ఓం కాలకాలకాయ నమః |
ఓం ఆదిత్యభయదాత్రే నమః |
ఓం మృత్యవే నమః |
ఓం ఆదిత్యనందనాయ నమః | ౯౦

ఓం శతభిద్రుక్షదయిత్రే నమః |
ఓం త్రయోదశీతిథిప్రియాయ నమః |
ఓం తిథ్యాత్మకాయ నమః |
ఓం తిథిగణాయ నమః |
ఓం నక్షత్రగణనాయకాయ నమః |
ఓం యోగరాశినే నమః |
ఓం ముహూర్తాత్మకర్త్రే నమః |
ఓం దినపతయే నమః |
ఓం ప్రభవే నమః | ౯౯

ఓం శమీపుష్పప్రియాయ నమః |
ఓం శ్యామాయ నమః |
ఓం త్రైలోక్యభయదాయకాయ నమః |
ఓం నీలవాసాయ నమః |
ఓం క్రియాసింధవే నమః |
ఓం నీలాంజనచయచ్ఛవయే నమః |
ఓం సర్వరోగహరాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం సిద్ధదేవగణస్తుతాయ నమః | ౧౦౮

ఇతి శ్రీ శనైశ్చర అష్టోత్తరశతనామావళిః ||

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ శనైశ్చర అష్టోత్తరశతనామావళిః - 2 PDF

శ్రీ శనైశ్చర అష్టోత్తరశతనామావళిః - 2 PDF

Leave a Comment