Download HinduNidhi App
Misc

శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం

Sri Siddhi Devi Ashtottara Shatanama Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం ||

సూర్య ఉవాచ |
స్వానందభవనాంతస్థహర్మ్యస్థా గణపప్రియా |
సంయోగస్వానందబ్రహ్మశక్తిః సంయోగరూపిణీ || ౧ ||

అతిసౌందర్యలావణ్యా మహాసిద్ధిర్గణేశ్వరీ |
వజ్రమాణిక్యమకుటకటకాదివిభూషితా || ౨ ||

కస్తూరీతిలకోద్భాసినిటిలా పద్మలోచనా |
శరచ్చాంపేయపుష్పాభనాసికా మృదుభాషిణీ || ౩ ||

లసత్కాంచనతాటంకయుగళా యోగివందితా |
మణిదర్పణసంకాశకపోలా కాంక్షితార్థదా || ౪ ||

తాంబూలపూరితస్మేరవదనా విఘ్ననాశినీ |
సుపక్వదాడిమీబీజరదనా రత్నదాయినీ || ౫ ||

కంబువృత్తసమచ్ఛాయకంధరా కరుణాయుతా |
ముక్తాభా దివ్యవసనా రత్నకల్హారమాలికా || ౬ ||

గణేశబద్ధమాంగళ్యా మంగళా మంగళప్రదా |
వరదాభయహస్తాబ్జా భవబంధవిమోచినీ || ౭ ||

సువర్ణకుంభయుగ్మాభసుకుచా సిద్ధిసేవితా |
బృహన్నితంబా విలసజ్జఘనా జగదీశ్వరీ || ౮ ||

సౌభాగ్యజాతశృంగారమధ్యమా మధురస్వనా |
దివ్యభూషణసందోహరంజితా ఋణమోచినీ || ౯ ||

పారిజాతగుణాధిక్యపదాబ్జా పరమాత్మికా |
సుపద్మరాగసంకాశచరణా చింతితార్థదా || ౧౦ ||

బ్రహ్మభావమహాసిద్ధిపీఠస్థా పంకజాసనా |
హేరంబనేత్రకుముదచంద్రికా చంద్రభూషణా || ౧౧ ||

సచామరశివావాణీసవ్యదక్షిణవీజితా |
భక్తరక్షణదాక్షిణ్యకటాక్షా కమలాసనా || ౧౨ ||

గణేశాలింగనోద్భూతపులకాంగీ పరాత్పరా |
లీలాకల్పితబ్రహ్మాండకోటికోటిసమన్వితా || ౧౩ ||

వాణీకోటిసమాయుక్తకోటిబ్రహ్మనిషేవితా |
లక్ష్మీకోటిసమాయుక్తవిష్ణుకోటిప్రపూజితా || ౧౪ ||

గౌరీకోటిసమాయుక్తశంభుకోటిసుసేవితా |
ప్రభాకోటిసమాయుక్తకోటిభాస్కరవందితా || ౧౫ ||

భానుకోటిప్రతీకాశా చంద్రకోటిసుశీతలా |
చతుష్షష్టికోటిసిద్ధినిషేవితపదాంబుజా || ౧౬ ||

మూలాధారసముత్పన్నా మూలబంధవిమోచనీ |
మూలాధారైకనిలయా యోగకుండలిభేదినీ || ౧౭ ||

మూలాధారా మూలభూతా మూలప్రకృతిరూపిణీ |
మూలాధారగణేశానవామభాగనివాసినీ || ౧౮ ||

మూలవిద్యా మూలరూపా మూలగ్రంథివిభేదినీ |
స్వాధిష్ఠానైకనిలయా బ్రహ్మగ్రంధివిభేదినీ || ౧౯ ||

మణిపూరాంతరుదితా విష్ణుగ్రంధివిభేదినీ |
అనాహతైకనిలయా రుద్రగ్రంధివిభేదినీ || ౨౦ ||

విశుద్ధిస్థాననిలయా జీవభావప్రణాశినీ |
ఆజ్ఞాచక్రాంతరాళస్థా జ్ఞానసిద్ధిప్రదాయినీ || ౨౧ ||

బ్రహ్మరంధ్రైకనిలయా బ్రహ్మభావప్రదాయినీ |
షట్కోణాష్టదళయుతశ్రీసిద్ధియంత్రమధ్యగా || ౨౨ ||

అంతర్ముఖజనానంతఫలదా శోకనాశినీ |
అవ్యాజకరుణాపూరపూరితా వసుధారిణీ || ౨౩ ||

దారిద్ర్యనాశినీ లక్ష్మీః సర్వపాపప్రణాశినీ |
భుక్తిసిద్ధిర్ముక్తిసిద్ధిః సుధామండలమధ్యగా || ౨౪ ||

చింతామణిః సర్వసిద్ధిః కమల వల్లభా శివా |
సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్వరప్రదా || ౨౫ ||

రమా నందా మహాలక్ష్మీర్విభూతిర్భక్తివర్ధినీ |
అష్టోత్తరశతం నామ్నాం మహాసిద్ధేరిదం వరమ్ || ౨౬ ||

ఆజ్ఞయా గణనాథస్య గణకేన ప్రకీర్తితమ్ |
యః పఠేద్గాణపో భక్త్యా పూజయేద్వా సునామభిః |
ధర్మమర్థం చ కామం చ లబ్ధ్వా మోక్షమవాప్నుయాత్ || ౨౭ ||

ఇతి శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం సంపూర్ణమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం PDF

Download శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం PDF

శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం PDF

Leave a Comment