Misc

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం – ౧

Sri Surya Ashtottara Satanama Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం – ౧ ||

అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే |
అసమానబలాయాఽఽర్తరక్షకాయ నమో నమః || ౧ ||

ఆదిత్యాయాఽఽదిభూతాయ అఖిలాగమవేదినే |
అచ్యుతాయాఽఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః || ౨ ||

ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ భానవే |
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః || ౩ ||

ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే |
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః || ౪ ||

ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే |
ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః || ౫ ||

ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ |
ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః || ౬ ||

ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ |
ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః || ౭ ||

ౠకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే |
ౠక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః || ౮ ||

లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ |
కనత్కనకభూషాయ ఖద్యోతాయ నమో నమః || ౯ ||

లూనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే |
అపవర్గప్రదాయాఽఽర్తశరణ్యాయ నమో నమః || ౧౦ ||

ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే |
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః || ౧౧ ||

ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే |
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః || ౧౨ ||

ఓజస్కరాయ జయినే జగదానందహేతవే |
జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః || ౧౩ ||

[పాఠభేదః – ఔన్నత్యపదసంచారరథస్థాయాఽఽత్మరూపిణే | *]
ఔచ్చ్యస్థానసమారూఢరథస్థాయాఽసురారయే |
కమనీయకరాయాఽబ్జవల్లభాయ నమో నమః || ౧౪ ||

అంతర్బహిఃప్రకాశాయ అచింత్యాయాఽఽత్మరూపిణే |
అచ్యుతాయాఽమరేశాయ పరస్మై జ్యోతిషే నమః || ౧౫ || [సురేశాయ]

అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే |
తరుణాయ వరేణ్యాయ గ్రహాణాం పతయే నమః || ౧౬ ||

ఓం నమో భాస్కరాయాఽఽదిమధ్యాంతరహితాయ చ |
సౌఖ్యప్రదాయ సకలజగతాం పతయే నమః || ౧౭ ||

నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ |
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః || ౧౮ ||

ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ |
ఓం ఐం ఇష్టార్థదాయాఽనుప్రసన్నాయ నమో నమః || ౧౯ ||

శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే |
నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః || ౨౦ ||

ఇత్యథర్వణరహస్యే శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం - ౧ PDF

Download శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం - ౧ PDF

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం - ౧ PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App