Download HinduNidhi App
Misc

శ్రీ తారామ్బా అష్టోత్తరశతనామావళిః

Sri Tara Ashtottara Shatanamavali Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

|| శ్రీ తారామ్బా అష్టోత్తరశతనామావళిః ||

ఓం తారిణ్యై నమః |
ఓం తరళాయై నమః |
ఓం తన్వ్యై నమః |
ఓం తారాయై నమః |
ఓం తరుణవల్లర్యై నమః |
ఓం తారరూపాయై నమః |
ఓం తర్యై నమః |
ఓం శ్యామాయై నమః |
ఓం తనుక్షీణపయోధరాయై నమః | ౯

ఓం తురీయాయై నమః |
ఓం తరుణాయై నమః |
ఓం తీవ్రగమనాయై నమః |
ఓం నీలవాహిన్యై నమః |
ఓం ఉగ్రతారాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం చండ్యై నమః |
ఓం శ్రీమదేకజటాశిరాయై నమః |
ఓం తరుణ్యై నమః | ౧౮

ఓం శాంభవ్యై నమః |
ఓం ఛిన్నఫాలాయై నమః |
ఓం భద్రదాయిన్యై నమః |
ఓం ఉగ్రాయై నమః |
ఓం ఉగ్రప్రభాయై నమః |
ఓం నీలాయై నమః |
ఓం కృష్ణాయై నమః |
ఓం నీలసరస్వత్యై నమః |
ఓం ద్వితీయాయై నమః | ౨౭

ఓం శోభనాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నవీనాయై నమః |
ఓం నిత్యభీషణాయై నమః |
ఓం చండికాయై నమః |
ఓం విజయారాధ్యాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం గగనవాహిన్యై నమః |
ఓం అట్టహాసాయై నమః | ౩౬

ఓం కరాళాస్యాయై నమః |
ఓం చరాస్యాయై నమః |
ఓం ఈశపూజితాయై నమః |
ఓం సగుణాయై నమః |
ఓం అసగుణాయై నమః |
ఓం ఆరాధ్యాయై నమః |
ఓం హరీంద్రాదిప్రపూజితాయై నమః |
ఓం రక్తప్రియాయై నమః |
ఓం రక్తాక్ష్యై నమః | ౪౫

ఓం రుధిరాస్యవిభూషితాయై నమః |
ఓం బలిప్రియాయై నమః |
ఓం బలిరతాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం బలవత్యై నమః |
ఓం బలాయై నమః |
ఓం బలప్రియాయై నమః |
ఓం బలరత్యై నమః |
ఓం బలరామప్రపూజితాయై నమః | ౫౪

ఓం అర్ధకేశేశ్వర్యై నమః |
ఓం కేశాయై నమః |
ఓం కేశవాయై నమః |
ఓం స్రగ్విభూషితాయై నమః |
ఓం పద్మమాలాయై నమః |
ఓం పద్మాక్ష్యై నమః |
ఓం కామాఖ్యాయై నమః |
ఓం గిరినందిన్యై నమః |
ఓం దక్షిణాయై నమః | ౬౩

ఓం దక్షాయై నమః |
ఓం దక్షజాయై నమః |
ఓం దక్షిణేరతాయై నమః |
ఓం వజ్రపుష్పప్రియాయై నమః |
ఓం రక్తప్రియాయై నమః |
ఓం కుసుమభూషితాయై నమః |
ఓం మాహేశ్వర్యై నమః |
ఓం మహాదేవప్రియాయై నమః |
ఓం పన్నగభూషితాయై నమః | ౭౨

ఓం ఇడాయై నమః |
ఓం పింగళాయై నమః |
ఓం సుషుమ్నాప్రాణరూపిణ్యై నమః |
ఓం గాంధార్యై నమః |
ఓం పంచమ్యై నమః |
ఓం పంచాననాదిపరిపూజితాయై నమః |
ఓం తథ్యవిద్యాయై నమః |
ఓం తథ్యరూపాయై నమః |
ఓం తథ్యమార్గానుసారిణ్యై నమః | ౮౧

ఓం తత్త్వరూపాయై నమః |
ఓం తత్త్వప్రియాయై నమః |
ఓం తత్త్వజ్ఞానాత్మికాయై నమః |
ఓం అనఘాయై నమః |
ఓం తాండవాచారసంతుష్టాయై నమః |
ఓం తాండవప్రియకారిణ్యై నమః |
ఓం తాలనాదరతాయై నమః |
ఓం క్రూరతాపిన్యై నమః |
ఓం తరణిప్రభాయై నమః | ౯౦

ఓం త్రపాయుక్తాయై నమః |
ఓం త్రపాముక్తాయై నమః |
ఓం తర్పితాయై నమః |
ఓం తృప్తికారిణ్యై నమః |
ఓం తారుణ్యభావసంతుష్టాయై నమః |
ఓం శక్తిభక్తానురాగిణ్యై నమః |
ఓం శివాసక్తాయై నమః |
ఓం శివరత్యై నమః |
ఓం శివభక్తిపరాయణాయై నమః | ౯౯

ఓం తామ్రద్యుత్యై నమః |
ఓం తామ్రరాగాయై నమః |
ఓం తామ్రపాత్రప్రభోజిన్యై నమః |
ఓం బలభద్రప్రేమరతాయై నమః |
ఓం బలిభుజే నమః |
ఓం బలికల్పన్యై నమః |
ఓం రామప్రియాయై నమః |
ఓం రామశక్త్యై నమః |
ఓం రామరూపానుకారిణీ నమః | ౧౦౮

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ తారామ్బా అష్టోత్తరశతనామావళిః PDF

శ్రీ తారామ్బా అష్టోత్తరశతనామావళిః PDF

Leave a Comment