Download HinduNidhi App
Misc

శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః

Sri Tulasi Ashtottara Shatanamavali Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

|| శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః ||

ఓం తులస్యై నమః |
ఓం పావన్యై నమః |
ఓం పూజ్యాయై నమః |
ఓం బృందావననివాసిన్యై నమః |
ఓం జ్ఞానదాత్ర్యై నమః |
ఓం జ్ఞానమయ్యై నమః |
ఓం నిర్మలాయై నమః |
ఓం సర్వపూజితాయై నమః |
ఓం సత్యై నమః | ౯

ఓం పతివ్రతాయై నమః |
ఓం బృందాయై నమః |
ఓం క్షీరాబ్ధిమథనోద్భవాయై నమః |
ఓం కృష్ణవర్ణాయై నమః |
ఓం రోగహంత్ర్యై నమః |
ఓం త్రివర్ణాయై నమః |
ఓం సర్వకామదాయై నమః |
ఓం లక్ష్మీసఖ్యై నమః |
ఓం నిత్యశుద్ధాయై నమః | ౧౮

ఓం సుదత్యై నమః |
ఓం భూమిపావన్యై నమః |
ఓం హరిద్రాన్నైకనిరతాయై నమః |
ఓం హరిపాదకృతాలయాయై నమః |
ఓం పవిత్రరూపిణ్యై నమః |
ఓం ధన్యాయై నమః |
ఓం సుగంధిన్యై నమః |
ఓం అమృతోద్భవాయై నమః |
ఓం సురూపారోగ్యదాయై నమః | ౨౭

ఓం తుష్టాయై నమః |
ఓం శక్తిత్రితయరూపిణ్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం దేవర్షిసంస్తుత్యాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం విష్ణుమనఃప్రియాయై నమః |
ఓం భూతవేతాలభీతిఘ్న్యై నమః |
ఓం మహాపాతకనాశిన్యై నమః |
ఓం మనోరథప్రదాయై నమః | ౩౬

ఓం మేధాయై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం విజయదాయిన్యై నమః |
ఓం శంఖచక్రగదాపద్మధారిణ్యై నమః |
ఓం కామరూపిణ్యై నమః |
ఓం అపవర్గప్రదాయై నమః |
ఓం శ్యామాయై నమః |
ఓం కృశమధ్యాయై నమః |
ఓం సుకేశిన్యై నమః | ౪౫

ఓం వైకుంఠవాసిన్యై నమః |
ఓం నందాయై నమః |
ఓం బింబోష్ఠ్యై నమః |
ఓం కోకిలస్వరాయై నమః |
ఓం కపిలాయై నమః |
ఓం నిమ్నగాజన్మభూమ్యై నమః |
ఓం ఆయుష్యదాయిన్యై నమః |
ఓం వనరూపాయై నమః |
ఓం దుఃఖనాశిన్యై నమః | ౫౪

ఓం అవికారాయై నమః |
ఓం చతుర్భుజాయై నమః |
ఓం గరుత్మద్వాహనాయై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం దాంతాయై నమః |
ఓం విఘ్ననివారిణ్యై నమః |
ఓం శ్రీవిష్ణుమూలికాయై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం త్రివర్గఫలదాయిన్యై నమః | ౬౩

ఓం మహాశక్త్యై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం లక్ష్మీవాణీసుపూజితాయై నమః |
ఓం సుమంగళ్యర్చనప్రీతాయై నమః |
ఓం సౌమంగళ్యవివర్ధిన్యై నమః |
ఓం చాతుర్మాస్యోత్సవారాధ్యాయై నమః |
ఓం విష్ణుసాన్నిధ్యదాయిన్యై నమః |
ఓం ఉత్థానద్వాదశీపూజ్యాయై నమః |
ఓం సర్వదేవప్రపూజితాయై నమః | ౭౨

ఓం గోపీరతిప్రదాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం పార్వతీప్రియాయై నమః |
ఓం అపమృత్యుహరాయై నమః |
ఓం రాధాప్రియాయై నమః |
ఓం మృగవిలోచనాయై నమః |
ఓం అమ్లానాయై నమః |
ఓం హంసగమనాయై నమః | ౮౧

ఓం కమలాసనవందితాయై నమః |
ఓం భూలోకవాసిన్యై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం రామకృష్ణాదిపూజితాయై నమః |
ఓం సీతాపూజ్యాయై నమః |
ఓం రామమనఃప్రియాయై నమః |
ఓం నందనసంస్థితాయై నమః |
ఓం సర్వతీర్థమయ్యై నమః |
ఓం ముక్తాయై నమః | ౯౦

ఓం లోకసృష్టివిధాయిన్యై నమః |
ఓం ప్రాతర్దృశ్యాయై నమః |
ఓం గ్లానిహంత్ర్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం సర్వసిద్ధిదాయై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం సంతతిదాయై నమః |
ఓం మూలమృద్ధారిపావన్యై నమః |
ఓం అశోకవనికాసంస్థాయై నమః | ౯౯

ఓం సీతాధ్యాతాయై నమః |
ఓం నిరాశ్రయాయై నమః |
ఓం గోమతీసరయూతీరరోపితాయై నమః |
ఓం కుటిలాలకాయై నమః |
ఓం అపాత్రభక్ష్యపాపఘ్న్యై నమః |
ఓం దానతోయవిశుద్ధిదాయై నమః |
ఓం శ్రుతిధారణసుప్రీతాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం సర్వేష్టదాయిన్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః PDF

శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః PDF

Leave a Comment