|| శ్రీ వీరభద్రాష్టోత్తరశతనామావళిః ||
ఓం వీరభద్రాయ నమః |
ఓం మహాశూరాయ నమః |
ఓం రౌద్రాయ నమః |
ఓం రుద్రావతారకాయ నమః |
ఓం శ్యామాంగాయ నమః |
ఓం ఉగ్రదంష్ట్రాయ నమః |
ఓం భీమనేత్రాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం ఊర్ధ్వకేశాయ నమః | ౯
ఓం భూతనాథాయ నమః |
ఓం ఖడ్గహస్తాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం విశ్వవ్యాపినే నమః |
ఓం విశ్వనాథాయ నమః |
ఓం విష్ణుచక్రవిభంజనాయ నమః |
ఓం భద్రకాళీపతయే నమః |
ఓం భద్రాయ నమః |
ఓం భద్రాక్షాభరణాన్వితాయ నమః | ౧౮
ఓం భానుదంతభిదే నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భావగోచరాయ నమః |
ఓం చండమూర్తయే నమః |
ఓం చతుర్బాహవే నమః
ఓం చతురాయ నమః |
ఓం చంద్రశేఖరాయ నమః |
ఓం సత్యప్రతిజ్ఞాయ నమః | ౨౭
ఓం సర్వాత్మనే నమః |
ఓం సర్వసాక్షిణే నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం నిత్యనిష్ఠితపాపౌఘాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం భారతీనాసికచ్ఛాదాయ నమః |
ఓం భవరోగమహాభిషజే నమః |
ఓం భక్తైకరక్షకాయ నమః | ౩౬
ఓం బలవతే నమః |
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః |
ఓం దక్షారయే నమః |
ఓం ధర్మమూర్తయే నమః |
ఓం దైత్యసంఘభయంకరాయ నమః |
ఓం పాత్రహస్తాయ నమః |
ఓం పావకాక్షాయ నమః |
ఓం పద్మజాక్షాదివందితాయ నమః |
ఓం మఖాంతకాయ నమః | ౪౫
ఓం మహాతేజసే నమః |
ఓం మహాభయనివారణాయ నమః |
ఓం మహావీరాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం మహాఘోరనృసింహజితే నమః |
ఓం నిశ్వాసమారుతోద్ధూతకులపర్వతసంచయాయ నమః |
ఓం దంతనిష్పేషణారావముఖరీకృతదిక్తటాయ నమః |
ఓం పాదసంఘట్టనోద్భ్రాంతశేషశీర్షసహస్రకాయ నమః |
ఓం భానుకోటిప్రభాభాస్వన్మణికుండలమండితాయ నమః | ౫౪
ఓం శేషభూషాయ నమః |
ఓం చర్మవాససే నమః |
ఓం చారుహస్తోజ్జ్వలత్తనవే నమః |
ఓం ఉపేంద్రేంద్రయమాదిదేవానామంగరక్షకాయ నమః |
ఓం పట్టిసప్రాసపరశుగదాద్యాయుధశోభితాయ నమః |
ఓం బ్రహ్మాదిదేవదుష్ప్రేక్ష్యప్రభాశుంభత్కిరీటధృతే నమః |
ఓం కూష్మాండగ్రహభేతాళమారీగణవిభంజనాయ నమః |
ఓం క్రీడాకందుకితాజాండభాండకోటీవిరాజితాయ నమః |
ఓం శరణాగతవైకుంఠబ్రహ్మేంద్రామరరక్షకాయ నమః | ౬౩
ఓం యోగీంద్రహృత్పయోజాతమహాభాస్కరమండలాయ నమః |
ఓం సర్వదేవశిరోరత్నసంఘృష్టమణిపాదుకాయ నమః |
ఓం గ్రైవేయహారకేయూరకాంచీకటకభూషితాయ నమః |
ఓం వాగతీతాయ నమః |
ఓం దక్షహరాయ నమః |
ఓం వహ్నిజిహ్వానికృంతనాయ నమః |
ఓం సహస్రబాహవే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః | ౭౨
ఓం భయాహ్వయాయ నమః |
ఓం భక్తలోకారాతి తీక్ష్ణవిలోచనాయ నమః |
ఓం కారుణ్యాక్షాయ నమః |
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం గర్వితాసురదర్పహృతే నమః |
ఓం సంపత్కరాయ నమః |
ఓం సదానందాయ నమః |
ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః |
ఓం నూపురాలంకృతపదాయ నమః | ౮౧
ఓం వ్యాళయజ్ఞోపవీతకాయ నమః |
ఓం భగనేత్రహరాయ నమః |
ఓం దీర్ఘబాహవే నమః |
ఓం బంధవిమోచకాయ నమః |
ఓం తేజోమయాయ నమః |
ఓం కవచాయ నమః |
ఓం భృగుశ్మశ్రువిలుంపకాయ నమః |
ఓం యజ్ఞపూరుషశీర్షఘ్నాయ నమః |
ఓం యజ్ఞారణ్యదవానలాయ నమః | ౯౦
ఓం భక్తైకవత్సలాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం సులభాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం నిధయే నమః |
ఓం సర్వసిద్ధికరాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం సకలాగమశోభితాయ నమః |
ఓం భుక్తిముక్తిప్రదాయ నమః | ౯౯
ఓం దేవాయ నమః |
ఓం సర్వవ్యాధినివారకాయ నమః |
ఓం అకాలమృత్యుసంహర్త్రే నమః |
ఓం కాలమృత్యుభయంకరాయ నమః |
ఓం గ్రహాకర్షణనిర్బంధమారణోచ్చాటనప్రియాయ నమః |
ఓం పరతంత్రవినిర్బంధాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం స్వమంత్రయంత్రతంత్రాఘపరిపాలనతత్పరాయ నమః | ౧౦౮
ఓం పూజకశ్రేష్ఠశీఘ్రవరప్రదాయ నమః |
ఇతి శ్రీ వీరభద్రాష్టోత్తరశతనామావళిః |
Found a Mistake or Error? Report it Now