
వక్రతుండ స్తుతి PDF తెలుగు
Download PDF of Vakratunda Stuti Telugu
Misc ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
వక్రతుండ స్తుతి తెలుగు Lyrics
|| వక్రతుండ స్తుతి ||
సదా బ్రహ్మభూతం వికారాదిహీనం వికారాదిభూతం మహేశాదివంద్యం ।
అపారస్వరూపం స్వసంవేద్యమేకం నమామః సదా వక్రతుండం భజామః ॥
అజం నిర్వికల్పం కలాకాలహీనం హృదిస్థం సదా సాక్షిరూపం పరేశం ।
జనజ్ఞానకారం ప్రకాశైర్విహీనం నమామః సదా వక్రతుండం భజామః ॥
అనంతస్వరూపం సదానందకందం ప్రకాశస్వరూపం సదా సర్వగం తం ।
అనాదిం గుణాదిం గుణాధారభూతం నమామః సదా వక్రతుండం భజామః ॥
ధరావాయుతేజోమయం తోయభావం సదాకాశరూపం మహాభూతసంస్థం ।
అహంకారధారం తమోమాత్రసంస్థం నమామః సదా వక్రతుండం భజామః ॥
రవిప్రాణవిష్ణుప్రచేతోయమేశవి- ధాత్రశ్వివైశ్వానరేంద్రప్రకాశం ।
దిశాం బోధకం సర్వదేవాధిరూపం నమామః సదా వక్రతుండం భజామః ॥
ఉపస్థత్వగుక్తీక్షణస్థప్రకాశం కరాంఘ్రిస్వరూపం కృతఘ్రాణజిహ్వం ।
గుదస్థం శ్రుతిస్థం మహాఖప్రకాశం నమామః సదా వక్రతుండం భజామః ॥
రజోరూపసృష్టిప్రకాశం విధిం తం సదా పాలనే కేశవం సత్త్వసంస్థం ।
తమోరూపధారం హరం సంహరం తం నమామః సదా వక్రతుండం భజామః ॥
దిశాధీశరూపం సదాశాస్వరూపం గ్రహాదిప్రకాశం ధ్రువాదిం ఖగస్థం ।
అనంతోడురూపం తదాకారహీనం నమామః సదా వక్రతుండం భజామః ॥
మహత్తత్త్వరూపం ప్రధానస్వరూపం అహంకారధారం త్రయీబోధకారం ।
అనాద్యంతమాయం తదాధారపుచ్ఛం నమామః సదా వక్రతుండం భజామః ॥
సదా కర్మధారం ఫలైః స్వర్గదం తం అకర్మప్రకాశేన ముక్తిప్రదం తం ।
వికర్మాదినా యాతనాఽఽధారభూతం నమామః సదా వక్రతుండం భజామః ॥
అలోభస్వరూపం సదా లోభధారం జనజ్ఞానకారం జనాధీశపాలం ।
నృణాం సిద్ధిదం మానవం మానవస్థం నమామః సదా వక్రతుండం భజామః ।
లతావృక్షరూపం సదా పక్షిరూపం ధనాదిప్రకాశం సదా ధాన్యరూపం ।
ప్రసృత్పుత్రపౌత్రాదినానాస్వరూపం నమామః సదా వక్రతుండం భజామః ॥
ఖగేశస్వరూపం వృషాదిప్రసంస్థం మృగేంద్రాదిబోధం మృగేంద్రస్వరూపం ।
ధరాధారహేమాద్రిమేరుస్వరూపం నమామః సదా వక్రతుండం భజామః ॥
సువర్ణాదిధాతుస్థసద్రంగసంస్థం సముద్రాదిమేఘస్వరూపం జలస్థం ।
జలే జంతుమత్స్యాదినానావిభేదం నమామః సదా వక్రతుండం భజామః ॥
సదా శేషనాగాదినాగస్వరూపం సదా నాగభూషం చ లీలాకరం తైః ।
సురారిస్వరూపం చ దైత్యాదిభూతం నమామః సదా వక్రతుండం భజామః ॥
వరం పాశధారం సదా భక్తపోషం మహాపౌరుషం మాయినం సింహసంస్థం ।
చతుర్బాహుధారం సదా విఘ్ననాశం నమామః సదా వక్రతుండం భజామః ॥
గణేశం గణేశాదివంద్యం సురేశం పరం సర్వపూజ్యం సుబోధాదిగమ్యం ।
మహావాక్యవేదాంతవేద్యం పరేశం నమామః సదా వక్రతుండం భజామః ॥
అనంతావతారైః సదా పాలయంతం స్వధర్మాదిసంస్థం జనం కారయంతం ।
సురైర్దైత్యపైర్వంద్యమేకం సమం త్వాం నమామః సదా వక్రతుండం భజామః ॥
త్వయా నాశితోఽయం మహాదైత్యభూపః సుశాంతేర్ధరోఽయం కృతస్తేన విశ్వం ।
అఖండప్రహర్షేణ యుక్తం చ తం వై నమామః సదా వక్రతుండం భజామః ॥
న విందంతి యం వేదవేదజ్ఞమర్త్యా న విందంతి యం శాస్త్రశాస్త్రజ్ఞభూపాః ।
న విందంతి యం యోగయోగీశకాద్యా నమామః సదా వక్రతుండం భజామః ॥
న వేదా విదుర్యం చ దేవేంద్రముఖ్యా న యోగైర్మునీంద్రా వయం కిం స్తుమశ్చ ।
తథాఽపి స్వబుధ్యా స్తుతం వక్రతుండం నమామః సదా వక్రతుండం భజామః ॥
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowవక్రతుండ స్తుతి

READ
వక్రతుండ స్తుతి
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
