Misc

శ్రీ సూర్యనారాయణ షోడశోపచార పూజ

Sri Surya Shodasopachara Puja Telugu

MiscPooja Vidhi (पूजा विधि)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ సూర్యనారాయణ షోడశోపచార పూజ ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభ తిథౌ, మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త కఫోద్భవ నానా కారణ జనిత జ్వర క్షయ పాండు కుష్ఠ శూలాఽతిసార ధాతుక్షయ వ్రణ మేహ భగందరాది సమస్త రోగ నివారణార్థం, భూత బ్రహ్మ హత్యాది సమస్త పాప నివృత్త్యర్థం, క్షిప్రమేవ శరీరారోగ్య సిద్ధ్యర్థం, హరిహరబ్రహ్మాత్మకస్య, మిత్రాది ద్వాదశనామాధిపస్య, అరుణాది ద్వాదశ మాసాధిపస్య, ద్వాదశావరణ సహితస్య, త్రయీమూర్తేర్భగవతః శ్రీ ఉషాపద్మినీఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి పరబ్రహ్మణః ప్రసాద సిద్ధ్యర్థం, శ్రీ సూర్యనారాయణ స్వామి దేవతాం ఉద్దిశ్య, సంభవద్భిః ద్రవ్యైః, సంభవిత నియమేన, సంభవిత ప్రకారేణ పురుషసూక్త విధానేన యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ||

అస్మిన్ బింబే సపరివార సమేత పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామినం ఆవాహయామి స్థాపయామి పూజయామి ||

ప్రాణప్రతిష్ఠ –
ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒:
పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”మ్ |
జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒
మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి ||
అ॒మృత॒o వై ప్రా॒ణా అ॒మృత॒మాప॑:
ప్రా॒ణానే॒వ య॑థాస్థా॒నముప॑హ్వయతే ||
ఆవాహితో భవ స్థాపితో భవ |
సుప్రసన్నో భవ వరదో భవ |

ధ్యానం –
ధ్యేయఃసదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః || ౧ ||
అరుణోఽరుణపంకజే నిషణ్ణః
కమలేఽభీతివరౌ కరైర్దధానః |
స్వరుచాహిత మండలస్త్రినేత్రో
రవిరాకల్ప శతాకులోఽవతాన్నః || ౨ ||
పద్మాసనః పద్మకరః పద్మగర్భసమద్యుతిః |
సప్తాశ్వః సప్తరజ్జుశ్చ ద్విభుజః స్యాత్ సదా రవిః || ౩ ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః ధ్యాయామి |

ఆవాహనం –
స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః |
స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ |
స భూమి॑o వి॒శ్వతో॑ వృ॒త్వా |
అత్య॑తిష్ఠద్దశాఙ్గు॒లమ్ |
ఆగచ్ఛ భగవన్ సూర్య మండపే చ స్థిరో భవ |
యావత్పూజా సమాప్యేత తావత్త్వం సన్నిధౌ భవ ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః ఆవాహయామి |

ఆసనం –
పురు॑ష ఏ॒వేదగ్ం సర్వమ్” |
యద్భూ॒తం యచ్చ॒ భవ్యమ్” |
ఉ॒తామృ॑త॒త్వస్యేశా॑నః |
య॒దన్నే॑నాతి॒రోహ॑తి |
హేమాసన మహద్దివ్యం నానారత్నవిభూషితమ్ |
దత్తం మే గృహ్యతాం దేవ దివాకర నమోఽస్తు తే ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః నవరత్నఖచిత సువర్ణ సింహాసనం సమర్పయామి |

పాద్యం –
ఏ॒తావా॑నస్య మహి॒మా |
అతో॒ జ్యాయాగ్॑శ్చ॒ పూరు॑షః |
పాదో”ఽస్య॒ విశ్వా॑ భూ॒తాని॑ |
త్రి॒పాద॑స్యా॒మృత॑o ది॒వి |
గంగాజల సమానీతం పరమం పావనం మహత్ |
పాద్యం గృహాణ దేవేశ ధామరూప నమోఽస్తు తే ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
త్రి॒పాదూ॒ర్ధ్వ ఉదై॒త్పురు॑షః |
పాదో”ఽస్యే॒హాఽఽభ॑వా॒త్పున॑: |
తతో॒ విష్వ॒ఙ్వ్య॑క్రామత్ |
సా॒శ॒నా॒న॒శ॒నే అ॒భి |
భో సూర్య మహాద్భుత బ్రహ్మవిష్ణుస్వరూపదృక్ |
అర్ఘ్యం అంజలినా దత్తం గృహాణ పరమేశ్వర ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
తస్మా”ద్వి॒రాడ॑జాయత |
వి॒రాజో॒ అధి॒ పూరు॑షః |
స జా॒తో అత్య॑రిచ్యత |
ప॒శ్చాద్భూమి॒మథో॑ పు॒రః |
గంగాదితీర్థజం తోయం జాతీపుష్పైశ్చ వాసితమ్ |
తామ్రపాత్రే స్థితం దివ్యం గృహాణాచమనీయకమ్ ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

పంచామృత స్నానం –
క్షీరం దధి ఘృతం చైవ మధుశర్కరయాన్వితమ్ |
పంచామృతం గృహాణేదం జగన్నాథ నమోఽస్తు తే ||
గోక్షీరేణ సమర్పయామి దధినా క్షౌద్రేణ గో సర్పిషా
స్నానం శర్కరయా తవాహ మధునా శ్రీ నారికేళోదకైః |
స్వచ్ఛైశ్చేక్షురసైశ్చ కల్పితమిదం తత్త్వం గృహాణార్క భో
అజ్ఞానాంధ తమిస్రహన్ హృది భజే శ్రీ సూర్యనారాయణం ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః పంచామృత స్నానం సమర్పయామి |

శుద్ధోదక స్నానం –
యత్పురు॑షేణ హ॒విషా” |
దే॒వా య॒జ్ఞమత॑న్వత |
వ॒స॒న్తో అ॑స్యాసీ॒దాజ్యమ్” |
గ్రీ॒ష్మ ఇ॒ధ్మశ్శ॒రద్ధ॒విః |
గంగా గోదావరీ చైవ యమునా చ సరస్వతీ |
నర్మదా సింధుః కావేరీ తాభ్యం స్నానార్థమాహృతమ్ |
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |

స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం –
స॒ప్తాస్యా॑సన్పరి॒ధయ॑: |
త్రిః స॒ప్త స॒మిధ॑: కృ॒తాః |
దే॒వా యద్య॒జ్ఞం త॑న్వా॒నాః |
అబ॑ధ్న॒న్పురు॑షం ప॒శుమ్ |
రక్తపట్టయుగం దేవ సూక్ష్మతంతువినిర్మితమ్ |
శుద్ధం చైవ మయా దత్తం గృహాణ కమలాకర ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
తం య॒జ్ఞం బ॒ర్హిషి॒ ప్రౌక్షన్॑ |
పురు॑షం జా॒తమ॑గ్ర॒తః |
తేన॑ దే॒వా అయ॑జన్త |
సా॒ధ్యా ఋష॑యశ్చ॒ యే |
నమః కమలహస్తాయ విశ్వరూపాయ తే నమః |
ఉపవీతం మయా దత్తం తద్గృహాణ దివాకర ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
సంభృ॑తం పృషదా॒జ్యమ్ |
ప॒శూగ్‍స్తాగ్‍శ్చ॑క్రే వాయ॒వ్యాన్॑ |
ఆ॒ర॒ణ్యాన్గ్రా॒మ్యాశ్చ॒ యే |
కుంకుమాగురుకస్తూరీ సుగంధోశ్చందనాదిభిః |
రక్తచందనసంయుక్తం గంధం గృహ్ణీష్వ భాస్కర ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి |

అక్షతాన్ –
తస్మా”ద్య॒జ్ఞాత్స॑ర్వ॒హుత॑: |
ఋచ॒: సామా॑ని జజ్ఞిరే |
ఛన్దాగ్॑oసి జజ్ఞిరే॒ తస్మా”త్ |
యజు॒స్తస్మా॑దజాయత |
రక్తచందనసంమిశ్రాః అక్షతాశ్చ సుశోభనాః |
మయా దత్తం గృహాణ త్వం వరదో భవ భాస్కర ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అక్షతాన్ సమర్పయామి |

పుష్పాణి –
తస్మా॒దశ్వా॑ అజాయన్త |
యే కే చో॑భ॒యాద॑తః |
గావో॑ హ జజ్ఞిరే॒ తస్మా”త్ |
తస్మా”జ్జా॒తా అ॑జా॒వయ॑: |
జపాకదంబకుసుమరక్తోత్పలయుతాని చ |
పుష్పాణి గృహ్యతాం దేవ సర్వకామప్రదో భవః ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి |

అంగపూజా –
ఓం మిత్రాయ నమః – పాదౌ పూజయామి |
ఓం రవయే నమః – జంఘే పూజయామి |
ఓం సూర్యాయ నమః – జానునీ పూజయామి |
ఓం ఖగాయ నమః – ఊరూ పూజయామి |
ఓం హిరణ్యగర్భాయ నమః – కటిం పూజయామి |
ఓం పూష్ణే నమః – గుహ్యం పూజయామి |
ఓం మరీచయే నమః – నాభిం పూజయామి |
ఓం ఆదిత్యాయ నమః – జఠరం పూజయామి |
ఓం సవిత్రే నమః – హృదయం పూజయామి |
ఓం అర్కాయ నమః – స్తనౌ పూజయామి |
ఓం భాస్కరాయ నమః – కంఠం పూజయామి |
ఓం అర్యమ్ణే నమః – స్కంధౌ పూజయామి |
ఓం హంసాయ నమః – హస్తౌ పూజయామి |
ఓం అహస్కరాయ నమః – ముఖౌ పూజయామి |
ఓం బ్రధ్నే నమః – నాసికాం పూజయామి |
ఓం జగదేకచక్షుషే నమః – నేత్రాణి పూజయామి |
ఓం భానవే నమః – కర్ణౌ పూజయామి |
ఓం త్రిగుణాత్మధారిణే నమః – లలాటం పూజయామి |
ఓం విరించినారాయణాయ నమః – శిరః పూజయామి |
ఓం తిమిరనాశినే నమః – సర్వాణ్యంగాని పూజయామి |
ఓం శ్రీసూర్యనారాయణాయ నమః అంగపూజాం సమర్పయామి |

ద్వాదశ నామపూజా –
ఓం ఆదిత్యాయ నమః |
ఓం దివాకరాయ నమః |
ఓం భాస్కరాయ నమః |
ఓం ప్రభాకరాయ నమః |
ఓం సహస్రాంశవే నమః |
ఓం త్రిలోచనాయ నమః |
ఓం హరిదశ్వాయ నమః |
ఓం విభావసవే నమః |
ఓం దినకరాయ నమః |
ఓం ద్వాదశాత్మకాయ నమః |
ఓం త్రిమూర్తయే నమః |
ఓం సూర్యాయ నమః || ౧౨ ||

అథ అష్టోత్తరశతనామ పూజా –

శ్రీ సూర్య అష్టోత్తరశతనామావళిః పశ్యతు ||

ధూపం –
యత్పురు॑ష॒o వ్య॑దధుః |
క॒తి॒ధా వ్య॑కల్పయన్ |
ముఖ॒o కిమ॑స్య॒ కౌ బా॒హూ |
కావూ॒రూ పాదా॑వుచ్యేతే |
దశాంగోగుగ్గులోద్భూతః కాలాగరుసమన్వితః |
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః ధూపం ఆఘ్రాపయామి |

దీపం –
బ్రా॒హ్మ॒ణో”ఽస్య॒ ముఖ॑మాసీత్ |
బా॒హూ రా॑జ॒న్య॑: కృ॒తః |
ఊ॒రూ తద॑స్య॒ యద్వైశ్య॑: |
ప॒ద్భ్యాగ్ం శూ॒ద్రో అ॑జాయత |
కార్పాసవర్తికాయుక్తం గోఘృతేన సమన్వితమ్ |
దీపం గృహాణ దేవేశ త్రైలోక్యతిమిరాపహ ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః దీపం దర్శయామి |

నైవేద్యం –
చ॒న్ద్రమా॒ మన॑సో జా॒తః |
చక్షో॒: సూర్యో॑ అజాయత |
ముఖా॒దిన్ద్ర॑శ్చా॒గ్నిశ్చ॑ |
ప్రా॒ణాద్వా॒యుర॑జాయత |
పాయసం ఘృతసంయుక్తం నానా పక్వాన్నసంయుతమ్ |
నైవేద్యం చ మయా దత్తం శాంతిం కురు జగత్పతే ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః నైవేద్యం సమర్పయామి |

ఓం భూర్భువ॒స్సువ॑: | తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑ దే॒వస్య॑ ధీమహి |
ధియో॒ యో న॑: ప్రచో॒దయా”త్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి |
(సాయంకాలే – ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అ॒మృ॒తో॒ప॒స్తర॑ణమసి |
ఓం ప్రా॒ణాయ॒ స్వాహా” | ఓం అ॒పా॒నాయ॒ స్వాహా” |
ఓం వ్యా॒నాయ॒ స్వాహా” | ఓం ఉ॒దా॒నాయ॒ స్వాహా” |
ఓం స॒మా॒నాయ॒ స్వాహా” |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
అ॒మృ॒తా॒పి॒ధా॒నమ॑సి | ఉత్తరాపోశనం సమర్పయామి |
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి |
శుద్ధాచమనీయం సమర్పయామి |

ఋతుఫలం –
ఇదం ఫలం మయా దత్తం మృదులం మధురం శుచిమ్ |
దేవార్హం స్వీకురు స్వామిన్ సంపూర్ణఫలదో భవ ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః ఋతుఫలం సమర్పయామి |

తాంబూలం –
నాభ్యా॑ ఆసీద॒న్తరి॑క్షమ్ |
శీ॒ర్ష్ణో ద్యౌః సమ॑వర్తత |
ప॒ద్భ్యాం భూమి॒ర్దిశ॒: శ్రోత్రా”త్ |
తథా॑ లో॒కాగ్ం అ॑కల్పయన్ |
ఏలాలవంగకర్పూరఖదిరైశ్చ సపూగకైః |
నాగవల్లీదళైర్యుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ |
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః తాంబూలం సమర్పయామి |

నీరాజనం –
వేదా॒హమే॒తం పురు॑షం మ॒హాన్తమ్” |
ఆ॒ది॒త్యవ॑ర్ణం॒ తమ॑స॒స్తు పా॒రే |
సర్వా॑ణి రూ॒పాణి॑ వి॒చిత్య॒ ధీర॑: |
నామా॑ని కృ॒త్వాఽభి॒వద॒న్॒ యదాస్తే” |
పంచవర్తిసమాయుక్తం సర్వమంగళదాయకమ్ |
నీరాజనం గృహాణేదం సర్వసౌఖ్యకరో భవః ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి |
నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి | నమస్కరోమి |

మంత్రపుష్పం –

[ విశేష మంత్రపుష్పం పశ్యతు || ]

ధా॒తా పు॒రస్తా॒ద్యము॑దాజ॒హార॑ |
శ॒క్రః ప్రవి॒ద్వాన్ప్ర॒దిశ॒శ్చత॑స్రః |
తమే॒వం వి॒ద్వాన॒మృత॑ ఇ॒హ భ॑వతి |
నాన్యః పన్థా॒ అయ॑నాయ విద్యతే |
ఓం భా॒స్క॒రాయ॑ వి॒ద్మహే॑ మహద్ద్యుతిక॒రాయ॑ ధీమహి |
తన్నో॑ ఆదిత్యః ప్రచో॒దయా”త్ ||
చంపకైః శతపత్రైశ్చ కల్హారైః కరవీరకైః |
పాటలైర్బకుళైర్యుక్తం గృహాణ కుసుమాంజలిమ్ ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |

ప్రదక్షిణ నమస్కారం –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని వినశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలా |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన |
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |

సాష్టాంగ నమస్కారం –
ఉద్యన్నద్యవివస్వానారోహన్నుత్తరాం దివం దేవః |
హృద్రోగం మమ సూర్యో హరిమాణం చాఽఽశు నాశయతు ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి |

ద్వాదశార్ఘ్యాణి –
దివాకర నమస్తుభ్యం పాపం నాశయ భాస్కర |
త్రయీమయాయ విశ్వాత్మన్ గృహాణార్ఘ్యం నమోఽస్తు తే ||
సిందూరవర్ణాయ సుమండలాయ
నమోఽస్తు వజ్రాభరణాయ తుభ్యమ్ |
పద్మాభనేత్రాయ సుపంకజాయ
బ్రహ్మేంద్రనారాయణకారణాయ ||
సరక్తవర్ణం ససువర్ణతోయం
సకుంకుమాద్యం సకుశం సపుష్పమ్ |
ప్రదత్తమాదాయ సహేమపాత్రం
ప్రశస్తమర్ఘ్యం భగవన్ ప్రసీద ||

ఓం మిత్రాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౧
ఓం రవయే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౨
ఓం సూర్యాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౩
ఓం భానవే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౪
ఓం ఖగాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౫
ఓం పూష్ణే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౬
ఓం హిరణ్యగర్భాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౭
ఓం మరీచయే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౮
ఓం ఆదిత్యాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౯
ఓం సవిత్రే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౧౦
ఓం అర్కాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి | ౧౧
ఓం భాస్కరాయ నమః ఇదమర్ఘ్యం సమర్పయామి || ౧౨ ||

ప్రార్థన –
వినతాతనయో దేవః సర్వసాక్షీ జగత్పతిః |
సప్తాశ్వః సప్తరజ్జుశ్చ అరుణో మే ప్రసీదతు || ౧ ||
నమః పంకజహస్తాయ నమః పంకజమాలినే
నమః పంకజనేత్రాయ భాస్కరాయ నమో నమః |
నమస్తే పద్మహస్తాయ నమస్తే వేదమూర్తయే
నమస్తే దేవదేవేశ నమస్తే సర్వకామద || ౨ ||

క్షమా ప్రార్థన –
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ||
అజ్ఞానాద్వా ప్రమాదాద్వా వైకల్యాత్సాధనస్య వా |
యన్న్యూనమతిరిక్తం చ తత్సర్వం క్షంతుమర్హసి ||
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్ ||

సమర్పణ –
కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ||

అనేన మయా కృత పురుషసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన సపరివార సమేత పద్మినీ ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||

తీర్థప్రసాద గ్రహణం –
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణమ్ |
సమస్తపాపక్షయకరం శ్రీ సూర్యనారాయణ పాదోదకం పావనం శుభమ్ ||
ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః ప్రసాదం శిరసా గృహ్ణామి |

ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ సూర్యనారాయణ షోడశోపచార పూజ PDF

శ్రీ సూర్యనారాయణ షోడశోపచార పూజ PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App