|| నవగ్రహ భుజంగ స్తోత్రం ||
దినేశం సురం దివ్యసప్తాశ్వవంతం
సహస్రాంశుమర్కం తపంతం భగం తం.
రవిం భాస్కరం ద్వాదశాత్మానమార్యం
త్రిలోకప్రదీపం గ్రహేశం నమామి.
నిశేశం విధుం సోమమబ్జం మృగాంకం
హిమాంశుం సుధాంశుం శుభం దివ్యరూపం.
దశాశ్వం శివశ్రేష్ఠభాలే స్థితం తం
సుశాంతం ను నక్షత్రనాథం నమామి.
కుజం రక్తమాల్యాంబరైర్భూషితం తం
వయఃస్థం భరద్వాజగోత్రోద్భవం వై.
గదావంతమశ్వాష్టకైః సంభ్రమంతం
నమామీశమంగారకం భూమిజాతం.
బుధం సింహగం పీతవస్త్రం ధరంతం
విభుం చాత్రిగోత్రోద్భవం చంద్రజాతం.
రజోరూపమీడ్యం పురాణప్రవృత్తం
శివం సౌమ్యమీశం సుధీరం నమామి.
సురం వాక్పతిం సత్యవంతం చ జీవం
వరం నిర్జరాచార్యమాత్మజ్ఞమార్షం.
సుతప్తం సుగౌరప్రియం విశ్వరూపం
గురుం శాంతమీశం ప్రసన్నం నమామి.
కవిం శుక్లగాత్రం మునిం శౌమకార్షం
మణిం వజ్రరత్నం ధరంతం విభుం వై.
సునేత్రం భృగుం చాభ్రగం ధన్యమీశం
ప్రభుం భార్గవం శాంతరూపం నమామి.
శనిం కాశ్యపిం నీలవర్ణప్రియం తం
కృశం నీలబాణం ధరంతం చ శూరం.
మృగేశం సురం శ్రాద్ధదేవాగ్రజం తం
సుమందం సహస్రాంశుపుత్రం నమామి.
తమః సైంహికేయం మహావక్త్రమీశం
సురద్వేషిణం శుక్రశిష్యం చ కృష్ణం.
వరం బ్రహ్మపుత్రం బలం చిత్రవర్ణం
మహారౌద్రమర్ధం శుభం చిత్రవర్ణం.
ద్విబాహుం శిఖిం జైమినీసూత్రజం తం
సుకేశం విపాపం సుకేతుం నమామి.
Found a Mistake or Error? Report it Now