Download HinduNidhi App
Misc

గణాధిప అష్టక స్తోత్రం

Ganadhipa Ashtakam Telugu

MiscAshtakam (अष्टकम संग्रह)తెలుగు
Share This

|| గణాధిప అష్టక స్తోత్రం ||

శ్రియమనపాయినీం ప్రదిశతు శ్రితకల్పతరుః
శివతనయః శిరోవిధృతశీతమయూఖశిశుః.

అవిరతకర్ణతాలజమరుద్గమనాగమనై-
రనభిమతం ధునోతి చ ముదం వితనోతి చ యః.

సకలసురాసురాదిశరణీకరణీయపదః
కరటిముఖః కరోతు కరుణాజలధిః కుశలం.

ప్రబలతరాంతరాయతిమిరౌఘనిరాకరణ-
ప్రసృమరచంద్రికాయితనిరంతరదంతరుచిః.

ద్విరదముఖో ధునోతు దురితాని దురంతమద-
త్రిదశవిరోధియూథకుముదాకరతిగ్మకరః.

నతశతకోటిపాణిమకుటీతటవజ్రమణి-
ప్రచురమరీచివీచిగుణితాంగ్రినఖాంశుచయః.

కలుషమపాకరోతు కృపయా కలభేంద్రముఖః
కులగిరినందినీకుతుకదోహనసంహననః.

తులితసుధాఝరస్వకరశీకరశీతలతా-
శమితనతాశయజ్వలదశర్మకృశానుశిఖః.

గజవదనో ధినోతు ధియమాధిపయోధివల-
త్సుజనమనఃప్లవాయితపదాంబురుహోఽవిరతం.

కరటకటాహనిర్గలదనర్గలదానఝరీ-
పరిమలలోలుపభ్రమదదభ్రమదభ్రమరః.

దిశతు శతక్రతుప్రభృతినిర్జరతర్జనకృ-
ద్దితిజచమూచమూరుమృగరాడిభరాజముఖః.

ప్రమదమదక్షిణాంఘ్రివినివేశితజీవసమా-
ఘనకుచకుంభగాఢపరిరంభణకంటకితః.

అతులబలోఽతివేలమఘవన్మతిదర్పహరః
స్ఫురదహితాపకారిమహిమా వపుషీఢవిధుః.

హరతు వినాయకః స వినతాశయకౌతుకదః
కుటిలతరద్విజిహ్వకులకల్పితఖేదభరం.

నిజరదశూలపాశనవశాలిశిరోరిగదా-
కువలయమాతులుంగకమలేక్షుశరాసకరః.

దధదథ శుండయా మణిఘటం దయితాసహితో
వితరతు వాంఛితం ఝటితి శక్తిగణాధిపతిః.

పఠతు గణాధిపాష్టకమిదం సుజనోఽనుదినం
కఠినశుచాకుఠావలికఠోరకుఠారవరం.

విమతపరాభవోద్భటనిదాఘనవీనఘనం
విమలవచోవిలాసకమలాకరబాలరవిం.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
గణాధిప అష్టక స్తోత్రం PDF

Download గణాధిప అష్టక స్తోత్రం PDF

గణాధిప అష్టక స్తోత్రం PDF

Leave a Comment