Download HinduNidhi App
Misc

శ్రీ రేణుకా స్తోత్రం

Sri Renuka Stotram Parashurama Kritam Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| శ్రీ రేణుకా స్తోత్రం ||

శ్రీపరశురామ ఉవాచ |
ఓం నమః పరమానందే సర్వదేవమయీ శుభే |
అకారాదిక్షకారాంతం మాతృకామంత్రమాలినీ || ౧ ||

ఏకవీరే ఏకరూపే మహారూపే అరూపిణీ |
అవ్యక్తే వ్యక్తిమాపన్నే గుణాతీతే గుణాత్మికే || ౨ ||

కమలే కమలాభాసే హృత్సత్ప్రక్తర్ణికాలయే |
నాభిచక్రస్థితే దేవి కుండలీ తంతురూపిణీ || ౩ ||

వీరమాతా వీరవంద్యా యోగినీ సమరప్రియే |
వేదమాతా వేదగర్భే విశ్వగర్భే నమోఽస్తు తే || ౪ ||

రామమాతర్నమస్తుభ్యం నమస్త్రైలోక్యరూపిణీ |
మహ్యాదికే పంచభూతా జమదగ్నిప్రియే శుభే || ౫ ||

యైస్తు భక్త్యా స్తుతా ధ్యాత్వా అర్చయిత్వా పితే శివే |
భోగమోక్షప్రదే దేవి కామేశ్వరి నమోఽస్తు తే || ౬ ||

నమోఽస్తు తే నిరాలంబే పరమానందవిగ్రహే |
పంచభూతాత్మికే దేవి భూతభావవివర్జితే || ౭ ||

మహారౌద్రే మహాకాయే సృష్టిసంహారకారిణీ |
బ్రహ్మాండగోలకాకారే విశ్వరూపే నమోఽస్తు తే || ౮ ||

చతుర్భుజే ఖడ్గహస్తే మహాడమరుధారిణీ |
శిరఃపాత్రధరే దేవి ఏకవీరే నమోఽస్తు తే || ౯ ||

నీలాంబరే నీలవర్ణే మయూరపిచ్ఛధారిణీ |
వనభిల్లధనుర్వామే దక్షిణే బాణధారిణీ || ౧౦ ||

రౌద్రకాయే మహాకాయే సహస్రార్జునభంజనీ |
ఏకం శిరః పురా స్థిత్వా రక్తపాత్రే చ పూరితమ్ || ౧౧ ||

మృతధారాపిబం దేవి రుధిరం దైత్యదేహజమ్ |
రక్తవర్ణే రక్తదంతే ఖడ్గలాంగలధారిణీ || ౧౨ ||

వామహస్తే చ ఖట్వాంగం డమరుం చైవ దక్షిణే |
ప్రేతవాహనకే దేవి ఋషిపత్నీ చ దేవతే || ౧౩ ||

ఏకవీరే మహారౌద్రే మాలినీ విశ్వభైరవీ |
యోగినీ యోగయుక్తా చ మహాదేవీ మహేశ్వరీ || ౧౪ ||

కామాక్షీ భద్రకాలీ చ హుంకారీ త్రిపురేశ్వరీ |
రక్తవక్త్రే రక్తనేత్రే మహాత్రిపురసుందరీ || ౧౫ ||

రేణుకాసూనుయోగీ చ భక్తానామభయంకరీ |
భోగలక్ష్మీర్యోగలక్ష్మీర్దివ్యలక్ష్మీశ్చ సర్వదా || ౧౬ ||

కాలరాత్రి మహారాత్రి మద్యమాంసశివప్రియే |
భక్తానాం శ్రీపదే దేవి లోకత్రయవిమోహినీ || ౧౭ ||

క్లీంకారీ కామపీఠే చ హ్రీంకారీ చ ప్రబోధ్యతా |
శ్రీంకారీ చ శ్రియా దేవి సిద్ధలక్ష్మీశ్చ సుప్రభా || ౧౮ ||

మహాలక్ష్మీశ్చ కౌమారీ కౌబేరీ సింహవాహినీ |
సింహప్రేతాసనే దేవి రౌద్రీ క్రూరావతారిణీ || ౧౯ ||

దైత్యమారీ కుమారీ చ రౌద్రదైత్యనిపాతినీ |
త్రినేత్రా శ్వేతరూపా చ సూర్యకోటిసమప్రభా || ౨౦ ||

ఖడ్గినీ బాణహస్తా చారూఢా మహిషవాహినీ |
మహాకుండలినీ సాక్షాత్ కంకాలీ భువనేశ్వరీ || ౨౧ ||

కృత్తివాసా విష్ణురూపా హృదయా దేవతామయా |
దేవమారుతమాతా చ భక్తమాతా చ శంకరీ || ౨౨ ||

చతుర్భుజే చతుర్వక్త్రే స్వస్తిపద్మాసనస్థితే |
పంచవక్త్రా మహాగంగా గౌరీ శంకరవల్లభా || ౨౩ ||

కపాలినీ దేవమాతా కామధేనుస్త్రయోగుణీ |
విద్యా ఏకమహావిద్యా శ్మశానప్రేతవాసినీ || ౨౪ ||

దేవత్రిగుణత్రైలోక్యా జగత్త్రయవిలోకినీ |
రౌద్రా వైతాలి కంకాలీ భవానీ భవవల్లభా || ౨౫ ||

కాలీ కపాలినీ క్రోధా మాతంగీ వేణుధారిణీ |
రుద్రస్య న పరాభూతా రుద్రదేహార్ధధారిణీ || ౨౬ ||

జయా చ విజయా చైవ అజయా చాపరాజితా |
రేణుకాయై నమస్తేఽస్తు సిద్ధదేవ్యై నమో నమః || ౨౭ ||

శ్రియై దేవ్యై నమస్తేఽస్తు దీననాథే నమో నమః |
జయ త్వం దేవదేవేశి సర్వదేవి నమోఽస్తు తే || ౨౮ ||

దేవదేవస్య జనని పంచప్రాణప్రపూరితే |
త్వత్ప్రసాదాయ దేవేశి దేవాః క్రందంతి విష్ణవే || ౨౯ ||

మహాబలే మహారౌద్రే సర్వదైత్యనిపాతినీ |
ఆధారా బుద్ధిదా శక్తిః కుండలీ తంతురూపిణీ || ౩౦ ||

షట్చక్రమణే దేవి యోగిని దివ్యరూపిణీ |
కామికా కామరక్తా చ లోకత్రయవిలోకినీ || ౩౧ ||

మహానిద్రా మద్యనిద్రా మధుకైటభభంజినీ |
భద్రకాలీ త్రిసంధ్యా చ మహాకాలీ కపాలినీ || ౩౨ ||

రక్షితా సర్వభూతానాం దైత్యానాం చ క్షయంకరీ |
శరణ్యం సర్వసత్త్వానాం రక్ష త్వం పరమేశ్వరీ || ౩౩ ||

త్వామారాధయతే లోకే తేషాం రాజ్యం చ భూతలే |
ఆషాఢే కార్తికే చైవ పూర్ణే పూర్ణచతుర్దశీ || ౩౪ ||

ఆశ్వినే పౌషమాసే చ కృత్వా పూజాం ప్రయత్నతః |
గంధపుష్పైశ్చ నైవేద్యైస్తోషితాం పంచభిః సహ || ౩౫ ||

యం యం ప్రార్థయతే నిత్యం తం తం ప్రాప్నోతి నిశ్చితమ్ |
తత్త్వం మే వరదే దేవి రక్ష మాం పరమేశ్వరీ || ౩౬ ||

తవ వామాంకితం దేవి రక్ష మే సకలేశ్వరీ |
సర్వభూతోదయే దేవి ప్రసాద వరదే శివే || ౩౭ ||

శ్రీదేవ్యువాచ |
వరం బ్రూహి మహాభాగ రాజ్యం కురు మహీతలే |
మామారాధ్యతే లోకే భయం క్వాపి న విద్యతే || ౩౮ ||

మమ మార్గే చ ఆయాంతీ భీర్దేవీ మమ సన్నిధౌ |
అభార్యో లభతే భార్యాం నిర్ధనో లభతే ధనమ్ || ౩౯ ||

విద్యాం పుత్రమవాప్నోతి శత్రునాశం చ విందతి |
అపుత్రో లభతే పుత్రాన్ బద్ధో ముచ్యేత బంధనాత్ || ౪౦ ||

కామార్థీ లభతే కామం రోగీ ఆరోగ్యమాప్నుయాత్ |
మమ ఆరాధనం నిత్యం రాజ్యం ప్రాప్నోతి భూతలే || ౪౧ ||

సర్వకార్యాణి సిద్ధ్యంతి ప్రసాదాన్మే న సంశయః |
సర్వకార్యాణ్యవాప్నోతి దీర్ఘాయుశ్చ లభేత్సుఖీ || ౪౨ ||

శ్రీపరశురామ ఉవాచ |
అత్ర స్థానేషు భవతాం అభయం కురు సర్వదా |
యం యం ప్రార్థయతే నిత్యం తం తం ప్రాప్నోతి నిశ్చితమ్ || ౪౩ ||

ప్రయాగే పుష్కరే చైవ గంగాసాగరసంగమే |
స్నానం చ లభతే నిత్యం నిత్యం చ చరణోదకమ్ || ౪౪ ||

ఇదం స్తోత్రం పఠేన్నిత్యం త్రిసంధ్యం శ్రద్ధయాన్వితః |
సర్వాన్ కామానవాప్నోతి ప్రాప్యతే పరమం పదమ్ || ౪౫ ||

ఇతి శ్రీవాయుపురాణే పరశురామకృత శ్రీరేణుకాస్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ రేణుకా స్తోత్రం PDF

Download శ్రీ రేణుకా స్తోత్రం PDF

శ్రీ రేణుకా స్తోత్రం PDF

Leave a Comment