దీనబంధ్వష్టకం PDF తెలుగు
Download PDF of Deena Bandhu Ashtakam Telugu
Misc ✦ Ashtakam (अष्टकम संग्रह) ✦ తెలుగు
దీనబంధ్వష్టకం తెలుగు Lyrics
|| దీనబంధ్వష్టకం ||
యస్మాదిదం జగదుదేతి చతుర్ముఖాద్యం
యస్మిన్నవస్థితమశేషమశేషమూలే |
యత్రోపయాతి విలయం చ సమస్తమంతే
దృగ్గోచరో భవతు మేఽద్య స దీనబంధుః || ౧ ||
చక్రం సహస్రకరచారు కరారవిందే
గుర్వీ గదా దరవరశ్చ విభాతి యస్య |
పక్షీంద్రపృష్ఠపరిరోపితపాదపద్మో
దృగ్గోచరో భవతు మేఽద్య స దీనబంధుః || ౨ ||
యేనోద్ధృతా వసుమతీ సలిలే నిమగ్నా
నగ్నా చ పాండవవధూః స్థగితా దుకూలైః |
సమ్మోచితో జలచరస్య ముఖాద్గజేంద్రో
దృగ్గోచరో భవతు మేఽద్య స దీనబంధుః || ౩ ||
యస్యార్ద్రదృష్టివశతస్తు సురాః సమృద్ధిం
కోపేక్షణేన దనుజా విలయం వ్రజంతి |
భీతాశ్చరంతి చ యతోఽర్కయమానిలాద్యాః
దృగ్గోచరో భవతు మేఽద్య స దీనబంధుః || ౪ ||
గాయంతి సామకుశలా యమజం మఖేషు
ధ్యాయంతి ధీరమతయో యతయో వివిక్తే |
పశ్యంతి యోగిపురుషాః పురుషం శరీరే
దృగ్గోచరో భవతు మేఽద్య స దీనబంధుః || ౫ ||
ఆకారరూపగుణయోగవివర్జితోఽపి
భక్తానుకంపననిమిత్తగృహీతమూర్తిః |
యః సర్వగోఽపి కృతశేషశరీరశయ్యో
దృగ్గోచరో భవతు మేఽద్య స దీనబంధుః || ౬ ||
యస్యాంఘ్రిపంకజమనిద్రమునీంద్రబృందై-
-రారాధ్యతే భవదవానలదాహశాంత్యై |
సర్వాపరాధమవిచింత్య మమాఖిలాత్మా
దృగ్గోచరో భవతు మేఽద్య స దీనబంధుః || ౭ ||
యన్నామకీర్తనపరః శ్వపచోఽపి నూనం
హిత్వాఖిలం కలిమలం భువనం పునాతి |
దగ్ధ్వా మమాఘమఖిలం కరుణేక్షణేన
దృగ్గోచరో భవతు మేఽద్య స దీనబంధుః || ౮ ||
దీనబంధ్వష్టకం పుణ్యం బ్రహ్మానందేన భాషితమ్ |
యః పఠేత్ ప్రయతో నిత్యం తస్య విష్ణుః ప్రసీదతి || ౯ ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం దీనబంధ్వష్టకమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowదీనబంధ్వష్టకం

READ
దీనబంధ్వష్టకం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
