శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం) PDF తెలుగు
Download PDF of Deva Krita Shiva Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం) తెలుగు Lyrics
|| శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం) ||
దేవా ఊచుః |
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే |
రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణే || ౧ ||
భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతినే |
భీమాట్టహాసవక్త్రాయ కపర్ది స్థాణవే నమః || ౨ ||
పూషదంతవినాశాయ భగనేత్రహనే నమః |
భవిష్యద్వృషచిహ్నాయ మహాభూతపతే నమః || ౩ ||
భవిష్యత్త్రిపురాంతాయ తథాంధకవినాశినే |
కైలాసవరవాసాయ కరికృత్తినివాసినే || ౪ ||
వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః |
అగ్నిజ్వాలాకరాళాయ శశిమౌళికృతే నమః || ౫ ||
భవిష్యత్ కృతకాపాలివ్రతాయ పరమేష్ఠినే |
తథా దారువనధ్వంసకారిణే తిగ్మశూలినే || ౬ ||
కృతకంకణభోగీంద్ర నీలకంఠ త్రిశూలినే |
ప్రచండదండహస్తాయ బడబాగ్నిముఖాయ చ || ౭ ||
వేదాంతవేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః |
దక్షయజ్ఞవినాశాయ జగద్భయకరాయ చ || ౮ ||
విశ్వేశ్వరాయ దేవాయ శివ శంభో భవాయ చ |
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః || ౯ ||
ఏవం దేవైః స్తుతః శంభురుగ్రధన్వా సనాతనః |
ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే || ౧౦ ||
ఇతి శ్రీవరాహపురాణే దేవకృత శివస్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ శివ స్తోత్రం (దేవ కృతం)

READ
శ్రీ శివ స్తోత్రం (దేవ కృతం)
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
