శ్రీ శివ స్తుతిః (దేవ కృతం) PDF తెలుగు
Download PDF of Deva Krita Shiva Stuti Telugu
Misc ✦ Stuti (स्तुति संग्रह) ✦ తెలుగు
శ్రీ శివ స్తుతిః (దేవ కృతం) తెలుగు Lyrics
|| శ్రీ శివ స్తుతిః (దేవ కృతం) ||
దేవా ఊచుః |
నమః సహస్రనేత్రాయ నమస్తే శూలపాణినే |
నమః ఖట్వాంగహస్తాయ నమస్తే దండధారిణే || ౧ ||
త్వం దేవహుతభుగ్జ్వాలా కోటిభానుసమప్రభః |
అదర్శనే వయం దేవ మూఢవిజ్ఞానతోధునా || ౨ ||
నమస్త్రినేత్రార్తిహరాయ శంభో
త్రిశూలపాణే వికృతాస్యరూప |
సమస్త దేవేశ్వర శుద్ధభావ
ప్రసీద రుద్రాఽచ్యుత సర్వభావ || ౩ ||
భగాస్య దంతాంతక భీమరూప
ప్రలంబ భోగీంద్ర లులుంతకంఠ |
విశాలదేహాచ్యుత నీలకంఠ
ప్రసీద విశ్వేశ్వర విశ్వమూర్తే || ౪ ||
భగాక్షి సంస్ఫోటన దక్షకర్మా
గృహాణ భాగం మఖతః ప్రధానమ్ |
ప్రసీద దేవేశ్వర నీలకంఠ
ప్రపాహి నః సర్వగుణోపపన్న || ౫ ||
సీతాంగరాగా ప్రతిపన్నమూర్తే
కపాలధారింస్త్రిపురఘ్నదేవ |
ప్రపాహి నః సర్వభయేషు చైకం
ఉమాపతే పుష్కరనాళజన్మ || ౬ ||
పశ్యామి తే దేహగతాన్ సురేశ
సర్గారయోవేదవరాననంత |
సాంగన్ సవిద్యాన్ సపదక్రమాంశ్చ
సర్వాన్నిలీనాంస్త్వయి దేవదేవ || ౭ ||
భవ శర్వ మహాదేవ పినాకిన్ రుద్ర తే హర |
నతాః స్మ సర్వే విశ్వేశ త్రాహి నః పరమేశ్వర || ౮ ||
ఇతి శ్రీవరాహపురాణాంతర్గత దేవకృత శివస్తుతిః |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ శివ స్తుతిః (దేవ కృతం)
READ
శ్రీ శివ స్తుతిః (దేవ కృతం)
on HinduNidhi Android App