దుర్గా అష్టక స్తోత్రం PDF

దుర్గా అష్టక స్తోత్రం PDF తెలుగు

Download PDF of Durga Ashtaka Stotram Telugu

Durga JiStotram (स्तोत्र संग्रह)తెలుగు

|| దుర్గా అష్టక స్తోత్రం || వందే నిర్బాధకరుణామరుణాం శరణావనీం. కామపూర్ణజకారాద్య- శ్రీపీఠాంతర్నివాసినీం. ప్రసిద్ధాం పరమేశానీం నానాతనుషు జాగ్రతీం. అద్వయానందసందోహ- మాలినీం శ్రేయసే శ్రయే. జాగ్రత్స్వప్నసుషుప్త్యాదౌ ప్రతివ్యక్తి విలక్షణాం. సేవే సైరిభసమ్మర్దరక్షణేషు కృతక్షణాం. తత్తత్కాలసముద్భూత- రామకృష్ణాదిసేవితాం. ఏకధా దశధా క్వాపి బహుధా శక్తిమాశ్రయే. స్తవీమి పరమేశానీం మహేశ్వరకుటుంబినీం. సుదక్షిణామన్నపూర్ణాం లంబోదరపయస్వినీం. మేధాసామ్రాజ్యదీక్షాది- వీక్షారోహస్వరూపికాం. తామాలంబే శివాలంబాం ప్రసాదరూపికాం. అవామా వామభాగేషు దక్షిణేష్వపి దక్షిణా. అద్వయాపి ద్వయాకారా హృదయాంభోజగావతాత్. మంత్రభావనయా దీప్తామవర్ణాం వర్ణరూపిణీం. పరాం కందలికాం ధ్యాయన్ ప్రసాదమధిగచ్ఛతి.

READ WITHOUT DOWNLOAD
దుర్గా అష్టక స్తోత్రం
Share This
దుర్గా అష్టక స్తోత్రం PDF
Download this PDF