దుర్గా పంచరత్న స్తోత్రం PDF తెలుగు
Download PDF of Durga Pancharatna Stotram Telugu
Durga Ji ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
దుర్గా పంచరత్న స్తోత్రం తెలుగు Lyrics
|| దుర్గా పంచరత్న స్తోత్రం ||
తే ధ్యానయోగానుగతాః అపశ్యన్
త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢాం.
త్వమేవ శక్తిః పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి.
దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా
మహర్షిలోకస్య పురః ప్రసన్నా.
గుహా పరం వ్యోమ సతః ప్రతిష్ఠా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి.
పరాస్య శక్తిర్వివిధా శ్రుతా యా
శ్వేతాశ్వవాక్యోదితదేవి దుర్గే.
స్వాభావికీ జ్ఞానబలక్రియా తే
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి.
దేవాత్మశబ్దేన శివాత్మభూతా
యత్కూర్మవాయవ్యవచోవివృత్యా.
త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి.
త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ
బ్రహ్మప్రతిష్ఠాస్యుపదిష్టగీతా .
జ్ఞానస్వరూపాత్మతయాఖిలానాం
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowదుర్గా పంచరత్న స్తోత్రం

READ
దుర్గా పంచరత్న స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
