Download HinduNidhi App
Misc

గాయత్రీహృదయం

Gayatri Hridayam Telugu

MiscHridayam (हृदयम् संग्रह)తెలుగు
Share This

|| గాయత్రీహృదయం ||

ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, అగ్నిర్దేవతా, బ్రహ్మ ఇత్యార్షం,
గాయత్రం ఛందం, పరమాత్మం స్వరూపం, సాయుజ్యం వినియోగం .
ఆయాతు వరదా దేవీ అక్షర బ్రహ్మ సమ్మితం .
గాయత్రీ ఛందసాం మాతా ఇదం బ్రహ్మ జుహస్వ మే ..

యదన్నాత్కురుతే పాపం తదన్నత్ప్రతిముచ్యతే .
యద్రాత్ర్యాత్కురుతే పాపం తద్రాత్ర్యాత్ప్రతిముచ్యతే ..

సర్వ వర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి .
అజరే అమరే దేవి సర్వ దేవి నమోఽస్తుతే ..

ఓజోఽసి సహోఽసి బలమసి భ్రాజోఽసి
దేవానాం ధామ నామాసి విశ్వమసి .
విశ్వాయుః సర్వమసి సర్వాయురభి భూరోం ..

గాయత్రీం ఆవాహయామి సావిత్రీం
ఆవాహయామి సరస్వతీం ఆవాహయామి .
ఛందర్శిన ఆవాహయామి శ్రియం
ఆవాహయామి బలం ఆవాహయామి ..

గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా .
అగ్నిర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్హృదయం రుద్రఃశిఖా .
పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమాన సప్రాణ
శ్వేతవర్ణ సాంఖ్యాయన్యాస గోత్ర గాయత్రీ చతుర్వింశత్యక్షరా
త్రిపాద షట్ కుక్షిః పంచశీర్షోపనయనే వినియోగః ..

. ఇతి గాయత్రీ హృదయం .

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download గాయత్రీహృదయం PDF

గాయత్రీహృదయం PDF

Leave a Comment