Hanuman Ji

హనుమాన్ స్తుతి

Hanuman Stuti Telugu

Hanuman JiStuti (स्तुति संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| హనుమాన్ స్తుతి ||

అరుణారుణ- లోచనమగ్రభవం
వరదం జనవల్లభ- మద్రిసమం.

హరిభక్తమపార- సముద్రతరం
హనుమంతమజస్రమజం భజ రే.

వనవాసినమవ్యయ- రుద్రతనుం
బలవర్ద్ధన- త్త్వమరేర్దహనం.

ప్రణవేశ్వరముగ్రమురం హరిజం
హనుమంతమజస్రమజం భజ రే.

పవనాత్మజమాత్మవిదాం సకలం
కపిలం కపితల్లజమార్తిహరం.

కవిమంబుజ- నేత్రమృజుప్రహరం
హనుమంతమజస్రమజం భజ రే.

రవిచంద్ర- సులోచననిత్యపదం
చతురం జితశత్రుగణం సహనం.

చపలం చ యతీశ్వరసౌమ్యముఖం
హనుమంతమజస్రమజం భజ రే.

భజ సేవితవారిపతిం పరమం
భజ సూర్యసమ- ప్రభమూర్ధ్వగమం.

భజ రావణరాజ్య- కృశానుతమం
హనుమంతమజస్రమజం భజ రే.

భజ లక్ష్మణజీవన- దానకరం
భజ రామసఖీ- హృదభీష్టకరం.

భజ రామసుభక్త- మనాదిచరం
హనుమంతమజస్రమజం భజ రే.

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
హనుమాన్ స్తుతి PDF

Download హనుమాన్ స్తుతి PDF

హనుమాన్ స్తుతి PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App