ఇస్తా కామేశ్వరి స్తోత్రం PDF తెలుగు
Download PDF of Ista Kameswari Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
ఇస్తా కామేశ్వరి స్తోత్రం తెలుగు Lyrics
|| ఇస్తా కామేశ్వరి స్తోత్రం (Ista Kameswari Stotram Telugu PDF) ||
శ్రీమాత్రే నమఃశ్రీమత్కామేశ్వర
ప్రేమభూషణం శుభ పోషణాం
శ్రీమత్రీం భాగ్య సౌభాగ్య
దాత్రీం కామేశ్వరీం భజే
హరిద్రా కుంకుమ శ్రీ
మద్వస్త్రాలంకార శోభితాం
జననీం జగతాం దేవీం
శుభ కామేశ్వరీం భజే
ఉద్యద్భానుతనూ శోభాం
అరుణాంబర భాసురాం
రత్న సింహాసనాసీనాం
భాగ్య కామేశ్వరీం భజే
పాశాంకుశధరాం ఇక్షుశరాస
శరధారిణీం
దౌర్భాగ్య నాశినీం భోగభాగ్య
కామేశ్వరీం భజే
జగత్కుటుంబినీం ధన్యాం
కారుణ్యాన్యామృత వర్షిణీం
దరస్మేరాసనాం నిత్యం
దివ్య కామేశ్వరీం భజే
శ్రీమాతా జగతాం పూతా
పద్మనాభ కవిస్తుతా
సర్వేషా మపిసర్వాసాం
భూయోత్సౌభాగ్యవర్థినీ
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowఇస్తా కామేశ్వరి స్తోత్రం

READ
ఇస్తా కామేశ్వరి స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
