Lakshmi Ji

లక్ష్మీ కవచం

Lakshmi Kavacham Telugu Lyrics

Lakshmi JiKavach (कवच संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| లక్ష్మీ కవచం ||

లక్ష్మీ మే చాగ్రతః పాతు
కమలా పాతు పృష్ఠతః |
నారాయణీ శీర్షదేశే
సర్వాంగే శ్రీస్వరూపిణీ ||

రామపత్నీ తు ప్రత్యంగే
రామేశ్వరీ సదాఽవతు |
విశాలాక్షీ యోగమాయా
కౌమారీ చక్రిణీ తథా ||

జయదాత్రీ ధనదాత్రీ
పాశాక్షమాలినీ శుభా |
హరిప్రియా హరిరామా
జయంకరీ మహోదరీ ||

కృష్ణపరాయణా దేవీ
శ్రీకృష్ణమనమోహినీ |
జయంకరీ మహారౌద్రీ
సిద్ధిదాత్రీ శుభంకరీ ||

సుఖదా మోక్షదా దేవీ
చిత్రకూటనివాసినీ |
భయం హరతు భక్తానాం
భవబంధం విముంచతు ||

కవచం తన్మహాపుణ్యం
యః పఠేద్భక్తిసంయుతః |
త్రిసంధ్యమేకసంధ్యం వా
ముచ్యతే సర్వసంకటాత్ ||

కవచస్యాస్య పఠనం
ధనపుత్రవివర్ధనమ్ |
భీతివినాశనం చైవ
త్రిషు లోకేషు కీర్తితమ్ ||

భూర్జపత్రే సమాలిఖ్య
రోచనాకుంకుమేన తు |
ధారణాద్గలదేశే చ
సర్వసిద్ధిర్భవిష్యతి ||

అపుత్రో లభతే పుత్రం
ధనార్థీ లభతే ధనమ్ |
మోక్షార్థీ మోక్షమాప్నోతి
కవచస్య ప్రసాదతః ||

గర్భిణీ లభతే పుత్రం
వంధ్యా చ గర్భిణీ భవేత్ |
ధారయేద్యది కంఠే చ
అథవా వామబాహుకే ||

యః పఠేన్నియతో భక్త్యా
స ఏవ విష్ణువద్భవేత్ |
మృత్యువ్యాధిభయం తస్య
నాస్తి కించిన్మహీతలే ||

పఠేద్వా పాఠయేద్వాపి
శృణుయాచ్ఛ్రావయేదపి |
సర్వపాపవిముక్తస్తు లభతే
పరమాం గతిమ్ ||

సంకటే విపదే ఘోరే
తథా చ గహనే వనే |
రాజద్వారే చ నౌకాయాం
తథా చ రణమధ్యతః ||

పఠనాద్ధారణాదస్య
జయమాప్నోతి నిశ్చితమ్ |
అపుత్రా చ తథా వంధ్యా
త్రిపక్షం శృణుయాద్యది ||

సుపుత్రం లభతే సా తు
దీర్ఘాయుష్కం యశస్వినమ్ |
శృణుయాద్యః శుద్ధబుద్ధ్యా
ద్వౌ మాసౌ విప్రవక్త్రతః ||

సర్వాన్కామానవాప్నోతి
సర్వబంధాద్విముచ్యతే |
మృతవత్సా జీవవత్సా
త్రిమాసం శ్రవణం యది ||

రోగీ రోగాద్విముచ్యేత
పఠనాన్మాసమధ్యతః |
లిఖిత్వా భూర్జపత్రే చ
అథవా తాడపత్రకే ||

స్థాపయేన్నియతం గేహే
నాగ్నిచౌరభయం క్వచిత్ |
శృణుయాద్ధారయేద్వాపి
పఠేద్వా పాఠయేదపి ||

యః పుమాన్సతతం
తస్మిన్ప్రసన్నాః సర్వదేవతాః |
బహునా కిమిహోక్తేన
సర్వజీవేశ్వరేశ్వరీ ||

ఆద్యాశక్తిః సదాలక్ష్మీ-
ర్భక్తానుగ్రహకారిణీ |
ధారకే పాఠకే చైవ
నిశ్చలా నివసేద్ధ్రువమ్ ||

ఇతి శ్రీ లక్ష్మీ కవచమ్ |

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
లక్ష్మీ కవచం PDF

Download లక్ష్మీ కవచం PDF

లక్ష్మీ కవచం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App