Misc

లక్ష్మీ నరసింహ అష్టక స్తోత్రం

Lakshmi Narasimha Ashtaka Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| లక్ష్మీ నరసింహ అష్టక స్తోత్రం ||

యం ధ్యాయసే స క్వ తవాస్తి దేవ ఇత్యుక్త ఊచే పితరం సశస్త్రం.

ప్రహ్లాద ఆస్తేఽఖిలగో హరిః స లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్.

తదా పదాతాడయదాదిదైత్యః స్తంభో తతోఽహ్నాయ ఘురూరుశబ్దం.

చకార యో లోకభయంకరం స లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్.

స్తంభం వినిర్భిద్య వినిర్గతో యో భయంకరాకార ఉదస్తమేఘః.

జటానిపాతైః స చ తుంగకర్ణో లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్.

పంచాననాస్యో మనుజాకృతిర్యో భయంకరస్తీక్ష్ణనఖాయుధోఽరిం.

ధృత్వా నిజోర్వోర్విదదార సోఽసౌ లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్.

వరప్రదోక్తేరవిరోధతోఽరిం జఘాన భృత్యోక్తమృతం హి కుర్వన్.

స్రగ్వత్తదంత్రం నిదధౌ స్వకంఠే లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్.

విచిత్రదేహోఽపి విచిత్రకర్మా విచిత్రశక్తిః స చ కేసరీహ.

పాపం చ తాపం వినివార్య దుఃఖం లక్ష్మీనృసింహోఽవతు మాం సమంతాత్.

ప్రహ్లాదః కృతకృత్యోఽభూద్యత్కృపాలేశతోఽమరాః.

నిష్కంటకం స్వధామాపుః శ్రీనృసింహః స పాతి మాం.

దంష్ట్రాకరాలవదనో రిపూణాం భయకృద్భయం.

ఇష్టదో హరతి స్వస్య వాసుదేవః స పాతు మాం.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
లక్ష్మీ నరసింహ అష్టక స్తోత్రం PDF

Download లక్ష్మీ నరసింహ అష్టక స్తోత్రం PDF

లక్ష్మీ నరసింహ అష్టక స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App