Download HinduNidhi App
Misc

లక్ష్మీ శరణాగతి స్తోత్రం

Lakshmi Sharanagati Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| లక్ష్మీ శరణాగతి స్తోత్రం ||

జలధీశసుతే జలజాక్షవృతే జలజోద్భవసన్నుతే దివ్యమతే.

జలజాంతరనిత్యనివాసరతే శరణం శరణం వరలక్ష్మి నమః.

ప్రణతాఖిలదేవపదాబ్జయుగే భువనాఖిలపోషణ శ్రీవిభవే.

నవపంకజహారవిరాజగలే శరణం శరణం గజలక్ష్మి నమః.

ఘనభీకరకష్టవినాశకరి నిజభక్తదరిద్రప్రణాశకరి.

ఋణమోచని పావని సౌఖ్యకరి శరణం శరణం ధనలక్ష్మి నమః.

అతిభీకరక్షామవినాశకరి జగదేకశుభంకరి ధాన్యప్రదే.

సుఖదాయిని శ్రీఫలదానకరి శరణం శరణం శుభలక్ష్మి నమః.

సురసంఘశుభంకరి జ్ఞానప్రదే మునిసంఘప్రియంకరి మోక్షప్రదే.

నరసంఘజయంకరి భాగ్యప్రదే శరణం శరణం జయలక్ష్మి నమః.

పరిసేవితభక్తకులోద్ధరిణి పరిభావితదాసజనోద్ధరిణి.

మధుసూదనమోహిని శ్రీరమణి శరణం శరణం తవ లక్ష్మి నమః.

శుభదాయిని వైభవలక్ష్మి నమో వరదాయిని శ్రీహరిలక్ష్మి నమః.

సుఖదాయిని మంగలలక్ష్మి నమో శరణం శరణం సతతం శరణం.

వరలక్ష్మి నమో ధనలక్ష్మి నమో జయలక్ష్మి నమో గజలక్ష్మి నమః.

జయ షోడశలక్ష్మి నమోఽస్తు నమో శరణం శరణం సతతం శరణం.

దేవి విష్ణువిలాసిని శుభకరి దీనార్తివిచ్ఛేదిని
సర్వైశ్వర్యప్రదాయిని సుఖకరి దారిద్ర్యవిధ్వంసిని.

నానాభూషితభూషణాంగి జనని క్షీరాబ్ధికన్యామణి
దేవి భక్తసుపోషిణి వరప్రదే లక్ష్మి సదా పాహి నః.

సద్యఃప్రఫుల్లసరసీరుహపత్రనేత్రే
హారిద్రలేపితసుకోమలశ్రీకపోలే.

పూర్ణేందుబింబవదనే కమలాంతరస్థే
లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

భక్తాంతరంగగతభావవిధే నమస్తే
రక్తాంబుజాతనిలయే స్వజనానురక్తే.

ముక్తావలీసహితభూషణభూషితాంగి
లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

క్షామాదితాపహారిణి నవధాన్యరూపే
అజ్ఞానఘోరతిమిరాపహజ్ఞానరూపే.

దారిద్ర్యదుఃఖపరిమర్దితభాగ్యరూపే
లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

చంపాలతాభదరహాసవిరాజవక్త్రే
బింబాధరేషు కపికాంచితమంజువాణి.

శ్రీస్వర్ణకుంభపరిశోభితదివ్యహస్తే
లక్ష్మి త్వత్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

స్వర్గాపవర్గపదవిప్రదే సౌమ్యభావే
సర్వాగమాదివినుతే శుభలక్షణాంగి.

నిత్యార్చితాంఘ్రియుగలే మహిమాచరిత్రే
లక్ష్మి త్వత్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

జాజ్జ్వల్యకుండలవిరాజితకర్ణయుగ్మే
సౌవర్ణకంకణసుశోభితహస్తపద్మే.

మంజీరశింజితసుకోమలపావనాంఘ్రే
లక్ష్మి త్వత్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

సర్వాపరాధశమని సకలార్థదాత్రి
పర్వేందుసోదరి సుపర్వగణాభిరక్షిన్.

దుర్వారశోకమయభక్తగణావనేష్టే
లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

బీజాక్షరత్రయవిరాజితమంత్రయుక్తే
ఆద్యంతవర్ణమయశోభితశబ్దరూపే.

బ్రహ్మాండభాండజనని కమలాయతాక్షి
లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

శ్రీదేవి బిల్వనిలయే జయ విశ్వమాతః
ఆహ్లాదదాత్రి ధనధాన్యసుఖప్రదాత్రి.

శ్రీవైష్ణవి ద్రవిణరూపిణి దీర్ఘవేణి
లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

ఆగచ్ఛ తిష్ఠ తవ భక్తగణస్య గేహే
సంతుష్టపూర్ణహృదయేన సుఖాని దేహి.

ఆరోగ్యభాగ్యమకలంకయశాంసి దేహి
లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

శ్రీఆదిలక్ష్మి శరణం శరణం ప్రపద్యే
శ్రీఅష్టలక్ష్మి శరణం శరణం ప్రపద్యే.

శ్రీవిష్ణుపత్ని శరణం శరణం ప్రపద్యే
లక్ష్మి త్వదీయచరణౌ శరణం ప్రపద్యే.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
లక్ష్మీ శరణాగతి స్తోత్రం PDF

Download లక్ష్మీ శరణాగతి స్తోత్రం PDF

లక్ష్మీ శరణాగతి స్తోత్రం PDF

Leave a Comment