Download HinduNidhi App
Misc

లక్ష్మీ విభక్తి వైభవ స్తోత్రం

Lakshmi Vibhakti Vaibhav Stotra Telugu

MiscStotram (स्तोत्र निधि)తెలుగు
Share This

|| లక్ష్మీ విభక్తి వైభవ స్తోత్రం ||

సురేజ్యా విశాలా సుభద్రా మనోజ్ఞా
రమా శ్రీపదా మంత్రరూపా వివంద్యా।

నవా నందినీ విష్ణుపత్నీ సునేత్రా
సదా భావితవ్యా సుహర్షప్రదా మా।

అచ్యుతాం శంకరాం పద్మనేత్రాం సుమాం
శ్రీకరాం సాగరాం విశ్వరూపాం ముదా।

సుప్రభాం భార్గవీం సర్వమాంగల్యదాం
సన్నమామ్యుత్తమాం శ్రేయసీం వల్లభాం।

జయదయా సురవందితయా జయీ
సుభగయా సుధయా చ ధనాధిపః।

నయదయా వరదప్రియయా వరః
సతతభక్తినిమగ్నజనః సదా।

కల్యాణ్యై దాత్ర్యై సజ్జనామోదనాయై
భూలక్ష్మ్యై మాత్రే క్షీరవార్యుద్భవాయై।

సూక్ష్మాయై మాయై శుద్ధగీతప్రియాయై
వంద్యాయై దేవ్యై చంచలాయై నమస్తే।

న వై పరా మాతృసమా మహాశ్రియాః
న వై పరా ధాన్యకరీ ధనశ్రియాః।

న వేద్మి చాన్యాం గరుడధ్వజస్త్రియాః
భయాత్ఖలాన్మూఢజనాచ్చ పాహి మాం।

సరసిజదేవ్యాః సుజనహితాయాః
మధుహనపత్న్యాః హ్యమృతభవాయాః।

ఋతుజనికాయాః స్తిమితమనస్యాః
జలధిభవాయాః హ్యహమపి దాసః।

మాయాం సుషమాయాం దేవ్యాం విమలాయాం
భూత్యాం జనికాయాం తృప్త్యాం వరదాయాం।

గుర్వ్యాం హరిపత్న్యాం గౌణ్యాం వరలక్ష్మ్యాం
భక్తిర్మమ జైత్ర్యాం నీత్యాం కమలాయాం।

అయి తాపనివారిణి వేదనుతే
కమలాసిని దుగ్ధసముద్రసుతే।

జగదంబ సురేశ్వరి దేవి వరే
పరిపాలయ మాం జనమోహిని మే।

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download లక్ష్మీ విభక్తి వైభవ స్తోత్రం PDF

లక్ష్మీ విభక్తి వైభవ స్తోత్రం PDF

Leave a Comment