|| పంచముఖ హనుమాన్ పంచరత్న స్తోత్రం ||
శ్రీరామపాదసరసీ- రుహభృంగరాజ-
సంసారవార్ధి- పతితోద్ధరణావతార.
దోఃసాధ్యరాజ్యధన- యోషిదదభ్రబుద్ధే
పంచాననేశ మమ దేహి కరావలంబం.
ఆప్రాతరాత్రిశకునాథ- నికేతనాలి-
సంచారకృత్య పటుపాదయుగస్య నిత్యం.
మానాథసేవిజన- సంగమనిష్కృతం నః
పంచాననేశ మమ దేహి కరావలంబం.
షడ్వర్గవైరిసుఖ- కృద్భవదుర్గుహాయా-
మజ్ఞానగాఢతిమిరాతి- భయప్రదాయాం.
కర్మానిలేన వినివేశితదేహధర్తుః
పంచాననేశ మమ దేహి కరావలంబం.
సచ్ఛాస్త్రవార్ధిపరి- మజ్జనశుద్ధచిత్తా-
స్త్వత్పాదపద్మపరి- చింతనమోదసాంద్రాః.
పశ్యంతి నో విషయదూషితమానసం మాం
పంచాననేశ మమ దేహి కరావలంబం.
పంచేంద్రియార్జిత- మహాఖిలపాపకర్మా
శక్తో న భోక్తుమివ దీనజనో దయాలో.
అత్యంతదుష్టమనసో దృఢనష్టదృష్టేః
పంచాననేశ మమ దేహి కరావలంబం.
ఇత్థం శుభం భజకవేంకట- పండితేన
పంచాననస్య రచితం ఖలు పంచరత్నం.
యః పాపఠీతి సతతం పరిశుద్ధభక్త్యా
సంతుష్టిమేతి భగవానఖిలేష్టదాయీ.
- hindiश्री पंचमुखी हनुमान कवच स्तोत्रम्
- hindiमारुति स्तोत्रम्
- hindiऋणमोचक मंगल स्तोत्रम् अर्थ सहित
- malayalamഹനുമാൻ ഭുജംഗ സ്തോത്രം
- teluguహనుమాన్ భుజంగ స్తోత్రం
- tamilஅனுமன் புஜங்க ஸ்தோத்திரம்
- kannadaಹನುಮಾನ್ ಭುಜಂಗ ಸ್ತೋತ್ರಂ
- hindiहनुमान भुजंग स्तोत्र
- malayalamപഞ്ചമുഖ ഹനുമാൻ പഞ്ചstotramരത്ന സ്തോത്രം
- tamilபஞ்சமுக அனுமன் பஞ்சரத்ன ஸ்தோத்திரம்
- kannadaಪಂಚಮುಖ ಹನುಮಾನ್ ಪಂಚರತ್ನ ಸ್ತೋತ್ರ
- hindiपंचमुख हनुमान पंचरत्न स्तोत्र
- malayalamഹനുമാൻ മംഗലാശാസന സ്തോത്രം
- teluguహనుమాన్ మంగలాశాసన స్తోత్రం
- tamilஹனுமான் மங்களாசாஸன ஸ்தோத்திரம்
Found a Mistake or Error? Report it Now