Misc

శంకరాచార్య కరావలంబ స్తోత్రం

Shankaracharya Karavalamba Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శంకరాచార్య కరావలంబ స్తోత్రం ||

.ఓమిత్యశేషవిబుధాః శిరసా యదాజ్ఞాం
సంబిభ్రతే సుమమయీమివ నవ్యమాలాం.

ఓంకారజాపరతలభ్యపదాబ్జ స త్వం
శ్రీశంకరార్య మమ దేహి కరావలంబం|

నమ్రాలిహృత్తిమిరచండమయూఖమాలిన్
కమ్రస్మితాపహృతకుందసుధాంశుదర్ప.

సమ్రాట యదీయదయయా ప్రభవేద్దరిద్రః
శ్రీశంకరార్య మమ దేహి కరావలంబం|

మస్తే దురక్షరతతిర్లిఖితా విధాత్రా
జాగర్తు సాధ్వసలవోఽపి న మేఽస్తి తస్యాః.

లుంపామి తే కరుణయా కరుణాంబుధే తాం
శ్రీశంకరార్య మమ దేహి కరావలంబం|

శంపాలతాసదృశభాస్వరదేహయుక్త
సంపాదయామ్యఖిలశాస్త్రధియం కదా వా.

శంకానివారణపటో నమతాం నరాణాం
శ్రీశంకరార్య మమ దేహి కరావలంబం|

కందర్పదర్పదలనం కితవైరగమ్యం
కారుణ్యజన్మభవనం కృతసర్వరక్షం.

కీనాశభీతిహరణం శ్రితవానహం త్వాం
శ్రీశంకరార్య మమ దేహి కరావలంబం|

రాకాసుధాకరసమానముఖప్రసర్ప-
ద్వేదాంతవాక్యసుధయా భవతాపతప్తం.

సంసిచ్య మాం కరుణయా గురురాజ శీఘ్రం
శ్రీశంకరార్య మమ దేహి కరావలంబం|

యత్నం వినా మధుసుధాసురదీర్ఘికావ-
ధీరిణ్య ఆశు వృణతే స్వయమేవ వాచః.

తం త్వత్పదాబ్జయుగలం బిభృతే హృదా యః
శ్రీశంకరార్య మమ దేహి కరావలంబం|

విక్రీతా మధునా నిజా మధురతా దత్తా ముదా ద్రాక్షయా
క్షీరైః పాత్రధియాఽర్పితా యుధి జితాల్లబ్ధా బలాదిక్షుతః.

న్యస్తా చోరభయేన హంత సుధయా యస్మాదతస్తద్గిరాం
మాధుర్యస్య సమృద్ధిరద్భుతతరా నాన్యత్ర సా వీక్ష్యతే.

Found a Mistake or Error? Report it Now

శంకరాచార్య కరావలంబ స్తోత్రం PDF

Download శంకరాచార్య కరావలంబ స్తోత్రం PDF

శంకరాచార్య కరావలంబ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App