Download HinduNidhi App
Misc

శ్రీ భాస్కర సప్తకం (సప్తసప్తిసప్తకం)

Sri Bhaskara Saptakam Sapta Sapti Saptaka Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| శ్రీ భాస్కర స ప్తకం (సప్తసప్తిసప్తకం) ||

ధ్వాంతదంతికేసరీ హిరణ్యకాంతిభాసురః
కోటిరశ్మిభూషితస్తమోహరోఽమితద్యుతిః |
వాసరేశ్వరో దివాకరః ప్రభాకరః ఖగో
భాస్కరః సదైవ పాతు మాం విభావసూ రవిః || ౧ ||

యక్షసిద్ధకిన్నరాదిదేవయోనిసేవితం
తాపసైరృషీశ్వరైశ్చ నిత్యమేవ వందితమ్ |
తప్తకాంచనాభమర్కమాదిదైవతం రవిం
విశ్వచక్షుషం నమామి సాదరం మహాద్యుతిమ్ || ౨ ||

భానునా వసుంధరా పురైవ నిర్మితా తథా
భాస్కరేణ తేజసా సదైవ పాలితా మహీ |
భూర్విలీనతాం ప్రయాతి కాశ్యపేయవర్చసా
తం రవి భజామ్యహం సదైవ భక్తిచేతసా || ౩ ||

అంశుమాలినే తథా చ సప్తసప్తయే నమో
బుద్ధిదాయకాయ శక్తిదాయకాయ తే నమః |
అక్షరాయ దివ్యచక్షుషేఽమృతాయ తే నమః
శంఖచక్రభూషణాయ విష్ణురూపిణే నమః || ౪ ||

భానవీయభానుభిర్నభస్తలం ప్రకాశతే
భాస్కరస్య తేజసా నిసర్గ ఏష వర్ధతే |
భాస్కరస్య భా సదైవ మోదమాతనోత్యసౌ
భాస్కరస్య దివ్యదీప్తయే సదా నమో నమః || ౫ ||

అంధకారనాశకోఽసి రోగనాశకస్తథా
భో మమాపి నాశయాశు దేహచిత్తదోషతామ్ |
పాపదుఃఖదైన్యహారిణం నమామి భాస్కరం
శక్తిధైర్యబుద్ధిమోదదాయకాయ తే నమః || ౬ ||

భాస్కరం దయార్ణవం మరీచిమంతమీశ్వరం
లోకరక్షణాయ నిత్యముద్యతం తమోహరమ్ |
చక్రవాకయుగ్మయోగకారిణం జగత్పతిం
పద్మినీముఖారవిందకాంతివర్ధనం భజే || ౭ ||

సప్తసప్తిసప్తకం సదైవ యః పఠేన్నరో
భక్తియుక్తచేతసా హృది స్మరన్ దివాకరమ్ |
అజ్ఞతాతమో వినాశ్య తస్య వాసరేశ్వరో
నీరుజం తథా చ తం కరోత్యసౌ రవిః సదా || ౮ ||

ఇతి శ్రీ ఆపటీకరవిరచితం సప్తసప్తిసప్తకం నామ శ్రీ భాస్కర సప్తకమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ భాస్కర సప్తకం (సప్తసప్తిసప్తకం) PDF

శ్రీ భాస్కర సప్తకం (సప్తసప్తిసప్తకం) PDF

Leave a Comment