Download HinduNidhi App
Misc

శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః

Sri Damodara Ashtottara Shatanamavali Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

|| శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః ||

ఓం విష్ణవే నమః
ఓం లక్ష్మీపతయే నమః
ఓం కృష్ణాయ నమః
ఓం వైకుంఠాయ నమః
ఓం గరుడధ్వజాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం హంసాయ నమః || ౧౦ ||

ఓం శుభప్రదాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మధురాపతయే నమః
ఓం తార్‍క్ష్యవాహనాయ నమః
ఓం దైత్యాంతకాయ నమః
ఓం శింశుమారాయ నమః || ౨౦ ||

ఓం పుండరీకాక్షాయ నమః
ఓం స్థితికర్త్రే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం యజ్ఞరూపాయ నమః
ఓం చక్రరూపాయ నమః
ఓం గదాధారాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం భూతవాసాయ నమః || ౩౦ ||

ఓం సముద్రమథనాయ నమః
ఓం హరయే నమః
ఓం గోవిందాయ నమః
ఓం బ్రహ్మజనకాయ నమః
ఓం కైటభాసురమర్దనాయ నమః
ఓం శ్రీకరాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం శేషశాయినే నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం పాంచజన్యధరాయ నమః || ౪౦ ||

ఓం శ్రీమతే నమః
ఓం శార్ఙ్గపాణయే నమః
ఓం జనార్దనాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం దేవాయ నమః
ఓం సూర్యచంద్రలోచనాయ నమః
ఓం మత్స్యరూపాయ నమః
ఓం కూర్మతనవే నమః
ఓం క్రోడరూపాయ నమః
ఓం హృషీకేశాయ నమః || ౫౦ ||

ఓం వామనాయ నమః
ఓం భార్గవాయ నమః
ఓం రామాయ నమః
ఓం హలినే నమః
ఓం కల్కినే నమః
ఓం హయాననాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం కపిలాయ నమః || ౬౦ ||

ఓం ధృవాయ నమః
ఓం దత్తాత్రేయాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ముకుందాయ నమః
ఓం రథవాహనాయ నమః
ఓం ధన్వంతరయే నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః || ౭౦ ||

ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
ఓం మురారాతయే నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం ఋషభాయ నమః
ఓం మోహినీరూపధరాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం పృధవే నమః
ఓం క్షీరాబ్దిశాయినే నమః
ఓం భూతాత్మనే నమః
ఓం అనిరుద్ధాయ నమః || ౮౦ ||

ఓం భక్తవత్సలాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం గజేంద్రవరదాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం ప్రహ్లాద పరిపాలనాయ నమః
ఓం శ్వేతద్వీపవాసినే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సూర్యమండలమధ్యగాయ నమః
ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః
ఓం భగవతే నమః || ౯౦ ||

ఓం శంకరప్రియాయ నమః
ఓం నీలతనవే నమః
ఓం ధరాకాంతాయ నమః
ఓం వేదాత్మనే నమః
ఓం బాదరాయణాయ నమః
ఓం భాగీరథీజన్మభూపాదపద్మాయ నమః
ఓం సతాంప్రభవే నమః
ఓం ప్రాశంవే నమః
ఓం విభవే నమః
ఓం ఘనశ్యామాయ నమః || ౧౦౦ ||

ఓం జగత్కారణాయ నమః
ఓం ప్రియాయ నమః
ఓం దశావతారాయ నమః
ఓం శాంతాత్మనే నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం విరాడ్రూపాయ నమః
ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః || ౧౦౮ ||

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః PDF

శ్రీ దామోదర అష్టోత్తరశతనామావళిః PDF

Leave a Comment