Misc

శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం

Sri Dattatreya Dwadasa Nama Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం ||

అస్య శ్రీదత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమంత్రస్య పరమహంస ఋషిః శ్రీదత్తాత్రేయ పరమాత్మా దేవతా అనుష్టుప్ఛందః సకలకామనాసిద్ధ్యర్థే జపే వినియోగః |

ప్రథమస్తు మహాయోగీ ద్వితీయః ప్రభురీశ్వరః |
తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞానసాగరః || ౧ ||

పంచమో జ్ఞానవిజ్ఞానం షష్ఠస్యాత్ సర్వమంగలమ్ |
సప్తమో పుండరీకాక్షో అష్టమో దేవవల్లభః || ౨ ||

నవమో నందదేవేశో దశమో నందదాయకః |
ఏకాదశో మహారుద్రో ద్వాదశో కరుణాకరః || ౩ ||

ఏతాని ద్వాదశనామాని దత్తాత్రేయ మహాత్మనః |
మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయ హరః పరః || ౪ ||

క్షయోపస్మార కుష్ఠాది తాపజ్వరనివారణమ్ |
రాజద్వారే పదే ఘోరే సంగ్రామేషు జలాంతరే || ౫ ||

గిరే గుహాంతరేఽరణ్యే వ్యాఘ్రచోరభయాదిషు |
ఆవర్తనే సహస్రేషు లభతే వాంఛితం ఫలమ్ || ౬ ||

త్రికాలే యః పఠేన్నిత్యం మోక్షసిద్ధిమవాప్నుయాత్ |
దత్తాత్రేయ సదా రక్షేత్ యదా సత్యం న సంశయః || ౭ ||

విద్యార్థీ లభతే విద్యాం రోగీ రోగాత్ ప్రముచ్యతే |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో లభతే ధనమ్ || ౮ ||

అభార్యో లభతే భార్యాం సుఖార్థీ లభతే సుఖమ్ |
ముచ్యతే సర్వపాపేభ్యో సర్వత్ర విజయీ భవేత్ || ౯ ||

ఇతి శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం PDF

Download శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం PDF

శ్రీ దత్తాత్రేయ ద్వాదశనామ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App