Misc

శ్రీ ధూమావత్యష్టోత్తరశతనామావళిః

Sri Dhumavati Ashtottara Shatanamavali Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ ధూమావత్యష్టోత్తరశతనామావళిః ||

ఓం ధూమావత్యై నమః |
ఓం ధూమ్రవర్ణాయై నమః |
ఓం ధూమ్రపానపరాయణాయై నమః |
ఓం ధూమ్రాక్షమథిన్యై నమః |
ఓం ధన్యాయై నమః |
ఓం ధన్యస్థాననివాసిన్యై నమః |
ఓం అఘోరాచారసంతుష్టాయై నమః |
ఓం అఘోరాచారమండితాయై నమః |
ఓం అఘోరమంత్రసంప్రీతాయై నమః | ౯

ఓం అఘోరమంత్రపూజితాయై నమః |
ఓం అట్టాట్టహాసనిరతాయై నమః |
ఓం మలినాంబరధారిణ్యై నమః |
ఓం వృద్ధాయై నమః |
ఓం విరూపాయై నమః |
ఓం విధవాయై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం విరలాద్విజాయై నమః |
ఓం ప్రవృద్ధఘోణాయై నమః | ౧౮

ఓం కుముఖ్యై నమః |
ఓం కుటిలాయై నమః |
ఓం కుటిలేక్షణాయై నమః |
ఓం కరాల్యై నమః |
ఓం కరాలాస్యాయై నమః |
ఓం కంకాల్యై నమః |
ఓం శూర్పధారిణ్యై నమః |
ఓం కాకధ్వజరథారూఢాయై నమః |
ఓం కేవలాయై నమః | ౨౭

ఓం కఠినాయై నమః |
ఓం కుహ్వే నమః |
ఓం క్షుత్పిపాసార్దితాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం లలజ్జిహ్వాయై నమః |
ఓం దిగంబర్యై నమః |
ఓం దీర్ఘోదర్యై నమః |
ఓం దీర్ఘరవాయై నమః |
ఓం దీర్ఘాంగ్యై నమః | ౩౬

ఓం దీర్ఘమస్తకాయై నమః |
ఓం విముక్తకుంతలాయై నమః |
ఓం కీర్త్యాయై నమః |
ఓం కైలాసస్థానవాసిన్యై నమః |
ఓం క్రూరాయై నమః |
ఓం కాలస్వరూపాయై నమః |
ఓం కాలచక్రప్రవర్తిన్యై నమః |
ఓం వివర్ణాయై నమః |
ఓం చంచలాయై నమః | ౪౫

ఓం దుష్టాయై నమః |
ఓం దుష్టవిధ్వంసకారిణ్యై నమః |
ఓం చండ్యై నమః |
ఓం చండస్వరూపాయై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం చండనిఃస్వనాయై నమః |
ఓం చండవేగాయై నమః |
ఓం చండగత్యై నమః |
ఓం చండవినాశిన్యై నమః | ౫౪

ఓం ముండవినాశిన్యై నమః |
ఓం చాండాలిన్యై నమః |
ఓం చిత్రరేఖాయై నమః |
ఓం చిత్రాంగ్యై నమః |
ఓం చిత్రరూపిణ్యై నమః |
ఓం కృష్ణాయై నమః |
ఓం కపర్దిన్యై నమః |
ఓం కుల్లాయై నమః |
ఓం కృష్ణరూపాయై నమః | ౬౩

ఓం క్రియావత్యై నమః |
ఓం కుంభస్తన్యై నమః |
ఓం మహోన్మత్తాయై నమః |
ఓం మదిరాపానవిహ్వలాయై నమః |
ఓం చతుర్భుజాయై నమః |
ఓం లలజ్జిహ్వాయై నమః |
ఓం శత్రుసంహారకారిణ్యై నమః |
ఓం శవారూఢాయై నమః |
ఓం శవగతాయై నమః | ౭౨

ఓం శ్మశానస్థానవాసిన్యై నమః |
ఓం దురారాధ్యాయై నమః |
ఓం దురాచారాయై నమః |
ఓం దుర్జనప్రీతిదాయిన్యై నమః |
ఓం నిర్మాంసాయై నమః |
ఓం నిరాకారాయై నమః |
ఓం ధూమహస్తాయై నమః |
ఓం వరాన్వితాయై నమః |
ఓం కలహాయై నమః | ౮౧

ఓం కలిప్రీతాయై నమః |
ఓం కలికల్మషనాశిన్యై నమః |
ఓం మహాకాలస్వరూపాయై నమః |
ఓం మహాకాలప్రపూజితాయై నమః |
ఓం మహాదేవప్రియాయై నమః |
ఓం మేధాయై నమః |
ఓం మహాసంకటనాశిన్యై నమః |
ఓం భక్తప్రియాయై నమః |
ఓం భక్తగత్యై నమః | ౯౦

ఓం భక్తశత్రువినాశిన్యై నమః |
ఓం భైరవ్యై నమః |
ఓం భువనాయై నమః |
ఓం భీమాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భువనాత్మికాయై నమః |
ఓం భేరుండాయై నమః |
ఓం భీమనయనాయై నమః |
ఓం త్రినేత్రాయై నమః | ౯౯

ఓం బహురూపిణ్యై నమః |
ఓం త్రిలోకేశ్యై నమః |
ఓం త్రికాలజ్ఞాయై నమః |
ఓం త్రిస్వరూపాయై నమః |
ఓం త్రయీతనవే నమః |
ఓం త్రిమూర్త్యై నమః |
ఓం తన్వ్యై నమః |
ఓం త్రిశక్తయే నమః |
ఓం త్రిశూలిన్యై నమః | ౧౦౮

Found a Mistake or Error? Report it Now

Download శ్రీ ధూమావత్యష్టోత్తరశతనామావళిః PDF

శ్రీ ధూమావత్యష్టోత్తరశతనామావళిః PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App