Misc

శ్రీ హనుమాన్ మంగళాష్టకం

Sri Hanuman Mangala Ashtakam Telugu

MiscAshtakam (अष्टकम संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ హనుమాన్ మంగళాష్టకం ||

వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనూమతే || ౧ ||

కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ |
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే || ౨ ||

సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ |
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే || ౩ ||

దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ |
తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీహనూమతే || ౪ ||

భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే |
సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే || ౫ ||

రంభావనవిహారాయ గంధమాదనవాసినే |
సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే || ౬ ||

పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ |
కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీహనూమతే || ౭ ||

కేసరీపుత్ర దివ్యాయ సీతాన్వేషపరాయ చ |
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే || ౮ ||

ఇతి శ్రీ హనుమాన్ మంగళాష్టకమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ హనుమాన్ మంగళాష్టకం PDF

Download శ్రీ హనుమాన్ మంగళాష్టకం PDF

శ్రీ హనుమాన్ మంగళాష్టకం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App