Misc

శ్రీ హరిహర అష్టోత్తరశతనామావళిః

Sri Harihara Ashtottara Shatanamavali Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ హరిహర అష్టోత్తరశతనామావళిః ||

ఓం గోవిన్దాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం ముకున్దాయ నమః |
ఓం హరయే నమః |
ఓం మురారయే నమః |
ఓం శమ్భవే నమః |
ఓం శివాయ నమః |
ఓం ఈశాయ నమః |
ఓం శశిశేఖరాయ నమః | ౯

ఓం శూలపాణయే నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం గఙ్గాధరాయ నమః |
ఓం అన్ధకరిపవే నమః |
ఓం హరాయ నమః |
ఓం నీలకణ్ఠాయ నమః | ౧౮

ఓం వైకుణ్ఠాయ నమః |
ఓం కైటభరిపవే నమః |
ఓం కమఠాయ నమః |
ఓం అబ్జపాణయే నమః |
ఓం భూతేశాయ నమః |
ఓం ఖణ్డపరశవే నమః |
ఓం మృడాయ నమః |
ఓం చణ్డికేశాయ నమః |
ఓం విష్ణవే నమః | ౨౭

ఓం నృసింహాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం చక్రపాణయే నమః |
ఓం గౌరీపతయే నమః |
ఓం గిరిశాయ నమః |
ఓం శఙ్కరాయ నమః |
ఓం చన్ద్రచూడాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం అసురనిబర్హణాయ నమః | ౩౬

ఓం శార్ఙ్గపాణయే నమః |
ఓం మృత్యుఞ్జయాయ నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం విషమేక్షణాయ నమః |
ఓం కామశత్రవే నమః |
ఓం శ్రీకాన్తాయ నమః |
ఓం పీతవసనాయ నమః |
ఓం అమ్బుదనీలాయ నమః |
ఓం శౌరయే నమః | ౪౫

ఓం ఈశానాయ నమః |
ఓం కృత్తివసనాయ నమః |
ఓం త్రిదశైకనాథాయ నమః |
ఓం లక్ష్మీపతయే నమః |
ఓం మధురిపవే నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం ఆద్యాయ నమః |
ఓం శ్రీకణ్ఠాయ నమః |
ఓం దిగ్వసనాయ నమః | ౫౪

ఓం శాన్తాయ నమః |
ఓం పినాకపాణయే నమః |
ఓం ఆనన్దకన్దాయ నమః |
ఓం ధరణీధరాయ నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం సర్వేశ్వరాయ నమః |
ఓం త్రిపురసూదనాయ నమః |
ఓం దేవదేవాయ నమః |
ఓం బ్రహ్మణ్యదేవాయ నమః | ౬౩

ఓం గరుడధ్వజాయ నమః |
ఓం శఙ్ఖపాణయే నమః |
ఓం త్ర్యక్షాయ నమః |
ఓం ఉరగాభరణాయ నమః |
ఓం బాలమృగాఙ్కమౌలినే నమః |
ఓం శ్రీరామాయ నమః |
ఓం రాఘవాయ నమః |
ఓం రమేశ్వరాయ నమః |
ఓం రావణారయే నమః | ౭౨

ఓం భూతేశాయ నమః |
ఓం మన్మథరిపవే నమః |
ఓం ప్రమథాధినాథాయ నమః |
ఓం చాణూరమర్దనాయ నమః |
ఓం హృషీకపతయే నమః |
ఓం మురారయే నమః |
ఓం శూలినే నమః |
ఓం గిరీశాయ నమః |
ఓం రజనీశకలావతంసాయ నమః | ౮౧

ఓం కంసప్రణాశనాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం కేశినాశాయ నమః |
ఓం భర్గాయ నమః |
ఓం త్రినేత్రాయ నమః |
ఓం భవాయ నమః |
ఓం భూతపతయే నమః |
ఓం పురారయే నమః |
ఓం గోపీపతయే నమః | ౯౦

ఓం యదుపతయే నమః |
ఓం వసుదేవసూనవే నమః |
ఓం కర్పూరగౌరాయ నమః |
ఓం వృషభధ్వజాయ నమః |
ఓం ఫాలనేత్రాయ నమః |
ఓం గోవర్ధనోద్ధరణాయ నమః |
ఓం ధర్మధురీణాయ నమః |
ఓం గోపాయ నమః |
ఓం స్థాణవే నమః | ౯౯

ఓం త్రిలోచనాయ నమః |
ఓం పినాకధరాయ నమః |
ఓం స్మరారయే నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం అనిరుద్ధాయ నమః |
ఓం కమలాకరాయ నమః |
ఓం కల్మషారయే నమః |
ఓం విశ్వేశ్వరాయ నమః |
ఓం త్రిపథగార్ద్రజటాకలాపాయై నమః | ౧౦౮

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ హరిహర అష్టోత్తరశతనామావళిః PDF

Download శ్రీ హరిహర అష్టోత్తరశతనామావళిః PDF

శ్రీ హరిహర అష్టోత్తరశతనామావళిః PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App