|| శ్రీ మహావారాహ్యష్టోత్తరశతనామావళిః ||
ఓం వరాహవదనాయై నమః |
ఓం వారాహ్యై నమః |
ఓం వరరూపిణ్యై నమః |
ఓం క్రోడాననాయై నమః |
ఓం కోలముఖ్యై నమః |
ఓం జగదంబాయై నమః |
ఓం తారుణ్యై నమః |
ఓం విశ్వేశ్వర్యై నమః |
ఓం శంఖిన్యై నమః | ౯
ఓం చక్రిణ్యై నమః |
ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః |
ఓం ముసలధారిణ్యై నమః |
ఓం హలసకాది సమాయుక్తాయై నమః |
ఓం భక్తానాం అభయప్రదాయై నమః |
ఓం ఇష్టార్థదాయిన్యై నమః |
ఓం ఘోరాయై నమః |
ఓం మహాఘోరాయై నమః |
ఓం మహామాయాయై నమః | ౧౮
ఓం వార్తాళ్యై నమః |
ఓం జగదీశ్వర్యై నమః |
ఓం అంధే అంధిన్యై నమః |
ఓం రుంధే రుంధిన్యై నమః |
ఓం జంభే జంభిన్యై నమః |
ఓం మోహే మోహిన్యై నమః |
ఓం స్తంభే స్తంభిన్యై నమః |
ఓం దేవేశ్యై నమః |
ఓం శత్రునాశిన్యై నమః | ౨౭
ఓం అష్టభుజాయై నమః |
ఓం చతుర్హస్తాయై నమః |
ఓం ఉన్మత్తభైరవాంకస్థాయై నమః |
ఓం కపిలలోచనాయై నమః |
ఓం పంచమ్యై నమః |
ఓం లోకేశ్యై నమః |
ఓం నీలమణిప్రభాయై నమః |
ఓం అంజనాద్రిప్రతీకాశాయై నమః |
ఓం సింహారుఢాయై నమః | ౩౬
ఓం త్రిలోచనాయై నమః |
ఓం శ్యామలాయై నమః |
ఓం పరమాయై నమః |
ఓం ఈశాన్యై నమః |
ఓం నీలాయై నమః |
ఓం ఇందీవరసన్నిభాయై నమః |
ఓం ఘనస్తనసమోపేతాయై నమః |
ఓం కపిలాయై నమః |
ఓం కళాత్మికాయై నమః | ౪౫
ఓం అంబికాయై నమః |
ఓం జగద్ధారిణ్యై నమః |
ఓం భక్తోపద్రవనాశిన్యై నమః |
ఓం సగుణాయై నమః |
ఓం నిష్కళాయై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం విశ్వవశంకర్యై నమః |
ఓం మహారూపాయై నమః | ౫౪
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహేంద్రితాయై నమః |
ఓం విశ్వవ్యాపిన్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం పశూనాం అభయంకర్యై నమః |
ఓం కాళికాయై నమః |
ఓం భయదాయై నమః |
ఓం బలిమాంసమహాప్రియాయై నమః |
ఓం జయభైరవ్యై నమః | ౬౩
ఓం కృష్ణాంగాయై నమః |
ఓం పరమేశ్వరవల్లభాయై నమః |
ఓం సుధాయై నమః |
ఓం స్తుత్యై నమః |
ఓం సురేశాన్యై నమః |
ఓం బ్రహ్మాదివరదాయిన్యై నమః |
ఓం స్వరూపిణ్యై నమః |
ఓం సురాణాం అభయప్రదాయై నమః |
ఓం వరాహదేహసంభూతాయై నమః | ౭౨
ఓం శ్రోణీ వారాలసే నమః |
ఓం క్రోధిన్యై నమః |
ఓం నీలాస్యాయై నమః |
ఓం శుభదాయై నమః |
ఓం అశుభవారిణ్యై నమః |
ఓం శత్రూణాం వాక్‍స్తంభనకారిణ్యై నమః |
ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః |
ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః |
ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః | ౮౧
ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః |
ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః |
ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః |
ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః |
ఓం సర్వశత్రుక్షయంకర్యై నమః |
ఓం సర్వశత్రుసాదనకారిణ్యై నమః |
ఓం సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః |
ఓం భైరవీప్రియాయై నమః |
ఓం మంత్రాత్మికాయై నమః | ౯౦
ఓం యంత్రరూపాయై నమః |
ఓం తంత్రరూపిణ్యై నమః |
ఓం పీఠాత్మికాయై నమః |
ఓం దేవదేవ్యై నమః |
ఓం శ్రేయస్కర్యై నమః |
ఓం చింతితార్థప్రదాయిన్యై నమః |
ఓం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః |
ఓం సంపత్ప్రదాయై నమః |
ఓం సౌఖ్యకారిణ్యై నమః | ౯౯
ఓం బాహువారాహ్యై నమః |
ఓం స్వప్నవారాహ్యై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం ఈశ్వర్యై నమః |
ఓం సర్వారాధ్యాయై నమః |
ఓం సర్వమయాయై నమః |
ఓం సర్వలోకాత్మికాయై నమః |
ఓం మహిషాసనాయై నమః |
ఓం బృహద్వారాహ్యై నమః | ౧౦౮
ఇతి శ్రీమహావారాహ్యష్టోత్తరశతనామావళిః |
Found a Mistake or Error? Report it Now