Download HinduNidhi App
Misc

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః – 2

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

|| శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః – 2 ||

ఓం శుద్ధలక్ష్మ్యై నమః |
ఓం బుద్ధిలక్ష్మ్యై నమః |
ఓం వరలక్ష్మ్యై నమః |
ఓం సౌభాగ్యలక్ష్మ్యై నమః |
ఓం వశోలక్ష్మ్యై నమః |
ఓం కావ్యలక్ష్మ్యై నమః |
ఓం గానలక్ష్మ్యై నమః |
ఓం శృంగారలక్ష్మ్యై నమః |
ఓం ధనలక్ష్మ్యై నమః | ౯

ఓం ధాన్యలక్ష్మ్యై నమః |
ఓం ధరాలక్ష్మ్యై నమః |
ఓం అష్టైశ్వర్యలక్ష్మ్యై నమః |
ఓం గృహలక్ష్మ్యై నమః |
ఓం గ్రామలక్ష్మ్యై నమః |
ఓం రాజ్యలక్ష్మ్యై నమః |
ఓం సామ్రాజ్యలక్ష్మ్యై నమః |
ఓం శాంతిలక్ష్మ్యై నమః |
ఓం దాంతిలక్ష్మ్యై నమః | ౧౮

ఓం క్షాంతిలక్ష్మ్యై నమః |
ఓం ఆత్మానందలక్ష్మ్యై నమః |
ఓం సత్యలక్ష్మ్యై నమః |
ఓం దయాలక్ష్మ్యై నమః |
ఓం సౌఖ్యలక్ష్మ్యై నమః |
ఓం పాతివ్రత్యలక్ష్మ్యై నమః |
ఓం గజలక్ష్మ్యై నమః |
ఓం రాజలక్ష్మ్యై నమః |
ఓం తేజోలక్ష్మ్యై నమః | ౨౭

ఓం సర్వోత్కర్షలక్ష్మ్యై నమః |
ఓం సత్త్వలక్ష్మ్యై నమః |
ఓం తత్త్వలక్ష్మ్యై నమః |
ఓం బోధలక్ష్మ్యై నమః |
ఓం విజ్ఞానలక్ష్మ్యై నమః |
ఓం స్థైర్యలక్ష్మ్యై నమః |
ఓం వీర్యలక్ష్మ్యై నమః |
ఓం ధైర్యలక్ష్మ్యై నమః |
ఓం ఔదార్యలక్ష్మ్యై నమః | ౩౬

ఓం సిద్ధిలక్ష్మ్యై నమః |
ఓం ఋద్ధిలక్ష్మ్యై నమః |
ఓం విద్యాలక్ష్మ్యై నమః |
ఓం కళ్యాణలక్ష్మ్యై నమః |
ఓం కీర్తిలక్ష్మ్యై నమః |
ఓం మూర్తిలక్ష్మ్యై నమః |
ఓం వర్చోలక్ష్మ్యై నమః |
ఓం అనంతలక్ష్మ్యై నమః |
ఓం జపలక్ష్మ్యై నమః | ౪౫

ఓం తపోలక్ష్మ్యై నమః |
ఓం వ్రతలక్ష్మ్యై నమః |
ఓం వైరాగ్యలక్ష్మ్యై నమః |
ఓం మంత్రలక్ష్మ్యై నమః |
ఓం తంత్రలక్ష్మ్యై నమః |
ఓం యంత్రలక్ష్మ్యై నమః |
ఓం గురుకృపాలక్ష్మ్యై నమః |
ఓం సభాలక్ష్మ్యై నమః |
ఓం ప్రభాలక్ష్మ్యై నమః | ౫౪

ఓం కళాలక్ష్మ్యై నమః |
ఓం లావణ్యలక్ష్మ్యై నమః |
ఓం వేదలక్ష్మ్యై నమః |
ఓం నాదలక్ష్మ్యై నమః |
ఓం శాస్త్రలక్ష్మ్యై నమః |
ఓం వేదాంతలక్ష్మ్యై నమః |
ఓం క్షేత్రలక్ష్మ్యై నమః |
ఓం తీర్థలక్ష్మ్యై నమః |
ఓం వేదిలక్ష్మ్యై నమః | ౬౩

ఓం సంతానలక్ష్మ్యై నమః |
ఓం యోగలక్ష్మ్యై నమః |
ఓం భోగలక్ష్మ్యై నమః |
ఓం యజ్ఞలక్ష్మ్యై నమః |
ఓం క్షీరార్ణవపుణ్యలక్ష్మ్యై నమః |
ఓం అన్నలక్ష్మ్యై నమః |
ఓం మనోలక్ష్మ్యై నమః |
ఓం ప్రజ్ఞాలక్ష్మ్యై నమః |
ఓం విష్ణువక్షోభూషలక్ష్మ్యై నమః | ౭౨

ఓం ధర్మలక్ష్మ్యై నమః |
ఓం అర్థలక్ష్మ్యై నమః |
ఓం కామలక్ష్మ్యై నమః |
ఓం నిర్వాణలక్ష్మ్యై నమః |
ఓం పుణ్యలక్ష్మ్యై నమః |
ఓం క్షేమలక్ష్మ్యై నమః |
ఓం శ్రద్ధాలక్ష్మ్యై నమః |
ఓం చైతన్యలక్ష్మ్యై నమః |
ఓం భూలక్ష్మ్యై నమః | ౮౧

ఓం భువర్లక్ష్మ్యై నమః |
ఓం సువర్లక్ష్మ్యై నమః |
ఓం త్రైలోక్యలక్ష్మ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం జనలక్ష్మ్యై నమః |
ఓం తపోలక్ష్మ్యై నమః |
ఓం సత్యలోకలక్ష్మ్యై నమః |
ఓం భావలక్ష్మ్యై నమః |
ఓం వృద్ధిలక్ష్మ్యై నమః | ౯౦

ఓం భవ్యలక్ష్మ్యై నమః |
ఓం వైకుంఠలక్ష్మ్యై నమః |
ఓం నిత్యలక్ష్మ్యై నమః |
ఓం సత్యలక్ష్మ్యై నమః |
ఓం వంశలక్ష్మ్యై నమః |
ఓం కైలాసలక్ష్మ్యై నమః |
ఓం ప్రకృతిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీలక్ష్మ్యై నమః |
ఓం స్వస్తిలక్ష్మ్యై నమః | ౯౯

ఓం గోలోకలక్ష్మ్యై నమః |
ఓం శక్తిలక్ష్మ్యై నమః |
ఓం భక్తిలక్ష్మ్యై నమః |
ఓం ముక్తిలక్ష్మ్యై నమః |
ఓం త్రిమూర్తిలక్ష్మ్యై నమః |
ఓం చక్రరాజలక్ష్మ్యై నమః |
ఓం ఆదిలక్ష్మ్యై నమః |
ఓం బ్రహ్మానందలక్ష్మ్యై నమః |
ఓం శ్రీమహాలక్ష్మ్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః - 2 PDF

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః - 2 PDF

Leave a Comment