Misc

శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం

Sri Mahalakshmi Sahasranama Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం ||

అస్య శ్రీమహాలక్ష్మీ సహస్రనామస్తోత్ర మహామంత్రస్య శ్రీమహావిష్ణుర్భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీమహాలక్ష్మీర్దేవతా శ్రీం బీజం హ్రీం శక్తిః హ్రైం కీలకం శ్రీమహాలక్ష్మీప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||

ధ్యానమ్ –
పద్మాననే పద్మకరే సర్వలోకైకపూజితే |
సాన్నిధ్యం కురు మే చిత్తే విష్ణువక్షఃస్థలస్థితే || ౧ ||

భగవద్దక్షిణే పార్శ్వే శ్రియం దేవీమవస్థితామ్ |
ఈశ్వరీం సర్వభూతానాం జననీం సర్వదేహినామ్ || ౨ ||

చారుస్మితాం చారుదతీం చారునేత్రాననభ్రువమ్ |
సుకపోలాం సుకర్ణాగ్రన్యస్తమౌక్తికకుండలామ్ || ౩ ||

సుకేశాం చారుబింబోష్ఠీం రత్నతుంగఘనస్తనీమ్ |
అలకాగ్రైరలినిభైరలంకృతముఖాంబుజామ్ || ౪ ||

లసత్కనకసంకాశాం పీనసుందరకంధరామ్ |
నిష్కకంఠీం స్తనాలంబిముక్తాహారవిరాజితామ్ || ౫ ||

నీలకుంతలమధ్యస్థమాణిక్యమకుటోజ్జ్వలామ్ |
శుక్లమాల్యాంబరధరాం తప్తహాటకవర్ణినీమ్ || ౬ ||

అనన్యసులభైస్తైస్తైర్గుణైః సౌమ్యముఖైర్నిజైః |
అనురూపానవద్యాంగీం హరేర్నిత్యానపాయినీమ్ || ౭ ||

అథ స్తోత్రమ్ –
శ్రీర్వాసుదేవమహిషీ పుంప్రధానేశ్వరేశ్వరీ |
అచింత్యానంతవిభవా భావాభావవిభావినీ || ౧ ||

అహంభావాత్మికా పద్మా శాంతానంతచిదాత్మికా |
బ్రహ్మభావం గతా త్యక్తభేదా సర్వజగన్మయీ || ౨ ||

షాడ్గుణ్యపూర్ణా త్రయ్యంతరూపాఽఽత్మానపగామినీ |
ఏకయోగ్యాఽశూన్యభావాకృతిస్తేజః ప్రభావినీ || ౩ ||

భావ్యభావకభావాఽఽత్మభావ్యా కామధుగాఽఽత్మభూః |
భావాభావమయీ దివ్యా భేద్యభేదకభావనీ || ౪ ||

జగత్కుటుంబిన్యఖిలాధారా కామవిజృంభిణీ |
పంచకృత్యకరీ పంచశక్తిమయ్యాత్మవల్లభా || ౫ ||

భావాభావానుగా సర్వసమ్మతాఽఽత్మోపగూహినీ |
అపృథక్చారిణీ సౌమ్యా సౌమ్యరూపవ్యవస్థితా || ౬ ||

ఆద్యంతరహితా దేవీ భవభావ్యస్వరూపిణీ |
మహావిభూతిః సమతాం గతా జ్యోతిర్గణేశ్వరీ || ౭ ||

సర్వకార్యకరీ ధర్మస్వభావాత్మాఽగ్రతః స్థితా |
ఆజ్ఞాసమవిభక్తాంగీ జ్ఞానానందక్రియామయీ || ౮ ||

స్వాతంత్ర్యరూపా దేవోరఃస్థితా తద్ధర్మధర్మిణీ |
సర్వభూతేశ్వరీ సర్వభూతమాతాఽఽత్మమోహినీ || ౯ ||

సర్వాంగసుందరీ సర్వవ్యాపినీ ప్రాప్తయోగినీ |
విముక్తిదాయినీ భక్తిగమ్యా సంసారతారిణీ || ౧౦ ||

ధర్మార్థసాధినీ వ్యోమనిలయా వ్యోమవిగ్రహా |
పంచవ్యోమపదీ రక్షవ్యావృతిః ప్రాప్యపూరిణీ || ౧౧ ||

ఆనందరూపా సర్వాప్తిశాలినీ శక్తినాయికా |
హిరణ్యవర్ణా హైరణ్యప్రాకారా హేమమాలినీ || ౧౨ ||

ప్రస్ఫురత్తా భద్రహోమా వేశినీ రజతస్రజా | [ప్రత్నరత్నా]
స్వాజ్ఞాకార్యమరా నిత్యసురభిర్వ్యోమచారిణీ || ౧౩ ||

యోగక్షేమవహా సర్వసులభేచ్ఛాక్రియాత్మికా |
కరుణాగ్రానతముఖీ కమలాక్షీ శశిప్రభా || ౧౪ ||

కల్యాణదాయినీ కల్యా కలికల్మషనాశినీ |
ప్రజ్ఞాపరిమితాఽఽత్మానురూపా సత్యోపయాచితా || ౧౫ ||

మనోజ్ఞేయా జ్ఞానగమ్యా నిత్యముక్తాత్మసేవినీ |
కర్తృశక్తిః సుగహనా భోక్తృశక్తిర్గుణప్రియా || ౧౬ ||

జ్ఞానశక్తిరనౌపమ్యా నిర్వికల్పా నిరామయా |
అకలంకాఽమృతాధారా మహాశక్తిర్వికాసినీ || ౧౭ ||

మహామాయా మహానందా నిఃసంకల్పా నిరామయా |
ఏకస్వరూపా త్రివిధా సంఖ్యాతీతా నిరంజనా || ౧౮ ||

ఆత్మసత్తా నిత్యశుచిః పరశక్తిః సుఖోచితా |
నిత్యశాంతా నిస్తరంగా నిర్భిన్నా సర్వభేదినీ || ౧౯ ||

అసంకీర్ణాఽవిధేయాత్మా నిషేవ్యా సర్వపాలినీ |
నిష్కామనా సర్వరసాఽభేద్యా సర్వార్థ సాధినీ || ౨౦ ||

అనిర్దేశ్యాఽపరిమితా నిర్వికారా త్రిలక్షణా |
భయంకరీ సిద్ధిరూపాఽవ్యక్తా సదసదాకృతిః || ౨౧ ||

అప్రతర్క్యాఽప్రతిహతా నియంత్రీ యంత్రవాహినీ |
హార్దమూర్తిర్మహామూర్తిరవ్యక్తా విశ్వగోపినీ || ౨౨ ||

వర్ధమానాఽనవద్యాంగీ నిరవద్యా త్రివర్గదా |
అప్రమేయాఽక్రియా సూక్ష్మా పరనిర్వాణదాయినీ || ౨౩ ||

అవిగీతా తంత్రసిద్ధా యోగసిద్ధాఽమరేశ్వరీ |
విశ్వసూతిస్తర్పయంతీ నిత్యతృప్తా మహౌషధిః || ౨౪ ||

శబ్దాహ్వయా శబ్దసహా కృతజ్ఞా కృతలక్షణా |
త్రివర్తినీ త్రిలోకస్థా భూర్భువఃస్వరయోనిజా || ౨౫ ||

అగ్రాహ్యాఽగ్రాహికాఽనంతాహ్వయా సర్వాతిశాయినీ |
వ్యోమపద్మా కృతధురా పూర్ణకామా మహేశ్వరీ || ౨౬ ||

సువాచ్యా వాచికా సత్యకథనా సర్వపాలినీ |
లక్ష్యమాణా లక్షయంతీ జగజ్జ్యేష్ఠా శుభావహా || ౨౭ ||

జగత్ప్రతిష్ఠా భువనభర్త్రీ గూఢప్రభావతీ |
క్రియాయోగాత్మికా మూర్తిః హృదబ్జస్థా మహాక్రమా || ౨౮ ||

పరమద్యౌః ప్రథమజా పరమాప్తా జగన్నిధిః |
ఆత్మానపాయినీ తుల్యస్వరూపా సమలక్షణా || ౨౯ ||

తుల్యవృత్తా సమవయా మోదమానా ఖగధ్వజా |
ప్రియచేష్టా తుల్యశీలా వరదా కామరూపిణీ || ౩౦ ||

సమగ్రలక్షణాఽనంతా తుల్యభూతిః సనాతనీ |
మహర్ధిః సత్యసంకల్పా బహ్వృచా పరమేశ్వరీ || ౩౧ ||

జగన్మాతా సూత్రవతీ భూతధాత్రీ యశస్వినీ |
మహాభిలాషా సావిత్రీ ప్రధానా సర్వభాసినీ || ౩౨ ||

నానావపుర్బహుభిదా సర్వజ్ఞా పుణ్యకీర్తనా |
భూతాశ్రయా హృషీకేశ్వర్యశోకా వాజివాహికా || ౩౩ ||

బ్రహ్మాత్మికా పుణ్యజనిః సత్యకామా సమాధిభూః |
హిరణ్యగర్భా గంభీరా గోధూలిః కమలాసనా || ౩౪ ||

జితక్రోధా కుముదినీ వైజయంతీ మనోజవా |
ధనలక్ష్మీః స్వస్తికరీ రాజ్యలక్ష్మీర్మహాసతీ || ౩౫ ||

జయలక్ష్మీర్మహాగోష్ఠీ మఘోనీ మాధవప్రియా |
పద్మగర్భా వేదవతీ వివిక్తా పరమేష్ఠినీ || ౩౬ ||

సువర్ణబిందుర్మహతీ మహాయోగిప్రియాఽనఘా |
పద్మేస్థితా వేదమయీ కుముదా జయవాహినీ || ౩౭ ||

సంహతిర్నిర్మితా జ్యోతిః నియతిర్వివిధోత్సవా |
రుద్రవంద్యా సింధుమతీ వేదమాతా మధువ్రతా || ౩౮ ||

విశ్వంభరా హైమవతీ సముద్రేచ్ఛావిహారిణీ |
అనుకూలా యజ్ఞవతీ శతకోటిః సుపేశలా || ౩౯ ||

ధర్మోదయా ధర్మసేవ్యా సుకుమారీ సభావతీ |
భీమా బ్రహ్మస్తుతా మధ్యప్రభా దేవర్షివందితా || ౪౦ ||

దేవభోగ్యా మహాభాగా ప్రతిజ్ఞా పూర్ణశేవధిః |
సువర్ణరుచిరప్రఖ్యా భోగినీ భోగదాయినీ || ౪౧ ||

వసుప్రదోత్తమవధూః గాయత్రీ కమలోద్భవా |
విద్వత్ప్రియా పద్మచిహ్నా వరిష్ఠా కమలేక్షణా || ౪౨ ||

పద్మప్రియా సుప్రసన్నా ప్రమోదా ప్రియపార్శ్వగా |
విశ్వభూషా కాంతిమతీ కృష్ణా వీణారవోత్సుకా || ౪౩ ||

రోచిష్కరీ స్వప్రకాశా శోభమానవిహంగమా |
దేవాంకస్థా పరిణతిః కామవత్సా మహామతిః || ౪౪ ||

ఇల్వలోత్పలనాభాఽధిశమనీ వరవర్ణినీ |
స్వనిష్ఠా పద్మనిలయా సద్గతిః పద్మగంధినీ || ౪౫ ||

పద్మవర్ణా కామయోనిః చండికా చారుకోపనా |
రతిస్నుషా పద్మధరా పూజ్యా త్రైలోక్యమోహినీ || ౪౬ ||

నిత్యకన్యా బిందుమాలిన్యక్షయా సర్వమాతృకా |
గంధాత్మికా సురసికా దీప్తమూర్తిః సుమధ్యమా || ౪౭ ||

పృథుశ్రోణీ సౌమ్యముఖీ సుభగా విష్టరశ్రుతిః |
స్మితాననా చారుదతీ నిమ్ననాభిర్మహాస్తనీ || ౪౮ ||

స్నిగ్ధవేణీ భగవతీ సుకాంతా వామలోచనా |
పల్లవాంఘ్రిః పద్మమనాః పద్మబోధా మహాప్సరాః || ౪౯ ||

విద్వత్ప్రియా చారుహాసా శుభదృష్టిః కకుద్మినీ |
కంబుగ్రీవా సుజఘనా రక్తపాణిర్మనోరమా || ౫౦ ||

పద్మినీ మందగమనా చతుర్దంష్ట్రా చతుర్భుజా |
శుభరేఖా విలాసభ్రూః శుకవాణీ కలావతీ || ౫౧ ||

ఋజునాసా కలరవా వరారోహా తలోదరీ |
సంధ్యా బింబాధరా పూర్వభాషిణీ స్త్రీసమాహ్వయా || ౫౨ ||

ఇక్షుచాపా సుమశరా దివ్యభూషా మనోహరా |
వాసవీ పాండరచ్ఛత్రా కరభోరుస్తిలోత్తమా || ౫౩ ||

సీమంతినీ ప్రాణశక్తిర్విభీషణ్యసుధారిణీ |
భద్రా జయావహా చంద్రవదనా కుటిలాలకా || ౫౪ ||

చిత్రాంబరా చిత్రగంధా రత్నమౌలిసముజ్జ్వలా |
దివ్యాయుధా దివ్యమాల్యా విశాఖా చిత్రవాహనా || ౫౫ ||

అంబికా సింధుతనయా సుశ్రోణిః సుమహాసనా |
సామప్రియా నమ్రితాంగీ సర్వసేవ్యా వరాంగనా || ౫౬ ||

గంధద్వారా దురాధర్షా నిత్యపుష్టా కరీషిణీ |
దేవజుష్టాఽఽదిత్యవర్ణా దివ్యగంధా సుహృత్తమా || ౫౭ ||

అనంతరూపాఽనంతస్థా సర్వదానంతసంగమా |
యజ్ఞాశినీ మహావృష్టిః సర్వపూజ్యా వషట్క్రియా || ౫౮ ||

యోగప్రియా వియన్నాభిః అనంతశ్రీరతీంద్రియా |
యోగిసేవ్యా సత్యరతా యోగమాయా పురాతనీ || ౫౯ ||

సర్వేశ్వరీ సుతరణిః శరణ్యా ధర్మదేవతా |
సుతరా సంవృతజ్యోతిః యోగినీ యోగసిద్ధిదా || ౬౦ ||

సృష్టిశక్తిర్ద్యోతమానా భూతా మంగళదేవతా |
సంహారశక్తిః ప్రబలా నిరుపాధిః పరావరా || ౬౧ ||

ఉత్తారిణీ తారయంతీ శాశ్వతీ సమితింజయా |
మహాశ్రీరజహత్కీర్తిః యోగశ్రీః సిద్ధిసాధనీ || ౬౨ ||

పుణ్యశ్రీః పుణ్యనిలయా బ్రహ్మశ్రీర్బ్రాహ్మణప్రియా |
రాజశ్రీ రాజకలితా ఫలశ్రీః స్వర్గదాయినీ || ౬౩ ||

దేవశ్రీరద్భుతకథా వేదశ్రీః శ్రుతిమార్గిణీ |
తమోపహాఽవ్యయనిధిః లక్షణా హృదయంగమా || ౯౪ ||

మృతసంజీవినీ శుభ్రా చంద్రికా సర్వతోముఖీ |
సర్వోత్తమా మిత్రవిందా మైథిలీ ప్రియదర్శనా || ౬౫ ||

సత్యభామా వేదవేద్యా సీతా ప్రణతపోషిణీ |
మూలప్రకృతిరీశానా శివదా దీప్రదీపినీ || ౬౬ ||

అభిప్రియా స్వైరవృత్తిః రుక్మిణీ సర్వసాక్షిణీ |
గాంధారిణీ పరగతిస్తత్త్వగర్భా భవాభవా || ౬౭ ||

అంతర్వృత్తిర్మహారుద్రా విష్ణుదుర్గా మహాబలా |
మదయంతీ లోకధారిణ్యదృశ్యా సర్వనిష్కృతిః || ౬౮ ||

దేవసేనాఽఽత్మబలదా వసుధా ముఖ్యమాతృకా |
క్షీరధారా ఘృతమయీ జుహ్వతీ యజ్ఞదక్షిణా || ౬౯ ||

యోగనిద్రా యోగరతా బ్రహ్మచర్యా దురత్యయా |
సింహపింఛా మహాదుర్గా జయంతీ ఖడ్గధారిణీ || ౭౦ ||

సర్వార్తినాశినీ హృష్టా సర్వేచ్ఛాపరిపూరికా |
ఆర్యా యశోదా వసుదా ధర్మకామార్థమోక్షదా || ౭౧ ||

త్రిశూలినీ పద్మచిహ్నా మహాకాలీందుమాలినీ |
ఏకవీరా భద్రకాలీ స్వానందిన్యుల్లసద్గదా || ౭౨ ||

నారాయణీ జగత్పూరిణ్యుర్వరా ద్రుహిణప్రసూః |
యజ్ఞకామా లేలిహానా తీర్థకర్యుగ్రవిక్రమా || ౭౩ ||

గరుత్మదుదయాఽత్యుగ్రా వారాహీ మాతృభాషిణీ |
అశ్వక్రాంతా రథక్రాంతా విష్ణుక్రాంతోరుచారిణీ || ౭౪ ||

వైరోచనీ నారసింహీ జీమూతా శుభదేక్షణా |
దీక్షావిదా విశ్వశక్తిః బీజశక్తిః సుదర్శనీ || ౭౫ ||

ప్రతీతా జగతీ వన్యధారిణీ కలినాశినీ |
అయోధ్యాఽచ్ఛిన్నసంతానా మహారత్నా సుఖావహా || ౭౬ ||

రాజవత్యప్రతిభయా వినయిత్రీ మహాశనా |
అమృతస్యందినీ సీమా యజ్ఞగర్భా సమేక్షణా || ౭౭ ||

ఆకూతిఋగ్యజుస్సామఘోషాఽఽరామవనోత్సుకా |
సోమపా మాధవీ నిత్యకల్యాణీ కమలార్చితా || ౭౮ ||

యోగారూఢా స్వార్థజుష్టా వహ్నివర్ణా జితాసురా |
యజ్ఞవిద్యా గుహ్యవిద్యాఽధ్యాత్మవిద్యా కృతాగమా || ౭౯ ||

ఆప్యాయనీ కలాతీతా సుమిత్రా పరభక్తిదా |
కాంక్షమాణా మహామాయా కోలకామాఽమరావతీ || ౮౦ ||

సువీర్యా దుఃస్వప్నహరా దేవకీ వసుదేవతా |
సౌదామినీ మేఘరథా దైత్యదానవమర్దినీ || ౮౧ ||

శ్రేయస్కరీ చిత్రలీలైకాకినీ రత్నపాదుకా |
మనస్యమానా తులసీ రోగనాశిన్యురుప్రదా || ౮౨ ||

తేజస్వినీ సుఖజ్వాలా మందరేఖాఽమృతాశినీ |
బ్రహ్మిష్ఠా వహ్నిశమనీ జుషమాణా గుణాత్యయా || ౮౩ ||

కాదంబరీ బ్రహ్మరతా విధాత్ర్యుజ్జ్వలహస్తికా |
అక్షోభ్యా సర్వతోభద్రా వయస్యా స్వస్తిదక్షిణా || ౮౪ ||

సహస్రాస్యా జ్ఞానమాతా వైశ్వానర్యక్షవర్తినీ |
ప్రత్యగ్వరా వారణవత్యనసూయా దురాసదా || ౮౫ ||

అరుంధతీ కుండలినీ భవ్యా దుర్గతినాశినీ |
మృత్యుంజయా త్రాసహరీ నిర్భయా శత్రుసూదినీ || ౮౬ ||

ఏకాక్షరా సత్పురంధ్రీ సురపక్షా సురాతులా |
సకృద్విభాతా సర్వార్తిసముద్రపరిశోషిణీ || ౮౭ ||

బిల్వప్రియాఽవనీ చక్రహృదయా కంబుతీర్థగా |
సర్వమంత్రాత్మికా విద్యుత్సువర్ణా సర్వరంజినీ || ౮౮ ||

ధ్వజఛత్రాశ్రయా భూతిర్వైష్ణవీ సద్గుణోజ్జ్వలా |
సుషేణా లోకవిదితా కామసూర్జగదాదిభూః || ౮౯ ||

వేదాంతయోనిర్జిజ్ఞాసా మనీషా సమదర్శినీ |
సహస్రశక్తిరావృత్తిః సుస్థిరా శ్రేయసాం నిధిః || ౯౦ ||

రోహిణీ రేవతీ చంద్రసోదరీ భద్రమోహినీ |
సూర్యా కన్యాప్రియా విశ్వభావనీ సువిభావినీ || ౯౧ ||

సుప్రదృశ్యా కామచారిణ్యప్రమత్తా లలంతికా |
మోక్షలక్ష్మీర్జగద్యోనిః వ్యోమలక్ష్మీః సుదుర్లభా || ౯౨ ||

భాస్కరీ పుణ్యగేహస్థా మనోజ్ఞా విభవప్రదా |
లోకస్వామిన్యచ్యుతార్థా పుష్కలా జగదాకృతిః || ౯౩ ||

విచిత్రహారిణీ కాంతా వాహినీ భూతవాసినీ |
ప్రాణినీ ప్రాణదా విశ్వా విశ్వబ్రహ్మాండవాసినీ || ౯౪ ||

సంపూర్ణా పరమోత్సాహా శ్రీమతీ శ్రీపతిః శ్రుతిః |
శ్రయంతీ శ్రీయమాణా క్ష్మా విశ్వరూపా ప్రసాదినీ || ౯౫ ||

హర్షిణీ ప్రథమా శర్వా విశాలా కామవర్షిణీ |
సుప్రతీకా పృశ్నిమతీ నివృత్తిర్వివిధా పరా || ౯౬ ||

సుయజ్ఞా మధురా శ్రీదా దేవరాతిర్మహామనాః |
స్థూలా సర్వాకృతిః స్థేమా నిమ్నగర్భా తమోనుదా || ౯౭ ||

తుష్టిర్వాగీశ్వరీ పుష్టిః సర్వాదిః సర్వశోషిణీ |
శక్త్యాత్మికా శబ్దశక్తిర్విశిష్టా వాయుమత్యుమా || ౯౮ ||

ఆన్వీక్షికీ త్రయీ వార్తా దండనీతిర్నయాత్మికా |
వ్యాలీ సంకర్షిణీ ద్యోతా మహాదేవ్యపరాజితా || ౯౯ ||

కపిలా పింగళా స్వస్థా బలాకీ ఘోషనందినీ |
అజితా కర్షిణీ నీతిర్గరుడా గరుడాసనా || ౧౦౦ ||

హ్లాదిన్యనుగ్రహా నిత్యా బ్రహ్మవిద్యా హిరణ్మయీ |
మహీ శుద్ధవిధా పృథ్వీ సంతానిన్యంశుమాలినీ || ౧౦౧ ||

యజ్ఞాశ్రయా ఖ్యాతిపరా స్తవ్యా వృష్టిస్త్రికాలగా |
సంబోధినీ శబ్దపుర్ణా విజయాంశుమతీ కలా || ౧౦౨ ||

శివా స్తుతిప్రియా ఖ్యాతిః జీవయంతీ పునర్వసుః |
దీక్షా భక్తార్తిహా రక్షా పరీక్షా యజ్ఞసంభవా || ౧౦౩ ||

ఆర్ద్రా పుష్కరిణీ పుణ్యా గణ్యా దారిద్ర్యభంజినీ |
ధన్యా మాన్యా పద్మనేమీ భార్గవీ వంశవర్ధనీ || ౧౦౪ ||

తీక్ష్ణప్రవృత్తిః సత్కీర్తిః నిషేవ్యాఽఘవినాశినీ |
సంజ్ఞా నిఃసంశయా పూర్వా వనమాలా వసుంధరా || ౧౦౫ ||

పృథుర్మహోత్కటాఽహల్యా మండలాఽఽశ్రితమానదా |
సర్వా నిత్యోదితోదారా జృంభమాణా మహోదయా || ౧౦౬ ||

చంద్రకాంతోదితా చంద్రా చతురశ్రా మనోజవా |
బాలా కుమారీ యువతిః కరుణా భక్తవత్సలా || ౧౦౭ ||

మేదిన్యుపనిషన్మిశ్రా సుమవీరుర్ధనేశ్వరీ |
దుర్మర్షణీ సుచరితా బోధా శోభా సువర్చలా || ౧౦౮ ||

యమునాఽక్షౌహిణీ గంగా మందాకిన్యమరాలయా |
గోదా గోదావరీ చంద్రభాగా కావేర్యుదన్వతీ || ౧౦౯ ||

సినీవాలీ కుహూ రాకా వారణా సింధుమత్యమా |
వృద్ధిః స్థితిర్ధ్రువా బుద్ధిస్త్రిగుణా గుణగహ్వరా || ౧౧౦ ||

పూర్తిర్మాయాత్మికా స్ఫూర్తిర్వ్యాఖ్యా సూత్రా ప్రజావతీ |
విభూతిర్నిష్కలా రంభా రక్షా సువిమలా క్షమా || ౧౧౧ ||

ప్రాప్తిర్వాసంతికాలేఖా భూరిబీజా మహాగదా |
అమోఘా శాంతిదా స్తుత్యా జ్ఞానదోత్కర్షిణీ శిఖా || ౧౧౨ ||

ప్రకృతిర్గోమతీ లీలా కమలా కామధుగ్విధిః |
ప్రజ్ఞా రామా పరా సంధ్యా సుభద్రా సర్వమంగళా || ౧౧౩ ||

నందా భద్రా జయా రిక్తా తిథిపూర్ణాఽమృతంభరా |
కాష్ఠా కామేశ్వరీ నిష్ఠా కామ్యా రమ్యా వరా స్మృతిః || ౧౧౪ ||

శంఖినీ చక్రిణీ శ్యామా సమా గోత్రా రమా దితిః |
శాంతిర్దాంతిః స్తుతిః సిద్ధిః విరజాఽత్యుజ్జ్వలాఽవ్యయా || ౧౧౫ ||

వాణీ గౌరీందిరా లక్ష్మీః మేధా శ్రద్ధా సరస్వతీ |
స్వధా స్వాహా రతిరుషా వసువిద్యా ధృతిః సహా || ౧౧౬ ||

శిష్టేష్టా చ శుచిర్ధాత్రీ సుధా రక్షోఘ్న్యజాఽమృతా |
రత్నావలీ భారతీడా ధీరధీః కేవలాఽఽత్మదా || ౧౧౭ ||

యా సా శుద్ధిః సస్మితా కా నీలా రాధాఽమృతోద్భవా |
పరధుర్యాస్పదా హ్రీర్భూః కామినీ శోకనాశినీ || ౧౧౮ ||

మాయాకృతీ రసఘనా నర్మదా గోకులాశ్రయా |
అర్కప్రభా రథేభాశ్వనిలయేందుప్రభాఽద్భుతా || ౧౧౯ ||

శ్రీః కృశానుప్రభా వజ్రలంభనా సర్వభూమిదా |
భోగప్రియా భోగవతీ భోగీంద్రశయనాసనా || ౧౨౦ ||

అశ్వపూర్వా రథమధ్యా హస్తినాదప్రబోధినీ |
సర్వలక్షణలక్షణ్యా సర్వలోకప్రియంకరీ || ౧౨౧ ||

సర్వోత్కృష్టా సర్వమయీ భవభంగాపహారిణీ |
వేదాంతస్థా బ్రహ్మనీతిః జ్యోతిష్మత్యమృతావహా || ౧౨౨ ||

భూతాశ్రయా నిరాధారా సంహితా సుగుణోత్తరా |
సర్వాతిశాయినీ ప్రీతిః సర్వభూతస్థితా ద్విజా |
సర్వమంగళమాంగళ్యా దృష్టాదృష్టఫలప్రదా || ౧౨౩ ||

ఇతి శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రమ్ |

Found a Mistake or Error? Report it Now

శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం PDF

Download శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం PDF

శ్రీ మహాలక్ష్మీ సహస్రనామ స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App