Download HinduNidhi App
Misc

శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకం

Sri Mattapalli Narasimha Mangalashtakam Telugu

MiscAshtakam (अष्टकम संग्रह)తెలుగు
Share This

|| శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకం ||

మట్టపల్లినివాసాయ మధురానందరూపిణే |
మహాయజ్ఞస్వరూపాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౧ ||

కృష్ణవేణీతటస్థాయ సర్వాభీష్టప్రదాయినే |
ప్రహ్లాదప్రియరూపాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౨ ||

కర్తస్థితాయ ధీరాయ గంభీరాయ మహాత్మనే |
సర్వారిష్టవినాశాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౩ ||

ఋగ్యజుః సామరూపాయ మంత్రారూఢాయ ధీమతే |
శ్రితానాం కల్పవృక్షాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౪ ||

గుహాశయాయ గుహ్యాయ గుహ్యవిద్యాస్వరూపిణే |
గుహరాంతే విహారాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౫ ||

శ్రీపల్యద్రిమధ్యస్థాయ నిధయే మధురాయ చ |
సుఖప్రదాయ దేవాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౬ ||

తాపనీయరహస్యాయ తాపత్రయవినాశినే |
నతానాం పారిజాతాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౭ ||

రాజ్యలక్ష్మ్యా సమేతాయ రాగద్వేషవినాశినే
మట్టపల్లినివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్ || ౮ ||

ముక్కూర్ నృసింహదాసేన ప్రోక్తం మంగళమద్భుతమ్ |
యః పఠేచ్ఛ్రద్ధయా భక్త్యా సర్వపాపైర్విముచ్యతే || ౯ ||

ఇతి శ్రీముక్కూర్ లక్ష్మీనృసింహస్వామినా అనుగృహీతం శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకం PDF

శ్రీ మట్టపల్లి నృసింహ మంగళాష్టకం PDF

Leave a Comment