Misc

శ్రీ నృసింహ నఖ స్తుతిః

Sri Narasimha Nakha Stuti Telugu

MiscStuti (स्तुति संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ నృసింహ నఖ స్తుతిః ||

శ్రీ నృసింహ నఖస్తుతిః

పాంత్వస్మాన్ పురుహూతవైరిబలవన్మాతంగమాద్యద్ఘటా-
-కుంభోచ్చాద్రివిపాటనాధికపటు ప్రత్యేక వజ్రాయితాః |
శ్రీమత్కంఠీరవాస్యప్రతతసునఖరా దారితారాతిదూర-
-ప్రధ్వస్తధ్వాంతశాంతప్రవితతమనసా భావితా భూరిభాగైః || ౧ ||

లక్ష్మీకాంత సమంతతోఽపి కలయన్ నైవేశితుస్తే సమం
పశ్యామ్యుత్తమవస్తు దూరతరతోపాస్తం రసో యోఽష్టమః |
యద్రోషోత్కరదక్షనేత్రకుటిలప్రాంతోత్థితాగ్ని స్ఫురత్
ఖద్యోతోపమవిస్ఫులింగభసితా బ్రహ్మేశశక్రోత్కరాః || ౨ ||

ఇతి శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్య విరచితా శ్రీ నరసింహ నఖస్తుతిః

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ నృసింహ నఖ స్తుతిః PDF

Download శ్రీ నృసింహ నఖ స్తుతిః PDF

శ్రీ నృసింహ నఖ స్తుతిః PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App