|| శ్రీ రంగనాథాష్టకమ్ 2 ||
పద్మాదిరాజే గరుడాదిరాజే విరించిరాజే సురరాజరాజే |
త్రైలోక్యరాజేఽఖిలరాజరాజే శ్రీరంగరాజే నమతా నమామి || ౧ ||
శ్రీచిత్తశాయీ భుజంగేంద్రశాయీ నాదార్కశాయీ ఫణిభోగశాయీ |
అంభోధిశాయీ వటపత్రశాయీ శ్రీరంగరాజే నమతా నమామి || ౨ ||
లక్ష్మీనివాసే జగతాంనివాసే హృత్పద్మవాసే రవిబింబవాసే |
శేషాద్రివాసేఽఖిలలోకవాసే శ్రీరంగవాసే నమతా నమామి || ౩ ||
నీలాంబువర్ణే భుజపూర్ణకర్ణే కర్ణాంతనేత్రే కమలాకళత్రే |
శ్రీవల్లిరంగేజితమల్లరంగే శ్రీరంగరంగే నమతా నమామి || ౪ ||
బ్రహ్మాదివంద్యే జగదేకవంద్యే రంగే ముకుందే ముదితారవిందే |
గోవిందదేవాఖిల దేవదేవే శ్రీరంగదేవే నమతా నమామి || ౫ ||
అనంతరూపే నిజబోధరూపే భక్తిస్వరూపే శ్రుతిమూర్తిరూపే |
శ్రీకాంతిరూపే రమణీయరూపే శ్రీరంగరూపే నమతా నమామి || ౬ ||
కర్మప్రమాదే నరకప్రమాదే భక్తిప్రమాదే జగతాధిగాధే |
అనాథనాథే జగదేకనాథే శ్రీరంగనాథే నమతా నమామి || ౭ ||
అమోఘనిద్రే జగదేకనిద్రే విదేహ్యనిద్రే విషయాసముద్రే |
శ్రీయోగనిద్రే సుఖయోగనిద్రే శ్రీరంగనిద్రే నమతా నామామి || ౮ ||
రంగాష్టకమిదం పుణ్యం ప్రాతఃకాలే పఠేన్నరః |
కోటిజన్మకృతం పాపం తత్ క్షణేన వినశ్యతి || ౯ ||
ఇతి శ్రీరంగనాథాష్టకమ్ |
Found a Mistake or Error? Report it Now