Misc

శ్రీ సరస్వతీ కవచం

Sri Saraswati Kavacham Telugu Lyrics

MiscKavach (कवच संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ సరస్వతీ కవచం ||

(బ్రహ్మవైవర్త మహాపురాణాంతర్గతం)

భృగురువాచ |
బ్రహ్మన్బ్రహ్మవిదాంశ్రేష్ఠ బ్రహ్మజ్ఞానవిశారద |
సర్వజ్ఞ సర్వజనక సర్వపూజకపూజిత || ౬౦

సరస్వత్యాశ్చ కవచం బ్రూహి విశ్వజయం ప్రభో |
అయాతయామమన్త్రాణాం సమూహో యత్ర సంయుతః || ౬౧ ||

బ్రహ్మోవాచ |
శృణు వత్స ప్రవక్ష్యామి కవచం సర్వకామదమ్ |
శ్రుతిసారం శ్రుతిసుఖం శ్రుత్యుక్తం శ్రుతిపూజితమ్ || ౬౨ ||

ఉక్తం కృష్ణేన గోలోకే మహ్యం వృన్దావనే వనే |
రాసేశ్వరేణ విభునా రాసే వై రాసమణ్డలే || ౬౩ ||

అతీవ గోపనీయఞ్చ కల్పవృక్షసమం పరమ్ |
అశ్రుతాద్భుతమన్త్రాణాం సమూహైశ్చ సమన్వితమ్ || ౬౪ ||

యద్ధృత్వా పఠనాద్బ్రహ్మన్బుద్ధిమాంశ్చ బృహస్పతిః |
యద్ధృత్వా భగవాఞ్ఛుక్రః సర్వదైత్యేషు పూజితః || ౬౫ ||

పఠనాద్ధారణాద్వాగ్మీ కవీన్ద్రో వాల్మికీ మునిః |
స్వాయమ్భువో మనుశ్చైవ యద్ధృత్వా సర్వపూజితాః || ౬౬ ||

కణాదో గౌతమః కణ్వః పాణినిః శాకటాయనః |
గ్రన్థం చకార యద్ధృత్వా దక్షః కాత్యాయనః స్వయమ్ || ౬౭ ||

ధృత్వా వేదవిభాగఞ్చ పురాణాన్యఖిలాని చ |
చకార లీలామాత్రేణ కృష్ణద్వైపాయనః స్వయమ్ || ౬౮ ||

శాతాతపశ్చ సంవర్తో వసిష్ఠశ్చ పరాశరః |
యద్ధృత్వా పఠనాద్గ్రన్థం యాజ్ఞవల్క్యశ్చకార సః || ౬౯ ||

ఋష్యశృఙ్గో భరద్వాజశ్చాస్తీకో దేవలస్తథా |
జైగీషవ్యోఽథ జాబాలిర్యద్ధృత్వా సర్వపూజితః || ౭౦ ||

కవచస్యాస్య విప్రేన్ద్ర ఋషిరేష ప్రజాపతిః |
స్వయం బృహస్పతిశ్ఛన్దో దేవో రాసేశ్వరః ప్రభుః || ౭౧ ||

సర్వతత్త్వపరిజ్ఞానే సర్వార్థేఽపి చ సాధనే |
కవితాసు చ సర్వాసు వినియోగః ప్రకీర్తితః || ౭౨ ||

( కవచం )
ఓం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వతః |
శ్రీం వాగ్దేవతాయై స్వాహా భాలం మే సర్వదాఽవతు || ౭౩ ||

ఓం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రం పాతు నిరన్తరమ్ |
ఓం శ్రీం హ్రీం భారత్యై స్వాహా నేత్రయుగ్మం సదాఽవతు || ౭౪ ||

ఓం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వతోఽవతు |
హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా శ్రోత్రం సదాఽవతు || ౭౫ ||

ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దన్తపఙ్క్తీః సదాఽవతు |
ఐమిత్యేకాక్షరో మన్త్రో మమ కణ్ఠం సదాఽవతు || ౭౬ ||

ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కన్ధం మే శ్రీం సదాఽవతు |
శ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా వక్షః సదాఽవతు || ౭౭ ||

ఓం హ్రీం విద్యాస్వరూపాయై స్వాహా మే పాతు నాభికామ్ |
ఓం హ్రీం హ్రీం వాణ్యై స్వాహేతి మమ పృష్ఠం సదాఽవతు || ౭౮ ||

ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదాఽవతు |
ఓం రాగాధిష్ఠాతృదేవ్యై సర్వాంగం మే సదాఽవతు || ౭౯ ||

ఓం సర్వకణ్ఠవాసిన్యై స్వాహా ప్రచ్యాం సదాఽవతు |
ఓం హ్రీం జిహ్వాగ్రవాసిన్యై స్వాహాఽగ్నిదిశి రక్షతు || ౮౦ ||

ఓం ఐం హ్రీం శ్రీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా |
సతతం మన్త్రరాజోఽయం దక్షిణే మాం సదాఽవతు || ౮౧ ||

ఓం హ్రీం శ్రీం త్ర్యక్షరో మన్త్రో నైరృత్యాం మే సదాఽవతు |
కవిజిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేఽవతు || ౮౨ ||

ఓం సదంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు |
ఓం గద్యపద్యవాసిన్యై స్వాహా మాముత్తరేఽవతు || ౮౩ ||

ఓం సర్వశాస్త్రవాసిన్యై స్వాహైశాన్యాం సదాఽవతు |
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదాఽవతు || ౮౪ ||

ఐం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాఽధో మాం సదావతు |
ఓం గ్రన్థబీజరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు || ౮౫ ||

ఇతి తే కథితం విప్ర సర్వమన్త్రౌఘవిగ్రహమ్ |
ఇదం విశ్వజయం నామ కవచం బ్రహ్మారూపకమ్ || ౮౬ ||

పురా శ్రుతం ధర్మవక్త్రాత్పర్వతే గన్ధమాదనే |
తవ స్నేహాన్మయాఽఽఖ్యాతం ప్రవక్తవ్యం న కస్యచిత్ || ౮౭ ||

గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలఙ్కారచన్దనైః |
ప్రణమ్య దణ్డవద్భూమౌ కవచం ధారయేత్సుధీః || ౮౮ ||

పఞ్చలక్షజపేనైవ సిద్ధం తు కవచం భవేత్ |
యది స్యాత్సిద్ధకవచో బృహస్పతి సమో భవేత్ || ౮౯ ||

మహావాగ్మీ కవీన్ద్రశ్చ త్రైలోక్యవిజయీ భవేత్ |
శక్నోతి సర్వం జేతుం స కవచస్య ప్రభావతః || ౯౦ ||

ఇదం తే కాణ్వశాఖోక్తం కథితం కవచం మునే |
స్తోత్రం పూజావిధానం చ ధ్యానం వై వన్దనం తథా || ౯౧ ||

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖణ్డే నారదనారాయణసంవాదే సరస్వతీకవచం నామ చతుర్థోఽధ్యాయః |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ సరస్వతీ కవచం PDF

Download శ్రీ సరస్వతీ కవచం PDF

శ్రీ సరస్వతీ కవచం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App