Download HinduNidhi App
Misc

శ్రీ సత్యసాయి అష్టోత్తరశతనామావళిః

Sri Satya Sai Ashtottara Shatanamavali Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

|| శ్రీ సత్యసాయి అష్టోత్తరశతనామావళిః ||

ఓం శ్రీ సాయి సత్యసాయిబాబాయ నమః |
ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః |
ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః |
ఓం శ్రీ సాయి వరదాయ నమః |
ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః |
ఓం శ్రీ సాయి సత్యగుణాత్మనే నమః |
ఓం శ్రీ సాయి సాధువర్ధనాయ నమః |
ఓం శ్రీ సాయి సాధుజనపోషణాయ నమః |
ఓం శ్రీ సాయి సర్వజ్ఞాయ నమః |
ఓం శ్రీ సాయి సర్వజనప్రియాయ నమః || ౧౦

ఓం శ్రీ సాయి సర్వశక్తిమూర్తయే నమః |
ఓం శ్రీ సాయి సర్వేశాయ నమః |
ఓం శ్రీ సాయి సర్వసఙ్గపరిత్యాగినే నమః |
ఓం శ్రీ సాయి సర్వాన్తర్యామినే నమః |
ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమః |
ఓం శ్రీ సాయి మహేశ్వరస్వరూపాయ నమః |
ఓం శ్రీ సాయి పర్తిగ్రామోద్భవాయ నమః |
ఓం శ్రీ సాయి పర్తిక్షేత్రనివాసినే నమః |
ఓం శ్రీ సాయి యశఃకాయషిర్డీవాసినే నమః |
ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః || ౨౦

ఓం శ్రీ సాయి భారద్వాజఋషిగోత్రాయ నమః |
ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః |
ఓం శ్రీ సాయి అపాన్తరాత్మనే నమః |
ఓం శ్రీ సాయి అవతారమూర్తయే నమః |
ఓం శ్రీ సాయి సర్వభయనివారిణే నమః |
ఓం శ్రీ సాయి ఆపస్తంబసూత్రాయ నమః |
ఓం శ్రీ సాయి అభయప్రదాయ నమః |
ఓం శ్రీ సాయి రత్నాకరవంశోద్భవాయ నమః |
ఓం శ్రీ సాయి షిర్డీ సాయి అభేద శక్త్యావతారాయ నమః |
ఓం శ్రీ సాయి శఙ్కరాయ నమః || ౩౦

ఓం శ్రీ సాయి షిర్డీ సాయి మూర్తయే నమః |
ఓం శ్రీ సాయి ద్వారకామాయివాసినే నమః |
ఓం శ్రీ సాయి చిత్రావతీతట పుట్టపర్తి విహారిణే నమః |
ఓం శ్రీ సాయి శక్తిప్రదాయ నమః |
ఓం శ్రీ సాయి శరణాగతత్రాణాయ నమః |
ఓం శ్రీ సాయి ఆనన్దాయ నమః |
ఓం శ్రీ సాయి ఆనన్దదాయ నమః |
ఓం శ్రీ సాయి ఆర్తత్రాణపరాయణాయ నమః |
ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః |
ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః || ౪౦

ఓం శ్రీ సాయి లోకబాన్ధవాయ నమః |
ఓం శ్రీ సాయి లోకరక్షాపరాయణాయ నమః |
ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః |
ఓం శ్రీ సాయి దీనజనపోషణాయ నమః |
ఓం శ్రీ సాయి మూర్తిత్రయస్వరూపాయ నమః |
ఓం శ్రీ సాయి ముక్తిప్రదాయ నమః |
ఓం శ్రీ సాయి కలుషవిదూరాయ నమః |
ఓం శ్రీ సాయి కరుణాకరాయ నమః |
ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః |
ఓం శ్రీ సాయి సర్వహృద్వాసినే నమః || ౫౦

ఓం శ్రీ సాయి పుణ్యఫలప్రదాయ నమః |
ఓం శ్రీ సాయి సర్వపాపక్షయకరాయ నమః |
ఓం శ్రీ సాయి సర్వరోగనివారిణే నమః |
ఓం శ్రీ సాయి సర్వబాధాహరాయ నమః |
ఓం శ్రీ సాయి అనన్తనుతకర్తృణే నమః |
ఓం శ్రీ సాయి ఆదిపురుషాయ నమః |
ఓం శ్రీ సాయి ఆదిశక్తయే నమః |
ఓం శ్రీ సాయి అపరూపశక్తినే నమః |
ఓం శ్రీ సాయి అవ్యక్తరూపిణే నమః |
ఓం శ్రీ సాయి కామక్రోధధ్వంసినే నమః || ౬౦

ఓం శ్రీ సాయి కనకాంబరధారిణే నమః |
ఓం శ్రీ సాయి అద్భుతచర్యాయ నమః |
ఓం శ్రీ సాయి ఆపద్బాన్ధవాయ నమః |
ఓం శ్రీ సాయి ప్రేమాత్మనే నమః |
ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయే నమః |
ఓం శ్రీ సాయి ప్రేమప్రదాయ నమః |
ఓం శ్రీ సాయి ప్రియాయ నమః |
ఓం శ్రీ సాయి భక్తప్రియాయ నమః |
ఓం శ్రీ సాయి భక్తమన్దారాయ నమః |
ఓం శ్రీ సాయి భక్తజనహృదయవిహారిణే నమః || ౭౦

ఓం శ్రీ సాయి భక్తజనహృదయాలయాయ నమః |
ఓం శ్రీ సాయి భక్తపరాధీనాయ నమః |
ఓం శ్రీ సాయి భక్తిజ్ఞానప్రదీపాయ నమః |
ఓం శ్రీ సాయి భక్తిజ్ఞానప్రదాయ నమః |
ఓం శ్రీ సాయి సుజ్ఞానమార్గదర్శకాయ నమః |
ఓం శ్రీ సాయి జ్ఞానస్వరూపాయ నమః |
ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః |
ఓం శ్రీ సాయి జ్ఞానసిద్ధిదాయ నమః |
ఓం శ్రీ సాయి సున్దరరూపాయ నమః |
ఓం శ్రీ సాయి పుణ్యపురుషాయ నమః || ౮౦

ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః |
ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః |
ఓం శ్రీ సాయి పురాణపురుషాయ నమః |
ఓం శ్రీ సాయి అతీతాయ నమః |
ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః |
ఓం శ్రీ సాయి సిద్ధిరూపాయ నమః |
ఓం శ్రీ సాయి సిద్ధసంకల్పాయ నమః |
ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాయ నమః |
ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయినే నమః |
ఓం శ్రీ సాయి సంసారదుఃఖ క్షయకరాయ నమః || ౯౦

ఓం శ్రీ సాయి సర్వాభీష్టప్రదాయ నమః |
ఓం శ్రీ సాయి కల్యాణగుణాయ నమః |
ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః |
ఓం శ్రీ సాయి సాధుమానసశోభితాయ నమః |
ఓం శ్రీ సాయి సర్వమతసమ్మతాయ నమః |
ఓం శ్రీ సాయి సాధుమానసపరిశోధకాయ నమః |
ఓం శ్రీ సాయి సాధకానుగ్రహవటవృక్షప్రతిష్ఠాపకాయ నమః |
ఓం శ్రీ సాయి సకలసంశయహరాయ నమః |
ఓం శ్రీ సాయి సకలతత్త్వబోధకాయ నమః |
ఓం శ్రీ సాయి యోగీశ్వరాయ నమః || ౧౦౦

ఓం శ్రీ సాయి యోగీన్ద్రవన్దితాయ నమః |
ఓం శ్రీ సాయి సర్వమఙ్గలకరాయ నమః |
ఓం శ్రీ సాయి సర్వసిద్ధిప్రదాయ నమః |
ఓం శ్రీ సాయి ఆపన్నివారిణే నమః |
ఓం శ్రీ సాయి ఆర్తిహరాయ నమః |
ఓం శ్రీ సాయి శాన్తమూర్తయే నమః |
ఓం శ్రీ సాయి సులభప్రసన్నాయ నమః |
ఓం శ్రీ సాయి భగవాన్ సత్యసాయిబాబాయ నమః || ౧౦౮

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App

Download శ్రీ సత్యసాయి అష్టోత్తరశతనామావళిః PDF

శ్రీ సత్యసాయి అష్టోత్తరశతనామావళిః PDF

Leave a Comment