Misc

శ్రీ శివ స్తుతిః (వందే శంభుం ఉమాపతిం)

Sri Shiva Stuti Vande Shambhum Umapathim Telugu

MiscStuti (स्तुति संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ శివ స్తుతిః (వందే శంభుం ఉమాపతిం) ||

వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిమ్ |
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || ౧ ||

వందే సర్వజగద్విహారమతులం వందేఽంధకధ్వంసినం
వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభమ్ |
వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || ౨ ||

వందే దివ్యమచింత్యమద్వయమహం వందేఽర్కదర్పాపహం
వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినమ్ |
వందే సత్యమనంతమాద్యమభయం వందేఽతిశాంతాకృతిం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || ౩ ||

వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే త్రయీఘోటకం
వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకమ్ |
వందే పద్మజసారథిం పురహరం వందే మహావైభవం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || ౪ ||

వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం వందేందుగంగాధరమ్ |
వందే భస్మకృతత్రిపుండ్రనిటిలం వందేఽష్టమూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || ౫ ||

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహమ్ |
వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || ౬ ||

వందే మంగళరాజతాద్రినిలయం వందే సురాధీశ్వరం
వందే శంకరమప్రమేయమతులం వందే యమద్వేషిణమ్ |
వందే కుండలిరాజకుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || ౭ ||

వందే హంసమతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూతగణేశమవ్యయమహం వందేఽర్థరాజ్యప్రదమ్ |
వందే సుందరసౌరభేయగమనం వందే త్రిశూలాయుధం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || ౮ ||

వందే సూక్ష్మమనంతమాద్యమభయం వందేఽంధకారాపహం
వందే రావణనందిభృంగివినతం వందే సుపర్ణావృతమ్ |
వందే శైలసుతార్ధభాగవపుషం వందేఽభయం త్ర్యంబకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || ౯ ||

వందే పావనమంబరాత్మవిభవం వందే మహేంద్రేశ్వరం
వందే భక్తజనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్ |
వందే జహ్నుసుతాంబికేశమనిశం వందే గణాధీశ్వరం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ || ౧౦ ||

ఇతి శ్రీ శివ స్తుతిః |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ శివ స్తుతిః (వందే శంభుం ఉమాపతిం) PDF

Download శ్రీ శివ స్తుతిః (వందే శంభుం ఉమాపతిం) PDF

శ్రీ శివ స్తుతిః (వందే శంభుం ఉమాపతిం) PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App