Misc

శ్రీ సీతా అష్టోత్తరశతనామావళిః

Sri Sita Ashtottara Shatanamavali Telugu

MiscAshtottara Shatanamavali (अष्टोत्तर शतनामावली संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ సీతా అష్టోత్తరశతనామావళిః ||

ఓం శ్రీసీతాయై నమః |
ఓం జానక్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం వైదేహ్యై నమః |
ఓం రాఘవప్రియాయై నమః |
ఓం రమాయై నమః |
ఓం అవనిసుతాయై నమః |
ఓం రామాయై నమః |
ఓం రాక్షసాంతప్రకారిణ్యై నమః | ౯

ఓం రత్నగుప్తాయై నమః |
ఓం మాతులుంగ్యై నమః |
ఓం మైథిల్యై నమః |
ఓం భక్తతోషదాయై నమః |
ఓం పద్మాక్షజాయై నమః |
ఓం కంజనేత్రాయై నమః |
ఓం స్మితాస్యాయై నమః |
ఓం నూపురస్వనాయై నమః |
ఓం వైకుంఠనిలయాయై నమః | ౧౮

ఓం మాయై నమః |
ఓం శ్రియై నమః |
ఓం ముక్తిదాయై నమః |
ఓం కామపూరణ్యై నమః |
ఓం నృపాత్మజాయై నమః |
ఓం హేమవర్ణాయై నమః |
ఓం మృదులాంగ్యై నమః |
ఓం సుభాషిణ్యై నమః |
ఓం కుశాంబికాయై నమః | ౨౭

ఓం దివ్యదాయై నమః |
ఓం లవమాత్రే నమః |
ఓం మనోహరాయై నమః |
ఓం హనుమద్వందితపదాయై నమః |
ఓం ముగ్ధాయై నమః |
ఓం కేయూరధారిణ్యై నమః |
ఓం అశోకవనమధ్యస్థాయై నమః |
ఓం రావణాదికమోహిన్యై నమః |
ఓం విమానసంస్థితాయై నమః | ౩౬

ఓం సుభ్రువే నమః |
ఓం సుకేశ్యై నమః |
ఓం రశనాన్వితాయై నమః |
ఓం రజోరూపాయై నమః |
ఓం సత్త్వరూపాయై నమః |
ఓం తామస్యై నమః |
ఓం వహ్నివాసిన్యై నమః |
ఓం హేమమృగాసక్తచిత్తయై నమః |
ఓం వాల్మీక్యాశ్రమవాసిన్యై నమః | ౪౫

ఓం పతివ్రతాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం పీతకౌశేయవాసిన్యై నమః |
ఓం మృగనేత్రాయై నమః |
ఓం బింబోష్ఠ్యై నమః |
ఓం ధనుర్విద్యావిశారదాయై నమః |
ఓం సౌమ్యరూపాయై నమః
ఓం దశరథస్నుషాయ నమః |
ఓం చామరవీజితాయై నమః | ౫౪

ఓం సుమేధాదుహిత్రే నమః |
ఓం దివ్యరూపాయై నమః |
ఓం త్రైలోక్యపాలిన్యై నమః |
ఓం అన్నపూర్ణాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం ధియే నమః |
ఓం లజ్జాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం శాంత్యై నమః | ౬౩

ఓం పుష్ట్యై నమః |
ఓం క్షమాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం ప్రభాయై నమః |
ఓం అయోధ్యానివాసిన్యై నమః |
ఓం వసంతశీతలాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం స్నానసంతుష్టమానసాయై నమః |
ఓం రమానామభద్రసంస్థాయై నమః | ౭౨

ఓం హేమకుంభపయోధరాయై నమః |
ఓం సురార్చితాయై నమః |
ఓం ధృత్యై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం స్మృత్యై నమః |
ఓం మేధాయై నమః |
ఓం విభావర్యై నమః |
ఓం లఘూదరాయై నమః |
ఓం వరారోహాయై నమః | ౮౧

ఓం హేమకంకణమండితాయై నమః |
ఓం ద్విజపత్న్యర్పితనిజభూషాయై నమః |
ఓం రాఘవతోషిణ్యై నమః |
ఓం శ్రీరామసేవానిరతాయై నమః |
ఓం రత్నతాటంకధారిణ్యై నమః |
ఓం రామవామాంకసంస్థాయై నమః |
ఓం రామచంద్రైకరంజన్యై నమః |
ఓం సరయూజలసంక్రీడాకారిణ్యై నమః |
ఓం రామమోహిన్యై నమః | ౯౦

ఓం సువర్ణతులితాయై నమః |
ఓం పుణ్యాయై నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం కళావత్యై నమః |
ఓం కలకంఠాయై నమః |
ఓం కంబుకంఠాయై నమః |
ఓం రంభోరవే నమః |
ఓం గజగామిన్యై నమః |
ఓం రామార్పితమనాయై నమః | ౯౯

ఓం రామవందితాయై నమః |
ఓం రామవల్లభాయై నమః |
ఓం శ్రీరామపదచిహ్నాంకాయై నమః |
ఓం రామరామేతిభాషిణ్యై నమః |
ఓం రామపర్యంకశయనాయై నమః |
ఓం రామాంఘ్రిక్షాలిణ్యై నమః |
ఓం వరాయై నమః |
ఓం కామధేన్వన్నసంతుష్టాయై నమః |
ఓం మాతులుంగకరేధృతాయై నమః |
ఓం దివ్యచందనసంస్థాయై నమః |
ఓం శ్రియై నమః |
ఓం మూలకాసురమర్దిన్యై నమః | ౧౧౧

Found a Mistake or Error? Report it Now

Download శ్రీ సీతా అష్టోత్తరశతనామావళిః PDF

శ్రీ సీతా అష్టోత్తరశతనామావళిః PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App