Download HinduNidhi App
Misc

శ్రీ తులజా భవానీ స్తోత్రం

Sri Tulja Bhavani Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| శ్రీ తులజా భవానీ స్తోత్రం ||

నమోఽస్తు తే మహాదేవి శివే కల్యాణి శాంభవి |
ప్రసీద వేదవినుతే జగదంబ నమోఽస్తు తే || ౧ ||

జగతామాదిభూతా త్వం జగత్త్వం జగదాశ్రయా |
ఏకాఽప్యనేకరూపాసి జగదంబ నమోఽస్తు తే || ౨ ||

సృష్టిస్థితివినాశానాం హేతుభూతే మునిస్తుతే |
ప్రసీద దేవవినుతే జగదంబ నమోఽస్తు తే || ౩ ||

సర్వేశ్వరి నమస్తుభ్యం సర్వసౌభాగ్యదాయిని |
సర్వశక్తియుతేఽనంతే జగదంబ నమోఽస్తు తే || ౪ ||

వివిధారిష్టశమని త్రివిధోత్పాతనాశిని |
ప్రసీద దేవి లలితే జగదంబ నమోఽస్తు తే || ౫ ||

ప్రసీద కరుణాసింధో త్వత్తః కారుణికా పరా |
యతో నాస్తి మహాదేవి జగదంబ నమోఽస్తు తే || ౬ ||

శత్రూన్ జహి జయం దేహి సర్వాన్కామాంశ్చ దేహి మే |
భయం నాశయ రోగాంశ్చ జగదంబ నమోఽస్తు తే || ౭ ||

జగదంబ నమోఽస్తు తే హితే
జయ శంభోర్దయితే మహామతే |
కులదేవి నమోఽస్తు తే సదా
హృది మే తిష్ఠ యతోఽసి సర్వదా || ౮ ||

తులజాపురవాసిన్యా దేవ్యాః స్తోత్రమిదం పరమ్ |
యః పఠేత్ప్రయతో భక్త్యా సర్వాన్కామాన్స ఆప్నుయాత్ || ౯ ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీతులజాపురవాసిన్యా దేవ్యాః స్తోత్రం సంపూర్ణమ్ |

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ తులజా భవానీ స్తోత్రం PDF

Download శ్రీ తులజా భవానీ స్తోత్రం PDF

శ్రీ తులజా భవానీ స్తోత్రం PDF

Leave a Comment