Misc

శ్రీ ఉమా అష్టోత్తరశతనామ స్తోత్రమ్

Sri Uma Ashtottara Shatanama Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ ఉమా అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ||

ఉమా కాత్యాయనీ గౌరీ కాళీ హైమవతీశ్వరీ |
శివా భవానీ రుద్రాణీ శర్వాణీ సర్వమంగళా || ౧ ||

అపర్ణా పార్వతీ దుర్గా మృడానీ చండికాఽంబికా |
ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా || ౨ ||

స్కందామాతా దయాశీలా భక్తరక్షా చ సుందరీ |
భక్తవశ్యా చ లావణ్యనిధిస్సర్వసుఖప్రదా || ౩ ||

మహాదేవీ భక్తమనోహ్లాదినీ కఠినస్తనీ |
కమలాక్షీ దయాసారా కామాక్షీ నిత్యయౌవనా || ౪ ||

సర్వసంపత్ప్రదా కాంతా సర్వసంమోహినీ మహీ |
శుభప్రియా కంబుకంఠీ కల్యాణీ కమలప్రియా || ౫ ||

సర్వేశ్వరీ చ కలశహస్తా విష్ణుసహోదరీ |
వీణావాదప్రియా సర్వదేవసంపూజితాంఘ్రికా || ౬ ||

కదంబారణ్యనిలయా వింధ్యాచలనివాసినీ |
హరప్రియా కామకోటిపీఠస్థా వాంఛితార్థదా || ౭ ||

శ్యామాంగా చంద్రవదనా సర్వవేదస్వరూపిణీ |
సర్వశాస్త్రస్వరూపా చ సర్వదేశమయీ తథా || ౮ ||

పురుహూతస్తుతా దేవీ సర్వవేద్యా గుణప్రియా |
పుణ్యస్వరూపిణీ వేద్యా పురుహూతస్వరూపిణీ || ౯ ||

పుణ్యోదయా నిరాధారా శునాసీరాదిపూజితా |
నిత్యపూర్ణా మనోగమ్యా నిర్మలాఽఽనందపూరితా || ౧౦ ||

వాగీశ్వరీ నీతిమతీ మంజుళా మంగళప్రదా |
వాగ్మినీ వంజులా వంద్యా వయోఽవస్థావివర్జితా || ౧౧ ||

వాచస్పతి-ర్మహాలక్ష్మీ-ర్మహామంగళనాయికా |
సింహాసనమయీ సృష్టిస్థితిసంహారకారిణీ || ౧౨ ||

మహాయజ్ఞా నేత్రరూపా సావిత్రీ జ్ఞానరూపిణీ |
వరరూపధరా యోగా మనోవాచామగోచరా || ౧౩ ||

దయారూపా చ కాలజ్ఞా శివధర్మపరాయణా |
వజ్రశక్తిధరా చైవ సూక్ష్మాంగీ ప్రాణధారిణీ || ౧౪ ||

హిమశైలకుమారీ చ శరణాగతరక్షిణీ |
సర్వాగమస్వరూపా చ దక్షిణా శంకరప్రియా || ౧౫ ||

దయాధారా మహానాగధారిణీ త్రిపురభైరవీ |
నవీనచంద్రమశ్చూడప్రియా త్రిపురసుందరీ || ౧౬ ||

ఇతి శ్రీఉమాఽష్టోత్తరశతనామ స్తోత్రం |

Found a Mistake or Error? Report it Now

శ్రీ ఉమా అష్టోత్తరశతనామ స్తోత్రమ్ PDF

Download శ్రీ ఉమా అష్టోత్తరశతనామ స్తోత్రమ్ PDF

శ్రీ ఉమా అష్టోత్తరశతనామ స్తోత్రమ్ PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App