శ్రీ సుదర్శన మాలా మంత్ర స్తోత్రం
|| శ్రీ సుదర్శన మాలా మంత్ర స్తోత్రం || అస్య శ్రీసుదర్శనమాలామహామంత్రస్య అహిర్బుధ్న్య ఋషిః అనుష్టుప్ ఛందః సుదర్శన చక్రరూపీ శ్రీహరిర్దేవతా ఆచక్రాయ స్వాహేతి బీజం సుచక్రాయ స్వాహేతి శక్తిః జ్వాలాచక్రాయ స్వాహేతి కీలకం శ్రీసుదర్శనప్రీత్యర్థే జపే వినియోగః | కరన్యాసః – ఆచక్రాయ స్వాహా – అంగుష్ఠాభ్యాం నమః | విచక్రాయ స్వాహా – తర్జనీభ్యాం నమః | సుచక్రాయ స్వాహా – మధ్యమాభ్యాం నమః | ధీచక్రాయ స్వాహా – అనామికాభ్యాం నమః |…