Misc

గణపతి పంచక స్తోత్రం

Ganapati Panchaka Stotram Telugu Lyrics

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| గణపతి పంచక స్తోత్రం ||

గణేశమజరామరం ప్రఖరతీక్ష్ణదంష్ట్రం సురం
బృహత్తనుమనామయం వివిధలోకరాజం పరం.

శివస్య సుతసత్తమం వికటవక్రతుండం భృశం
భజేఽన్వహమహం ప్రభుం గణనుతం జగన్నాయకం.

కుమారగురుమన్నదం నను కృపాసువర్షాంబుదం
వినాయకమకల్మషం సురజనాఽఽనతాంఘ్రిద్వయం.

సురప్రమదకారణం బుధవరం చ భీమం భృశం
భజేఽన్వహమహం ప్రభుం గణనుతం జగన్నాయకం.

గణాధిపతిమవ్యయం స్మితముఖం జయంతం వరం
విచిత్రసుమమాలినం జలధరాభనాదం ప్రియం.

మహోత్కటమభీప్రదం సుముఖమేకదంతం భృశం
భజేఽన్వహమహం ప్రభుం గణనుతం జగన్నాయకం.

జగత్త్రితయసమ్మతం భువనభూతపం సర్వదం
సరోజకుసుమాసనం వినతభక్తముక్తిప్రదం.

విభావసుసమప్రభం విమలవక్రతుండం భృశం
భజేఽన్వహమహం ప్రభుం గణనుతం జగన్నాయకం.

సువాంఛితఫలరప్రదం హ్యనుపమం సురాధారకం
జగజ్జయినమేకలం మధురమోదకశ్రీకరం.

విశాలసుభుజాంతరం విమలవక్రతుండం భృశం
భజేఽన్వహమహం ప్రభుం గణనుతం జగన్నాయకం.

గణేశనతిపంచకం సరసకావ్యశిక్షాయుతం
లభేత స తు యః సదా త్విహ పఠేన్నరో భక్తిమాన్.

కృపాం మతిము ముక్తిదాం ధనయశఃసుఖాశాదికం
గణేశకృపయా కలౌ నను భవే సభోగామృతం.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
గణపతి పంచక స్తోత్రం PDF

Download గణపతి పంచక స్తోత్రం PDF

గణపతి పంచక స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App