
గురు పాదుకా స్తోత్రం PDF తెలుగు
Download PDF of Guru Paduka Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
గురు పాదుకా స్తోత్రం తెలుగు Lyrics
॥ గురు పాదుకా స్తోత్రం ॥
అనంతసంసార సముద్రతార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం ।
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥
కవిత్వవారాశినిశాకరాభ్యాం
దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యాం ।
దూరికృతానమ్ర విపత్తతిభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥
నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః ।
మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥
నాలీకనీకాశ పదాహృతాభ్యాం
నానావిమోహాది నివారికాభ్యాం ।
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥
నృపాలి మౌలివ్రజరత్నకాంతి
సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యాం ।
నృపత్వదాభ్యాం నతలోకపంకతే:
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥
పాపాంధకారార్క పరంపరాభ్యాం
తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యాం ।
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥
శమాదిషట్క ప్రదవైభవాభ్యాం
సమాధిదాన వ్రతదీక్షితాభ్యాం ।
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥
స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్షధురంధరాభ్యాం ।
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥
కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం
వివేకవైరాగ్య నిధిప్రదాభ్యాం ।
బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం ॥
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowగురు పాదుకా స్తోత్రం

READ
గురు పాదుకా స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
