శ్రీ రామ స్తోత్రం (ఇంద్ర కృతం) PDF తెలుగు
Download PDF of Indra Kruta Sri Rama Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ రామ స్తోత్రం (ఇంద్ర కృతం) తెలుగు Lyrics
|| శ్రీ రామ స్తోత్రం (ఇంద్ర కృతం) ||
ఇంద్ర ఉవాచ |
భజేఽహం సదా రామమిందీవరాభం
భవారణ్యదావానలాభాభిధానమ్ |
భవానీహృదా భావితానందరూపం
భవాభావహేతుం భవాదిప్రపన్నమ్ || ౧ ||
సురానీకదుఃఖౌఘనాశైకహేతుం
నరాకారదేహం నిరాకారమీడ్యమ్ |
పరేశం పరానందరూపం వరేణ్యం
హరిం రామమీశం భజే భారనాశమ్ || ౨ ||
ప్రపన్నాఖిలానందదోహం ప్రపన్నం
ప్రపన్నార్తినిఃశేషనాశాభిధానమ్ |
తపోయోగయోగీశభావాభిభావ్యం
కపీశాదిమిత్రం భజే రామమిత్రమ్ || ౩ ||
సదా భోగభాజాం సుదూరే విభాంతం
సదా యోగభాజామదూరే విభాంతమ్ |
చిదానందకందం సదా రాఘవేశం
విదేహాత్మజానందరూపం ప్రపద్యే || ౪ ||
మహాయోగమాయావిశేషానుయుక్తో
విభాసీశ లీలానరాకారవృత్తిః |
త్వదానందలీలాకథాపూర్ణకర్ణాః
సదానందరూపా భవంతీహ లోకే || ౫ ||
అహం మానపానాభిమత్తప్రమత్తో
న వేదాఖిలేశాభిమానాభిమానః |
ఇదానీం భవత్పాదపద్మప్రసాదా-
-త్త్రిలోకాధిపత్యాభిమానో వినష్టః || ౬ ||
స్ఫురద్రత్నకేయూరహారాభిరామం
ధరాభారభూతాసురానీకదావమ్ |
శరచ్చంద్రవక్త్రం లసత్పద్మనేత్రం
దురావారపారం భజే రాఘవేశమ్ || ౭ ||
సురాధీశనీలాభ్రనీలాంగకాంతిం
విరాధాదిరక్షోవధాల్లోకశాంతిమ్ |
కిరీటాదిశోభం పురారాతిలాభం
భజే రామచంద్రం రఘూణామధీశమ్ || ౮ ||
లసచ్చంద్రకోటిప్రకాశాదిపీఠే
సమాసీనమంకే సమాధాయ సీతామ్ |
స్ఫురద్ధేమవర్ణాం తడిత్పుంజభాసాం
భజే రామచంద్రం నివృత్తార్తితంద్రమ్ || ౯ ||
ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే యుద్ధకాండే త్రయోదశః సర్గే ఇంద్ర కృత శ్రీ రామ స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ రామ స్తోత్రం (ఇంద్ర కృతం)
READ
శ్రీ రామ స్తోత్రం (ఇంద్ర కృతం)
on HinduNidhi Android App