Download HinduNidhi App
Lakshmi Ji

లక్ష్మీ అష్టక స్తోత్రం

Lakshmi Ashtaka Stotram Telugu

Lakshmi JiStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

  || లక్ష్మీ అష్టక స్తోత్రం ||

యస్యాః కటాక్షమాత్రేణ బ్రహ్మరుద్రేంద్రపూర్వకాః.

సురాః స్వీయపదాన్యాపుః సా లక్ష్మీర్మే ప్రసీదతు.

యాఽనాదికాలతో ముక్తా సర్వదోషవివర్జితా.

అనాద్యనుగ్రహాద్విష్ణోః సా లక్ష్మీ ప్రసీదతు.

దేశతః కాలతశ్చైవ సమవ్యాప్తా చ తేన యా.

తథాఽప్యనుగుణా విష్ణోః సా లక్ష్మీర్మే ప్రసీదతు.

బ్రహ్మాదిభ్యోఽధికం పాత్రం కేశవానుగ్రహస్య యా.

జననీ సర్వలోకానాం సా లక్ష్మీర్మే ప్రసీదతు.

విశ్వోత్పత్తిస్థితిలయా యస్యా మందకటాక్షతః.

భవంతి వల్లభా విష్ణోః సా లక్ష్మీర్మే ప్రసీదతు.

యదుపాసనయా నిత్యం భక్తిజ్ఞానాదికాన్ గుణాన్.

సమాప్నువంతి మునయః సా లక్ష్మీర్మే ప్రసీదతు.

అనాలోచ్యాఽపి యజ్జ్ఞానమీశాదన్యత్ర సర్వదా.

సమస్తవస్తువిషయం సా లక్ష్మీర్మే ప్రసీదతు.

అభీష్టదానే భక్తానాం కల్పవృక్షాయితా తు యా.

సా లక్ష్మీర్మే దదాత్విష్టమృజుసంఘసమర్చితా.

ఏతల్లక్ష్మ్యష్టకం పుణ్యం యః పఠేద్భక్తిమాన్ నరః.

భక్తిజ్ఞానాది లభతే సర్వాన్ కామానవాప్నుయాత్

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
లక్ష్మీ అష్టక స్తోత్రం PDF

Download లక్ష్మీ అష్టక స్తోత్రం PDF

లక్ష్మీ అష్టక స్తోత్రం PDF

Leave a Comment